SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Sun Transit: సెప్టెంబర్ 17 నుంచి సూర్యుడి సంచారం.. ఈ 4 రాశులకు ఊహించని ధనలాభాలు!

Sun Transit 2026: సెప్టెంబర్‌ 17వ తేదిన సూర్యుడు కన్యా రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీనికి కారణంగా ఈ కింది రాశులవారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. అంతేకాకుండా అనుకోని ధన లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 15, 2026, 11:03 AM IST | Updated: Sep 15, 2026, 12:36 PM IST
Image Credit: Sun Transit: సెప్టెంబర్ 17 నుంచి సూర్యుడి సంచారం.. ఈ 4 రాశులకు ఊహించని ధనలాభాలు!
Join

Sun Transit 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాలకు రాజుగా సూర్యుడిని చెప్పుకుంటారు. అందుకే ఈ గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. సెప్టెంబర్‌ 17న సూర్యుడు సింహరాశిని వదలిపెట్టి కన్యా రాశిలోకి సంచారం చేస్తాడు. దీని ప్రభావం దేశంతో పాటు అన్ని రాశులవారిపై పడుతుంది. ముఖ్యంగా ఊహించని సంపదతో పాటు ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. సెప్టెంబర్‌ 17వ తేది ఉదయం నుంచి అన్ని రాశులవారి జీవితాల్లో అద్బుతమైన మార్పులు వస్తాయి. ముఖ్యంగా అక్టోబర్‌ 17 వరకు ఆర్థికంగా చాలా వరకు కలిసి వస్తుంది. అయితే, ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో, అత్యధిక లాభాలు పొందే రాశులేవో, వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బోలెడు లాభాలు: 
కుంభ రాశి: 
సూర్య సంచారంతో కుంభ రాశివారికి వృత్తిపరంగా విశేషమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పనుల్లో బాధ్యత కూడా విపరీంగా పెరుగుతుంది. కష్టానికియ తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఉద్యోగాల పరంగా విశేషమైన లాభాలు కలుగుతాయి. హోదా కూడా విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారవేత్తలకు కొత్త కొత్త అవకాశాలు కూడా సులభంగా లభిస్తాయి. క్రమంగా ఆర్థిక పరిస్థితులు కూడా సులభంగా మెరుగుపడతాయి.

వృషభ రాశి: 
కన్యారాశిలో సూర్య సంచారం జరగడం వల్ల వృషభ రాశివారికి వృత్తి, ఆర్థిక పరంగా ఎన్నో రకాల సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ఉద్యోగాలు చేసేవారికి మంచి మంచి పదోన్నతులు కూడా పొందుతారు. అంతేకాకుండా ఊహించని ఉద్యోగ అవకాశాలు కూడా సులభంగా లభించబోతున్నాయి. చాలా కాలంగా నిలిపోయిన డబ్బులు కూడా సులభంగా తిరిగిపొందుతారు. పెట్టుడులు పెట్టడం వల్ల మంచి లాభాలు కూడా పొందుతారు. అయితే, ఈ సమయలో పెట్టుబడులు పెట్టేవారు చాలా జాగ్రత్తగా ఉండడం కూడా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మీన రాశి: 
మీన రాశివారికి కూడా ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అలాగే అనుకోని ధన లాభాలు కలగడమే కాకుండా ఊహించని మార్పులు వస్తాయి. ఉద్యోగాల పరంగా ఉన్నతాధికారుల నుంచి అద్భుతమైన సపోర్ట్ కూడా లభిస్తుంది. వృత్తిపరంగా ఊహించని పురోగతి కూడా లభిస్తుంది. కొత్త కొత్త అవకాశాలను కూడా సులభంగా పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో భారీ మొత్తంలో ఆర్థిక లాభాలు కూడా పొందుతారు.

సింహ రాశి: 
సూర్యుడి ప్రభావంతో సింహ రాశివారికి కూడా ఈ సమయం ఎంతో లాభదాయకంగా కూడా ఉంటుంది. దీర్ఘకాలక సమస్యలతో బాధపడేవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి భారీ లాభాలు కలుగుతాయని జ్యోతిస్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకుండా ఉండడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అనేక రకాల సమస్యలతో బాధపడేవారు పూర్తిగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES