SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Venus Transit 2026: అక్టోబర్ 24 వరకు శుక్రుడి ప్రభావం.. ఈ 4 రాశులకు ఊహించని ధనలాభాలు!

Venus Transit 2026 Effect: అక్టోబర్‌ 24వ తేది వరకు శుక్రుడి ప్రభావం కొనసాగుతుంది. దీని కారణంగా ఈ కింది రాశులవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 17, 2026, 10:21 AM IST | Updated: Sep 17, 2026, 10:23 AM IST
Image Credit: Venus Transit 2026: అక్టోబర్ 24 వరకు శుక్రుడి ప్రభావం.. ఈ 4 రాశులకు ఊహించని ధనలాభాలు!
Join

Venus Transit 2026 Effect In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్ర గ్రహాన్ని చాలా శుభప్రదమైన గ్రహంగా పరిగణిస్తారు. దీనిని ఆనందంతో పాటు సౌకర్యం, విలాసం, కళ, ప్రేమకు సూచికగా చెప్పుకుంటారు. ఈ గ్రహం ప్రస్తుతం స్వాతి నక్షత్రంలో సంచార దశలో ఉంది. సెప్టెంబర్ 11న ఈ నక్షత్రంలోకి సంచారం జరిగింది. శుక్రుడు అక్టోబర్‌ 24వ తేది వరకు అదే రాశిలో కొనసాగుతాడు. దీని కారణంగా నాలుగు రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది. అంతేకాకుండా వీరికి సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. ప్రేమ జీవితంలో మంచి రోజులు రావడం ప్రారంభమవుతాయి. దీంతో పాటు అనుకున్న పనుల్లో సులభంగా విజయాలు కూడా సాధిస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారికి లాభాలే, లాభాలు:
కర్కాటక రాశి:
శుక్ర సంచారం కర్కాటక రాశివారికి శుక్రుడి సంచారంతో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా పొందుతారు. అంతేకాకుండా చేతికి కూడా భారీ మొత్తంలో డబ్బులు పుష్కలంగా పొందుతారు. దీంతో పాటు వ్యాపారాలు కూడా వృద్ధి లభిస్తుంది. కొత్త ప్రాజెక్ట్‌లను కూడా పొందుతారు. అలాగే ఉద్యోగంలో అద్భుతమైన పురోగతి కూడా సాధించగలుగుతారు. వీరు తప్పకుండా భారీ పదోన్నలు కూడా పొందుతారు. ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. కష్టానికి తగిన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.

కుంభ రాశి:
శుక్రుడి సంచారంతో అక్టోబర్ 24 వరకు కుంభ రాశివారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందుతారు. ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. దీని కారణంగా అప్పులు కూడా సులభంగా తీరిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సంపాదన కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా ప్రేమికులకు ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అపార్థాలు కూడా సులభంగా తొలగిపోతాయి. ఈ సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి.

వృషభ రాశి:
స్వాతి నక్షత్రంలో శుక్రుడి సంచారం ఎఫెక్ట్‌తో వృషభ రాశివారికి జీవితాల్లో అద్భుతమైన మెరుగుదల కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా డబ్బు సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆదాయం కూడా భారీ మొత్తంలో పెరుగుతుంది. ఇళ్లతో పాటు కార్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామ్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబంలె సంతోషం కూడా రెట్టింపు అవుతుంది.

తులారాశి:
శుక్రుడు సంచారంతో తులా రాశివారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అద్భుతమైన ప్రయోజనాలు కూడా సులభంగా కలుగుతాయి. అనేక రకాల సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. కుటుంబంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. డబ్బులు కూడా భారీ మొత్తంలో పొందుతారు. కొత్త ఆదాయ మార్గాలు కూడా పొందుతారు. వ్యాపారాలు కూడా చాలా వరకు వృద్ధి చెందుతారు. కొత్త ఉద్యోగాలు కూడా సులభంగా పొందుతారు. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..


 

Add Zee News as a Preferred Source

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES