• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /శుక్రుడి తిరోగమనం.. ఈ 4 రాశులకు జాక్‌పాట్‌.. ఆగిపోయిన డబ్బులు చేతికి!

శుక్రుడి తిరోగమనం.. ఈ 4 రాశులకు జాక్‌పాట్‌.. ఆగిపోయిన డబ్బులు చేతికి!

Venus Retrograde Effect: అక్టోబర్‌ 3వ తేదిన శుక్రుడు తిరోగమనంలోకి వెళ్లిందని.. దీని కారణంగా ఈ కింది రాశులు ప్రభావితమవుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ఈ సమయంలో వస్తున్న అనేక సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే, ఏయే రాశులవారికి ఎక్కువగా మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 03, 2026, 04:50 PM IST|Updated: Oct 03, 2026, 04:52 PM IST
joinshare
శుక్రుడి తిరోగమనం.. ఈ 4 రాశులకు జాక్‌పాట్‌.. ఆగిపోయిన డబ్బులు చేతికి!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రూ.10,499కే HMD Vibe 2 5G ఫోన్‌.. దీపావళి స్పెషల్ ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు!

రూ.10,499కే HMD Vibe 2 5G ఫోన్‌.. దీపావళి స్పెషల్ ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు!

2

Assam Night Club Incident: నైట్‌క్లబ్‌లో యువతిపై బౌన్సర్ల దాడి..అమ్మాయిని నగ్నంగా నిలబెట్టి, పిడిగుద్దులతో...

3

Bathukamma 2026 Dates: ఈ నెల 10వ తేదీ నుంచి బతుకమ్మ వేడుకలు.. ఏర్పాట్ల వివరాలు ఇవే..!

4

శుక్రుడి తిరోగమనం.. ఈ 4 రాశులకు జాక్‌పాట్‌.. ఆగిపోయిన డబ్బులు చేతికి!

5

Shoaib Malik Vaneeza Sattar: నాలుగో పెళ్లికి రెడీ అయిన సానిమా మీర్జా మాజీ భర్త..44 ఏళ్ల వయసులో 31 ఏళ్ల హీరోయిన్‌తో షోయబ్ మాలిక్ లగ్గం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Venus Retrograde Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభగ్రహాల్లో శుక్ర గ్రహం ఒకటి.. దీనిని  ప్రేమ, దాంపత్యం, భౌతిక సుఖాలు, విలాసాలకు సూచికగా భావిస్తారు. ఇదిలా ఉంటే ఈ రోజు అక్టోబర్‌ 3వ తేదిన తులా రాశిలో వక్ర గమనాన్ని  ప్రారంభించి.. ఈ తిరోగమనం దాదాపు 42 రోజుల పాటు కొనసాగుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. దాదాపు నవంబర్ 14వ తేదీ ఉదయం 5:55 గంటల వరకు అదే రాశిలో వక్రగతిలో కొనసాగుతుందని పేర్కొన్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది. అయితే, ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో నాగరాజు శర్మ తెలిపిన వివరాల ప్రకారం చూద్దాం..

ఈ రాశులవారికి జాక్‌పాట్‌..
మిథున రాశి (Gemini)
శుక్రుడు వక్ర స్థితిలోకి వెళ్లడం వల్ల మిథున రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఆగిపోయిన పనులు, గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలపారు. అంతేకాకుండా వీరికి పాత మిత్రులు లేదా బంధువులతో సత్సంబంధాలు మెరుగుపడి.. అద్భుతమైన ప్రయోజనాలు కూడా సొంతం చేసుకుంటారు. అయితే, ఈ సమయంలో తప్పకుండా ఆర్థిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశివారికి కూడా శుక్రుడి తిరోగమనంతో ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి దీర్ఘకాలిక సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. కాబట్టి కాస్త వీరికి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. వ్యాపారాల్లో అనుకుంటున్న లాభాలు కూడా పొందుతారు. అలాగే పాత సంబంధాల నుంచి కూడా భారీ లాభాలు కూడా పొందుతారు.

కర్కాటక రాశి (Cancer)
కర్కాటక రాశి వారికి శుక్రుడి ప్రభావంతో ఊహించని లాభాలు కలుగుతాయి. కుటుంబంలో వ్యవహారాల్లో కూడా మంచి మంచి మార్పులు వస్తాయి. ఆస్తులు కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు తప్పకుండా ఈ సమయంలో ఖరీదైన వస్తువులు కూడ కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి.

కుంభ రాశి (Aquarius)
శని అధిపతిగా భావించే కుంభ రాశివారికి కూడా శుక్రుడి ప్రభావంతో అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి వీరు వృత్తిపరంగా అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తారు. గతంలో చేసిన ఫ్లానింగ్స్‌ ఇప్పుడు అమలవుతాయి. కాబట్టి ఊహించి లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు కూడా సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 
 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Astrology
Rashi Phalalu