• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారు..! విశిష్ఠత ఇదే..!

కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారు..! విశిష్ఠత ఇదే..!

Karthika Masam: కార్తీక మాసం అంటే దీపాల మాసం. ఈ నెలలో అందరూ ఇంటి ముందు దీపాలు పెట్టడం ఆచారం. మహిళలు తెల్లవారు జామునే చల్లటీ నీటితో స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదలడం ఆనవాయితీగా వస్తోంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 03, 2026, 06:48 AM IST|Updated: Nov 03, 2026, 06:49 AM IST
joinshare
కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారు..! విశిష్ఠత ఇదే..!
Image Credit: Usiri Deepam (Source/AI)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తీరం దాటిన మురసు తుపాను.. బీభత్సమే.. స్కూళ్లకు సెలవు..

తీరం దాటిన మురసు తుపాను.. బీభత్సమే.. స్కూళ్లకు సెలవు..

2

కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారు..! విశిష్ఠత ఇదే..!

3

కాకరకాయతో ఇన్ని ప్రయోజనాలున్నాయా..!! తెలిస్తే అసలు విడిచిపెట్టరు..!

4

Chandrababu: మురసు తుఫానుపై సీఎం చంద్రబాబు అప్రమత్తం.. అధికారులకు కీలక ఆదేశాలు

5

Railway Coach Colour Codes: భారతీయ రైల్వేలో రంగురంగుల బోగీలు..ఎరుపు, నీలం, ఆకుపచ్చ పెట్టెల రహస్యం ఏంటో ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Karthika Masam Usiri Deepam: కార్తీక దీపాలు అంటే సాధారణంగా ఒత్తులతో చేసి వెలిగించేవే. పత్తితో చేసిన వత్తులను ఆవు నెయ్యితో నానబెట్టి వాటిని అరటి డొప్పల్లో పెట్టి వెలిగిండం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఉసిరి దీపాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉసిరి కాయతో దీపాలు పెడితే అన్ని శుభాలు జరుగుతాయనేది విశ్వాసం.

నవగ్రహ పరిహారం.. 
దీని వల్ల నవగ్రహ పరిహారం జరుగుతుందని చాలా మందికి తెలియదు. ఉసిరి కాయ గుండ్రంగా ఉండడం వల్ల దానిలో దీపం ఎలా పెట్టాలన్నది చాలామందికి సందేహంగా ఉంటుంది.మరి ఉసిరికాయతో దీపం ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరి దీపం అధిక ప్రయోజనాలు.. 
ఉసిరి దీపం వెలిగిస్తే అధిక ప్రయోజనాలుంటాయి. ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగానే కొలుస్తారు. ఉసిరిలో బ్రహ్మ శివకేవులతో పాటు సకల దేవతతో ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని శాస్త్ర వచనం.మరీ ముఖ్యంగా దశమి, ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే మనకున్న సమస్త గ్రహదోషాలు తొలిగిపోతాయని మన పురాణాల్లో ఉంది. .

కార్తీక మాసం అంటేనే ఉసిరికి ప్రతీక.. 
కార్తీక పౌర్ణమీ రోజున ఉసిరికాయను తీసుకొని దాని మధ్యలో గుండ్రంగా కట్ చేయాలి. దీంతో దీపం తయారు అవుతుంది. ఇలా ఉసిరి దీపం వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి సంతోషిస్తారట.  మరి ముఖ్యంగా ఇంటికి నరదిష్టి తొలగిపోతుందని పండితులు చెబుతున్న మాట. మొత్తంగా కార్తీక మాసంలో ఉసిరితో దీపాలు పెడితే.. ఆయుర్ధాయంతో పాటు ఐశ్వర్యం పెరుగుతుంది.

Disclaimer: మేము ప్రస్తావించబడిన అంశాలు.. హిందూ ధర్మ శాస్త్ర గ్రంథాలు, పురాణాలు.. పీఠాధిపతులు, పండితులు చెప్పిన దాన్నే మేము ప్రస్తావించాము. జీ న్యూస్ ఈ వార్తను ధృవీకరించడం లేదు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Spirituality
Daily Horoscope