Zepto Blinkit Offers: ఆన్‌లైన్‌లో Zepto, Blinkit లేదా Instamart ద్వారా నిత్యావసర సరుకులు తెప్పించుకునే వారికి ఒక అదిరిపోయే శుభవార్త. ఫెడరల్ బ్యాంక్, ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ పైసాబజార్ సంయుక్తంగా ‘పైసాబ్యాక్ క్రెడిట్ కార్డు’ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. క్యాష్‌బ్యాక్ వివరాలు, వార్షిక ఫీజులు వివరాలు ఇలా..