November 2026 Horoscope Prediction: నవంబర్ నెలలో జరిగే కీలక గ్రహ సంచారాల వల్ల మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి విశేషమైన ఆర్థిక పురోగతి, లక్ష్మీదేవి అనుగ్రహం లభించనున్నాయి. గురువు, కుజుల మార్పులు, శని, బుధ, శుక్రుల వక్రత్యాగం కారణంగా ఈ రాశుల వారికి కెరీర్‌లో పదోన్నతులు, వ్యాపార లాభాలు, ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి.