• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Suryapet: టీవీ విషయంలో గొడవ.. కన్న కూతురిని తల్లి ఏంచేసిందో తెలిస్తే షాక్..

Suryapet: టీవీ విషయంలో గొడవ.. కన్న కూతురిని తల్లి ఏంచేసిందో తెలిస్తే షాక్..

Mother kills daughter in suryapet: టీవీ విషయంలో తల్లికి, కూతురికి మధ్య వాగ్వాదం జరిగింది.అది కాస్త పీక్స్ కు చేరింది. సూర్యపేట్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Written ByInamdar Paresh
Published: Oct 19, 2026, 03:22 PM IST|Updated: Oct 19, 2026, 03:28 PM IST
joinshare
Suryapet: టీవీ విషయంలో గొడవ.. కన్న కూతురిని తల్లి ఏంచేసిందో  తెలిస్తే షాక్..
Image Credit: suryapet news

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Kannepalli Pump House: కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి నీళ్లు ఎత్తిపోయాలి.. రేవంత్‌ రెడ్డికి కవిత సూచన

Kannepalli Pump House: కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి నీళ్లు ఎత్తిపోయాలి.. రేవంత్‌ రెడ్డికి కవిత సూచన

2

Woman jogging in France: ఫ్రాన్స్‌లో నిరసనల మంటలు.. రోడ్డుమీద మహిళ చేసిన పనికి అంతా షాక్.. వీడియో..

3

Suryapet: టీవీ విషయంలో గొడవ.. కన్న కూతురిని తల్లి ఏంచేసిందో తెలిస్తే షాక్..

4

మహర్నవమి వేళ కన్యాపూజ చేసిన యోగి ఆదిత్యనాథ్.. చిన్నారుల పాదాలు కడిగి ఆశీర్వాదం!

5

వామ్మో.. చేతులతోనే కొండచిలువకు మటన్ తినిపిస్తున్న యువకుడు.. వీడియో!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mother brutally kills daughter in suryapet: ఇటీవల సమాజంలో మానవ సంబంధాలు పూర్తిగా మంట గలిసాయని చెప్పుకొవచ్చు. కన్నవాళ్లేనే వారి సొంత పిల్లలు చంపేస్తున్నారు.  మరికొన్ని చోట్ల ఆస్తిపాస్తుల కోసం దారుణాలకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల తల్లిదండ్రులు తమ కూతురిపై దారుణాలకు పాల్పడిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపర అంశాలు, వివాహేతర అంశాల్లో పడి సమాజంలో కొంత మంది ఉన్మాదుల్లా మారుతున్నారు.  

సమాజంలో తల్లిని మించిన దైవం లేదని చెప్తారు. అలాంటి ఒక కన్న తల్లి తన కూతురిపై దాడి చేసి ఆమె ప్రాణాలు పోయేందుకు కారణమైంది. సూర్యాపేట్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

సూర్యాపేట జిల్లా కోదాడ చర్చి బజార్‌లో  తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాత్రిపూట టీవీ చూసే విషయంలో తల్లి సైరాబాను, 8 ఏళ్ల కూతురు జాస్మిన్ లకు మధ్య గొడవజరిగింది. దీంతో కోపంలో తల్లి కూతురి తలపై రాయితో దాడి చేసి హతమార్చింది. 

తీవ్రగాయాలపాలైన జాస్మిన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆస్పత్రిలో తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. ఈ క్రమంలో మేనమామ ఫిర్యాదుతో కోదాడ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 

అయితే సైరా బాను కొన్ని రోజులుగా మానసిక సమస్యలతో బాధ పడుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిపై స్థానికంగా కొంతమంది మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడుకుంటున్నారు. మొత్తంగా ఈ ఘటన సూర్యాపేట్ లో తీవ్ర విషాదకరంగా మారింది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Crime News