• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Vijaya reddy Petition: ఖైరతాబాద్ ఉపఎన్నికపై విజయారెడ్డి పిటిషన్.. తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం.!.

Vijaya reddy Petition: ఖైరతాబాద్ ఉపఎన్నికపై విజయారెడ్డి పిటిషన్.. తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం.!.

Telangana high court: విజయారెడ్డి తరపున లాయర్ కోర్టులో వాదనలు వినిపిస్తూ, 2024 ఎన్నికల్లో దానం నాగేందర్ విజయాన్ని సవాల్ చేశారు. దీనిలో తమ క్లయింట్ దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు.

Written ByInamdar Paresh
Published: Oct 01, 2026, 04:25 PM IST|Updated: Oct 01, 2026, 04:31 PM IST
joinshare
Vijaya reddy Petition: ఖైరతాబాద్ ఉపఎన్నికపై విజయారెడ్డి  పిటిషన్.. తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం.!.
Image Credit: vijayareddy(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana high court adjourned Vijaya reddy petition: తెలంగాణలో ప్రస్తుతం ఖైరతాబాద్ ఉపఎన్నికలపై రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల సంఘం ఎప్పుడైన దీనిపై నోటిఫికేషన్ ను ఇవ్వవచ్చు. ఈ క్రమంలో  అన్నిపార్టీలు ఎలాగైన ఖైరతాబాద్ లో పాగా వేయాలని పావులు కదుపుతున్నాయి. తమ పార్టీనే విజయం సాధిస్తుందని అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. దివంగత మాజీ మంత్రి పి. జనార్దన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి ఖైరతాబాద బై పోల్ ఎన్నిక నోటిఫికేషన్ పై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.


విజయారెడ్డి తరఫు లాయర్ కోర్టులో వాదనలు వినిపిస్తూ, 2024 ఎన్నికల్లో దానం నాగేందర్ గెలుపును సవాల్ చేస్తూ తమ క్లయింట్ దాఖలు చేసిన  పిటిషన్ ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉందని వాదించారరు. ఆ ఎన్నికల అఫిడవిట్‌లో దానం నాగేందర్ తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. 

ఈ పాత పిటిషన్‌పై తుది తీర్పు వచ్చేవరకు ఖైరతాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయకుండా నిలిపివేయాలని కోర్టును అభ్యర్థించారు. అయితే.. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మంగళ వారంకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో కోర్టు నిర్ణయంతో తదుపరి ఆదేశాలు ఏవిధంగా ఉంటాయోనన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana News