• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /DGP CV Anand: నిరుద్యోగులకు బంపర్ శుభవార్త.. తెలంగాణ పోలీస్ శాఖలో 2 వేల పోస్టుల భర్తీ.. డీజీపీ కీలక ప్రకటన..

DGP CV Anand: నిరుద్యోగులకు బంపర్ శుభవార్త.. తెలంగాణ పోలీస్ శాఖలో 2 వేల పోస్టుల భర్తీ.. డీజీపీ కీలక ప్రకటన..

Dgp cv anand on on police jobs: తెలంగాణలో పోలీసు శాఖలో మరల పోస్ట్ ల భర్తీకి డీజీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Written ByInamdar Paresh
Published: Nov 20, 2026, 18:43 IST|Updated: Nov 20, 2026, 18:56 IST
joinshare
DGP CV Anand: నిరుద్యోగులకు బంపర్ శుభవార్త.. తెలంగాణ పోలీస్ శాఖలో 2 వేల పోస్టుల భర్తీ.. డీజీపీ కీలక ప్రకటన..
Image Credit: Dgp cv anand (file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dgp cv anand good news to Telangana unemployed youth: తెలంగాణలో ప్రస్తుతం కొన్ని రోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు  పోలీస్ జాబ్ ల కోసం సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు. అంతే కాకుండా ఒకవైపు కోచింగ్ లు తీసుకుంటూ,మరోవైపు రూమ్ లలో ఉంటూ రేయింబవళ్లు సర్కారు కొలువు టార్గెట్ గా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నారు. దీనికోసం ఎంతటి త్యాగాలైన చేస్తున్నారు. కొంత మంది రీడింగ్ రూమ్ లలో ప్రిపేర్అయితే, మరికొంతమంది సెంట్రల్ లైబ్రరీలకు వెళ్లి మరీ ప్రిపేర్ సర్కారు జాబ్ ల కోసం అవుతున్నారు. 

ఇప్పటికే పోలీస్ నియామక మండలి పోలీస్, ఫైర్, జైళ్ల శాఖలో ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్ట్ లకు 7,112 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిలో సివిల్, ఏఆర్, పోలీస్ కానిస్టేబుల్, సీఆర్పీఎఫ్, ఫైర్ ఫైటర్, జైలు వార్డెన్ పోస్ట్ లు ఉన్నాయి. మరోవైపు 275  ఎస్సై పోస్టులకు గాను ఈనెల 29న ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగనుంది. దీనికి పోలీసు నియామక మండలి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 

నవంబర్ 22 ఉదయం 8 గంటల నుంచి నవంబర్ 28 రాత్రి 12 గంటల వరకు హల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకొవచ్చని అధికారులు తెలిపారు.  దీనిపై చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు  టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నారు. 

ఈక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు జాబ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మరో శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2వేల హోంగార్డు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై పూర్తి స్థాయిలో ఖాళీగా ఉన్న పోస్టులపై పూర్తి వివరాలతో కూడిన అధికారిక నోటిఫికేషన్ ను తొందరలోనే విడుదల చేస్తామని  ప్రకటించారు. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు డీజీపీ సీవీ ఆనంద్ ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Govt Jobs
Telugu News