• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Hyderabad: హైదరాబాద్ జేఎన్టీయూలో షాకింగ్.. కూరలో స్విమ్ చేస్తున్న బల్లి.. వీడియో వైరల్..

Hyderabad: హైదరాబాద్ జేఎన్టీయూలో షాకింగ్.. కూరలో స్విమ్ చేస్తున్న బల్లి.. వీడియో వైరల్..

Lizard found in curry in jntu hyderabad: రాత్రి పూట కూర వడ్డిస్తుండగా కొంత మంది కర్రీలో బల్లీని గమినించారు. వెంటనే క్యాంపస్ నిర్వాహకులకు సమాచారం అందించారు . దీనిపై విద్యార్థులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Written ByInamdar Paresh
Published: Oct 30, 2026, 01:15 PM IST|Updated: Oct 30, 2026, 01:25 PM IST
joinshare
Hyderabad: హైదరాబాద్ జేఎన్టీయూలో షాకింగ్.. కూరలో స్విమ్ చేస్తున్న బల్లి.. వీడియో వైరల్..
Image Credit: lizard found in curry jntu hyderabad video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
YS Avinash Reddy: పులివెందులలో అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ భారీ కుట్ర?

YS Avinash Reddy: పులివెందులలో అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ భారీ కుట్ర?

2

మోడల్ స్కూల్స్ ఐకాస పోరుబాట.. నేటి నుంచి దశలవారీగా నిరసనలు.. నవంబర్ 17న హైదరాబాద్‎లో ధర్నా..!!

3

Uttar Pradesh: కర్వాచౌత్ రోజు ప్రియుడి ఇంటికి వివాహిత.. ఆ పనిచేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. వీడియో వైరల్..

4

Samantha 9th Month Workout: నిండు గర్భంతో హీరోయిన్ సమంత జిమ్ వర్కౌట్స్..9వ నెలలోనూ వర్కౌట్స్ వదలట్లేదు!

5

Water Warrior: కొత్తగా వచ్చిన 'పానీ యాప్‌'లో హైదరాబాద్‌ ప్రజలు ఏం చేయాలి?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Lizard found in curry in jntu hyderabad: ఇటీవల తరచుగా హోటళ్లు, రెస్టారెంట్ లలో, ఆన్ లైన్ లలో ఆర్డర్ చేసిన ఫుడ్ లలో బొద్దింకలు, బల్లులు, చనిపోయిన జీవుల అవశేషాలు వస్తున్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్న కూడా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడంలేదు. చాలా చోట్ల హోటల్ సిబ్బంది పరిశుభ్రతను గాలికొదిలోసి కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇక హస్టళ్లలో ఉంటూ చక్కగా చదువుకుంటున్న విద్యార్థులు సైతం ఇలాంటి ఘటనల్ని  ఎదుర్కొంటున్నారు. తాజాగా.. హైదరాబాద్ లోని ప్రముఖ జేఎన్టీయూలో క్యాంపస్ లోని హస్టల్ లో కర్రీలో బల్లి పడ్డ ఘటన తీవ్ర దుమారంగా మారింది.

 

JNTU హాస్టల్ భోజనంలో బల్లి.. ఆగ్రహం వ్యక్తం చేసిన స్టూడెంట్స్ 🔸 హైదరాబాద్ JNTUలోని మంజీరా హాస్టల్‌లో రాత్రి భోజనం వడ్డిస్తుండగా కూరలో బల్లి కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 🔸 ఈ ఘటనపై అధికారులు వెంటనే దృష్టి సారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. #JNTU #Hyderabad #HostelFood #StudentsProtest

— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) October 30, 2026

 


హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఉన్న ప్రముఖ జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లోని  మంజీర హస్టల్ లో  విద్యార్థులు రాత్రి పూట భోజనంకు వచ్చారు. ఇంతలో కర్రీ వడ్డిస్తుండగా గిన్నెలో కొంత మంది బతికున్న బల్లిని గుర్తించారు. అది ఏంచక్కా ఛోలె కర్రీలో అటు ఇటు గిన్నెలో స్విమ్ చేసుకుంటూ అటు ఇటు వెళ్తుంది. దీంతో విద్యార్థులు ఈ ఘటనను వీడియో తీసి ఉన్నతాధికారులకు, హస్టల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. 

మరోవైపు అప్పటికే కర్రీని తిన్న విద్యార్థులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈ ఘటనతో క్యాంపస్ అంతా గందర గోళంగా మారింది. విద్యార్థుల పట్ల ఇంత నెగ్లీజెన్సీగా ఉంటారా..?.. అంటూ హస్టల్ లోని వారంతా నిరసనలకు దిగారు. ఈ ఘటనపై విచారణ చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెప్పడంతో విద్యార్థులు శాంతించారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనపై హస్టల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telugu News
Trending News
Telangana News