• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Indigo Flight: విమానంలో పవర్‌ బ్యాంక్‌ పేలి మంటలు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం

Indigo Flight: విమానంలో పవర్‌ బ్యాంక్‌ పేలి మంటలు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం

Power Bank Blast Indigo Flight Meet In Fire At Shamshabad Airport: ఆకాశంలో విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు హాహాకారాలు మొదలుపెట్టారు. వెంటనే విమానం అత్యవసరంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 11, 2026, 05:32 PM IST|Updated: Oct 11, 2026, 06:03 PM IST
joinshare
Indigo Flight: విమానంలో పవర్‌ బ్యాంక్‌ పేలి మంటలు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం
Image Credit: Indigo Flight

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Chandrababu: గెలిచే అభ్యర్థులకు సీట్లు ఇస్తాం.. టీడీపీ నాయకత్వానికి చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu: గెలిచే అభ్యర్థులకు సీట్లు ఇస్తాం.. టీడీపీ నాయకత్వానికి చంద్రబాబు దిశానిర్దేశం

2

Maharashtra Bride Poison: భర్త, అత్తామామలకు అన్నంలో విషం పెట్టిన కొత్త పెళ్లికూతురు..పెళ్లైన రెండో రోజే ఎంత పని చేసింది!

3

Electricity Bill Saving: ఏసీ, ఫ్రిడ్జ్ వాడుతున్నారా? చిన్న సెట్టింగ్‌తో కరెంట్ బిల్లును సగానికి తగ్గించుకోవచ్చు!

4

Indigo Flight: విమానంలో పవర్‌ బ్యాంక్‌ పేలి మంటలు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం

5

Hyderabad: పెళ్లిపేరుతో నమ్మించి లైంగిక దాడి.. ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా అరెస్ట్..డిపార్ట్ మెంట్ లో కలకలం..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Shamshabad Airport: విమానంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. ప్రయాణికుల హాహాకారాలు చూసి వెంటనే పైలెట్, విమాన సిబ్బంది అత్యవసరంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానాన్ని దింపారు. ఏం జరిగిందో తెలియక భయాందోళన చెందగా.. తీరా పవర్‌ బ్యాంక్‌ పేలి మంటలు వ్యాపించాయని ఊపిరి పీల్చుకున్నారు. మంటలను వెంటనే ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఢిల్లీ నుంచి ఇండిగో విమానం 6ఈ6115 బయల్దేరి చెన్నైకి ప్రయాణం చేస్తోంది. ప్రయాణికుడి పవర్ బ్యాంక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను వెంటనే గమనించిన సిబ్బంది అప్రమత్తమై ఎయిర్ క్రాఫ్ట్‌లోని ఫైర్ సేఫ్టీ చర్యలతో మంటలను ఆర్పివేశారు. ప్రమాదం కారణంగా చెన్నై వెళ్లాల్సిన విమానాన్ని హైదరాబాద్‌కు దారి మళ్లించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ లాండింగ్ అయిన విమానం సేఫ్గా ల్యాండ్ అయింది. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు.

లిథియం బ్యాటరీ పవర్ బ్యాంక్ పేలి విమానంలో మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పవర్ బ్యాంక్ ప్రమాదంపై అధికారులు ఆరాతీస్తున్నారు. పవర్ బ్యాంక్ ఎలా మంటలు చెలిరేగాయి? ఏ కంపెనీకి చెందిందనే కోణంలో విచారణ చేపట్టారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News
Hyderabad
Crime News