• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /వరంగల్
  • /Warangal: వరంగల్‌ జిల్లాలో పెను విషాదం.. భర్త కోపంలో అలా అన్నడని భార్య షాకింగ్ నిర్ణయం.!.

Warangal: వరంగల్‌ జిల్లాలో పెను విషాదం.. భర్త కోపంలో అలా అన్నడని భార్య షాకింగ్ నిర్ణయం.!.

Married woman commits suicide in warangal: భర్త తరచుగా వేధిస్తున్నాడని తన తల్లికి మిల్లీ బిస్వాస్ ఫోన్ చేసిచెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు వచ్చి చూసే వరకు మిల్లీ ఉరికి వేలాడుతూ కన్పించింది. వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదకరంగా మారింది.

Reported ByInamdar PareshEdited ByInamdar Paresh
Published: Sep 14, 2026, 03:45 PM IST|Updated: Sep 14, 2026, 03:50 PM IST
joinshare
Warangal: వరంగల్‌ జిల్లాలో పెను విషాదం.. భర్త కోపంలో అలా అన్నడని భార్య షాకింగ్ నిర్ణయం.!.
Image Credit: marriedwomansuicidewarangal(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Married woman commits suicide in Warangal: సమాజంలో కొంతమంది భార్యభర్తలు మరీ దారుణంగా తయారయ్యారు. ప్రతి చిన్న విషయాలకు గొడవలు పడి ఆత్మహత్యలు చేసుకొవడం లేదా కట్టుకున్న వారిని కాటికి పంపడం చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది వివాహేతర సంబంధాలు పెట్టుకుని గొడవలు పడుతున్నారు. మరికొంత మంది ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో తమ కాపురంలో నిప్పుులు పొసుకుంటున్నారు. ప్రతిచిన్న విషయాలనుపెద్దది చేసుకుని ఘోరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగులోకి వచ్చింది. 

వరంగల్ లోని 16వ డివిజన్ ధర్మారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒడిశాలోని రిసోల్ గ్రామానికి  చెందిన గుప్తేశ్వర్ బిష్యాన్ కు అతని మేనకోడలు మిల్లీ బిస్వాస్ తో ఈ ఏడాది జూన్ 14న పూరీ జగన్నాథ్ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. . ఆ తర్వాత వారు వరంగల్ జిల్లా గీసు కొండమండలం ధర్మారంలో ఉంటున్నారు. అయితే.. కొన్ని రోజులు వీరి కాపురం సజావుగానే సాగింది. 

అయితే.. గుప్తేశ్వర్ కు, మల్లీకి మద్య గొడవలు మొదలయ్యాయి. అది కాస్త ఇటీవల మరీ కొట్టుకొవడం, దాడులు చేయడం వరకు వెళ్లాయి. దీంతో.. ఈనెల 8న తన తల్లికి ఫోన్ చేసి తన భర్త వేధిస్తున్నాడని , ఇంట్లో నుంచి వెళ్లిపొవాలని అంటున్నాడని, చచ్చిపొ అంటున్నాడని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.  

ఈ క్రమంలో మిల్లీ తల్లిదండ్రులు ఆమెను ఓదార్చి మరల వరంగల్ కువచ్చే వరకు.. ఆమె ఇంట్లో ఉరివేసుకుని కన్పించింది. ఈ ఘటనలోషాక్ కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.అల్లుడిపై వేధింపులతోనే తన కూతురు ఉరివేసుకుందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Warangal
Telugu News