• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /AP First Phase Panchayat Elections: ఏపీలో ప్రారంభమైన తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..

AP First Phase Panchayat Elections: ఏపీలో ప్రారంభమైన తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..

First phase panchayat elections in ap: ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికలతో పాటు, వివిధ కారణాలతో పలు స్థానాలకు వాయిదా పడ్డ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఏపీ ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రజలు ఉదయం నుంచి ఎన్నికలకేంద్రంకు వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు.

Written ByInamdar Paresh
Published: Nov 26, 2026, 07:28 IST|Updated: Nov 26, 2026, 07:43 IST
joinshare
AP First Phase Panchayat Elections: ఏపీలో ప్రారంభమైన తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..
Image Credit: ap first phase panchayat polling

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
AP First Phase Panchayat Elections: ఏపీలో ప్రారంభమైన తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..

AP First Phase Panchayat Elections: ఏపీలో ప్రారంభమైన తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..

2

తిరుమల చరిత్రలోనే అతిపెద్ద విరాళం.. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు సమర్పించనున్న అజ్ఞాత భక్తుడు.. నేడు CM చంద్రబాబు సమక్షంలో అప్పగింత!

3

Price Hike: ధరల పెరుగుదల నుంచి ఏపీ ప్రజలకు భారీ ఊరట.. సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్‌!

4

Zee Salaam Awards 2026: జీ సలామ్‌ డెక్కన్‌ అవార్డ్స్‌ 2026పై మంత్రి ఉత్తమ్‌ ప్రశంసలు

5

Achampet: రేపు సొంత జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.450 కోట్లతో అభివృద్ధి జాతర!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Andhra Pradesh first phase local panchayat elections begin: ఆంధ్ర ప్రదేశ్ లో తొలి పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ముఖ్యంగా 26  జిల్లాలోని
3,240 పంచాయతీల్లో పోలింగ్ కు అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు తొలివిడతలో 709 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తొలివిడత పంచాయతీ ఎన్నికలకు  మొత్తం పోలింగ్ కేంద్రాల్ని 34,312 ఏర్పాటు చేశారు. తొలివిడత ఎన్నికల్లో 99,43,895 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

ఏకగ్రీవాలు మినహా 3,189 సర్పంచి, 25, 101 వార్డు సభ్యుల స్థానాలకు 62,863 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.  మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. 

మరోవైపు పట్టణ స్థానిక సంస్థల్లో ఈ నెల 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాల్ని ప్రకటించనున్నారు. అదే విధంగా ఉపసర్పంచ్ ఎన్నికను కూడా వెంటనే నిర్వహిస్తారు. ఎక్కడైన అవాంఛనీయ ఘటనలు జరిగితే నవంబర్ 27న రీపోల్ కు అధికారులు ముందస్తు ప్రణాళికలు వేసుకున్నారు. ఉదయం నుంచి వివిధ  ఎన్నికల కేంద్రాల వద్ద ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Elections