• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Andhra Pradesh: పల్నాడు జిల్లాలో షాకింగ్ ఘటన.. ఏకంగా స్కూల్ ప్రధానోపాధ్యాయుడి కిడ్నాప్.!. అసలు ఏంజరిగిందంటే..?..

Andhra Pradesh: పల్నాడు జిల్లాలో షాకింగ్ ఘటన.. ఏకంగా స్కూల్ ప్రధానోపాధ్యాయుడి కిడ్నాప్.!. అసలు ఏంజరిగిందంటే..?..

School hm kidnapped in palnadu: కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఏకంగా స్కూల్ ప్రధానోపాధ్యాయుడిని కిడ్నాప్ చేసుకుని వెళ్లిపోయారు. ఏపీలోని పల్నాడులో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Written ByInamdar Paresh
Published: Sep 29, 2026, 05:32 PM IST|Updated: Sep 29, 2026, 05:40 PM IST
joinshare
Andhra Pradesh: పల్నాడు జిల్లాలో షాకింగ్ ఘటన.. ఏకంగా స్కూల్ ప్రధానోపాధ్యాయుడి కిడ్నాప్.!. అసలు ఏంజరిగిందంటే..?..
Image Credit: apnews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Principal kidnapped by unknown persons in palnadu: ఇటీవల తరచుగా స్కూళ్లకు చెందిన కొన్ని అంశాలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు మంచి చదువు, విలువలు నేర్పించాల్సిన దేవాయాలలాంటి పాఠశాలలు వివాదాలకు కేంద్ర బిందువులా మారుతున్నాయి. నార్మల్ గా మనం అసెంబ్లీ,లోకల్ బాడీ ఎన్నికలను చూస్తుంటాం. కొన్నిసార్లు  ఇండిపెండెంట్ గా ఎన్నికైన ఎమ్మెల్యేలు  ఉంటారు. అదే విధంగా తక్కువ మెజార్టీతో కొన్నిపార్టీలు గెలిచినప్పుడు ఒక్కసీటు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. 

అలాంటి సమయంలో కొన్నిపార్టీలవారు గెలిచిన ఇండిపెండెంట్ లేదా ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులను మభ్య పెట్టి కిడ్పాల్ లు చేస్తారు. ఇదంతా మనం రాజకీయాల్లో చూస్తుంటాం. కానీ ఏపీలోని పల్నాడులో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చంది.

ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడ్లపాడు మండలం, తిమ్మాపూర్ జడ్పీఉన్నత పాఠశాలలలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ మేనెజ్ కమిటీ ఎన్నికలను స్కూల్ యాజామాన్యం నిర్వహించింది. ఇది కాస్త పెద్ద రసాభాసాగా మారింది. దీంతో రెండు వర్గాలుగా విడిపోయి తోపులాటలు, వాగ్వాదాలకు దిగాయి.

 ఈ నేపథ్యంలో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఏకంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కిడ్నాప్ చేశారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ విషయం కాస్త ఎంఈవో వరకు వెళ్లడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో స్కూల్లోనే రెండు వర్గాలు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నాయి. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది. వెంటనే స్కూల్ మేనెజ్ కమిటీఎన్నికలను వాయిదా వేశారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
AP News