• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /"గన్ పెడతావా బై, పెట్టు.. గోళీ కొడతావా బై, కొట్టు": YS Jaganపై కొత్త మాస్ సాంగ్.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్..!!

"గన్ పెడతావా బై, పెట్టు.. గోళీ కొడతావా బై, కొట్టు": YS Jaganపై కొత్త మాస్ సాంగ్.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్..!!

YS Jagan song: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రూపొందించిన ఓ కొత్త పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Written ByBhoomi
Published: Nov 19, 2026, 10:21 IST|Updated: Nov 19, 2026, 10:24 IST
joinshare
"గన్ పెడతావా బై, పెట్టు.. గోళీ కొడతావా బై, కొట్టు": YS Jaganపై కొత్త మాస్ సాంగ్.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్..!!
Image Credit: YS Jagan New song

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

YS Jagan song: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రూపొందించిన ఓ కొత్త పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. గన్ పెడతావా బై పెట్టు.. గోలి కొడతావా బై కొట్టు.. కత్తి కడతావా బై కట్టు అంటూ సాగే ఈ మాస్ లిరిక్స్ కు వైఎస్ జగన్ అభిమానులు, వైసీపీ శ్రేణులు ఫిదా అవుతున్నారు. సవాళ్లు, ఆత్మవిశ్వాసంతో కూడిన పంక్తులతో ఈ పాటను ఆకట్టుకునేలా ఆలపించారు నల్లగొండ గద్దర్ నర్సన్న


ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు.. ఎవ్వరిని వదిలిపెట్టేది ఉండదు.. సప్త సముద్రాలు అవతలు ఉన్నా కూడా పిలిపిస్తా అనే డైలాగ్‌తో పాట ఆరంభమవుతుంది. .కమ్మిన మబ్బులు చీల్చుకొని వస్తాడు.. ఓనాడు ఒక్కడే.. మల్ల రాజన్న గల్లోడి ఆ పులి పిల్ల రాజై వస్తాడు చూడుర మల్ల.. రాసుకో బిడ్డ రాసుకో.. వచ్చేది మేమేర చూసుకో వంటి పంక్తులు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అలాగే  ఆ మనిషి వేరు ఆ మనసు వేరు.. పేదింట వెలిగినాడురా రాజన్న తీరు అంటూ ప్రజల కష్టాలు తీర్చిన నాయకుడిగా ఆయనను అభివర్ణించే లిరిక్స్ కూడా పాటలో చోటుచేసుకున్నాయి. చివరిలో.. జోర్సే బోలో.. ప్యార్సే బోలో.. దిల్సే బోలో జై జగన్ అంటూ ఇచ్చిన నినాదం పాటను మరింత జోష్‌గా మార్చింది.

జగన్ పాల్గొన్న వివిధ కార్యక్రమాలు, ప్రజలు, కార్యకర్తల మధ్య ఆయన కలియతిరిగిన దృశ్యాలు, ఆయనకు శ్రేణులు జై కొడుతున్న సన్నివేశాలతో ప్రత్యేకంగా వీడియోను ఎడిట్ చేసి విడుదల చేశారు. ఈ వీడియో యూట్యూబ్‌తో..సోషల్ మీడియాలోనూ దుమ్మురేపుతోంది.  జోర్సే బోలో.. ప్యార్సే బోలో.. జై జగన్ అంటూ అభిమానులు కామెంట్లు, పోస్టులతో రచ్చ రేపుతున్నారు. 

 

జగన్ కొత్త పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది 💥 https://t.co/qDb3eIRWXY

— పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA) November 18, 2026

 

Also Read: 

 

 

మీ కూతురి భవిష్యత్తుకు బంగారు బాట.. నెలకు రూ.12,500 పొదుపుతో చేతికి రూ.70 లక్షలు..!!

Add Zee News as a Preferred Source
TAGS:
YS Jagan Mohan Reddy
Telugu News