• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Ys Rajareddy sister: వైఎస్ రాజశేఖర్ రెడ్డి మేనత్త కమలమ్మ కన్నుమూత.. ఏంజరిగిందంటే..?..

Ys Rajareddy sister: వైఎస్ రాజశేఖర్ రెడ్డి మేనత్త కమలమ్మ కన్నుమూత.. ఏంజరిగిందంటే..?..

ys kamalamma demise: కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కమలమ్మ.. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడ ట్రిట్మెంట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో అమెరికాలో తుదిశ్వాస విడిచారు.

Reported ByInamdar PareshEdited ByInamdar Paresh
Published: Sep 14, 2026, 04:45 PM IST|Updated: Sep 14, 2026, 04:51 PM IST
joinshare
Ys Rajareddy sister: వైఎస్ రాజశేఖర్ రెడ్డి మేనత్త కమలమ్మ కన్నుమూత.. ఏంజరిగిందంటే..?..
Image Credit: ysrauntdemise(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ys Raja Rajasekhar reddy aunt ys kamalamma passed away: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైఎస్సార్ మేనత్త వైఎస్ కమలమ్మ (వైఎస్ రాజారెడ్డి సోదరి) కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో కమలమ్మబాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు వెళ్లి  తన కూతురు వద్ద ఉండి చికిత్స చేయించుకుంటున్నారు. 

ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో అమెరికాలోనే తుదిశ్వాస విడిచారు. ఇటీవల జగన్ దంపతులు పులివెందులలో కమలమ్మ ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. 

ప్రస్తుతం అమెరికా నుంచి కమలమ్మ భౌతిక కాయంను పులివెందులకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కమలమ్మ మరణం పట్ల వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు, వైసీపీ నేతలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.  తమ సంతాపంను కూడా వ్యక్తం చేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
YS Jagan Mohan Reddy