ఎన్టీఆర్ జిల్లా: జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన జడ్పిటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియ
AP MPTC ZPTC Election counting Live Updates:ఎన్టీఆర్ జిల్లా: జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన జడ్పిటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియ - కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
* ఉదయం 8:00 గంటలకు 16 జడ్పిటిసి, 276 ఎంపిటిసి స్థానాలకు మొదలైన కౌంటింగ్ - కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
* జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 9 కేంద్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు - కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
* రిటర్నింగ్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిబంధనల ప్రకారం తెరిచిన స్ట్రాంగ్ రూమ్‌లు - కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
* స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి కౌంటింగ్ హాళ్లకు బ్యాలెట్ బాక్సుల తరలింపు.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం - కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
* ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణ - కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ