• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /AP MPTC ZPTC Results: ఏపీలో కౌంటింగ్ వేళ హైటెన్షన్.. పలుచోట్ల వాహనాల దగ్దం.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీ చార్జ్..

AP MPTC ZPTC Results: ఏపీలో కౌంటింగ్ వేళ హైటెన్షన్.. పలుచోట్ల వాహనాల దగ్దం.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీ చార్జ్..

zptc mptc poll results in ap: ఏపీలో పలు జిల్లాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్ కేంద్రాల వల్ల ఉద్రిక్తతచోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల్ని చెదరగొట్టారు. ప్రస్తుతం కౌంటింగ్ పై ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Written ByInamdar Paresh
Published: Nov 07, 2026, 10:25 AM IST|Updated: Nov 07, 2026, 10:35 AM IST
joinshare
AP MPTC ZPTC Results: ఏపీలో కౌంటింగ్ వేళ హైటెన్షన్.. పలుచోట్ల వాహనాల దగ్దం.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీ చార్జ్..
Image Credit: ap election counting row

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
దశాబ్దాల చీకట్లకు చెక్.. స్వాతంత్య్రం తర్వాత తొలిసారి కరెంట్ వెలుగులు.. ఈ దీపావళి నిజంగా స్పెషల్!

దశాబ్దాల చీకట్లకు చెక్.. స్వాతంత్య్రం తర్వాత తొలిసారి కరెంట్ వెలుగులు.. ఈ దీపావళి నిజంగా స్పెషల్!

2

దీపావళి రోజు జూదం ఎందుకు ఆడతారో తెలుసా? పార్వతీ పరమేశ్వరుల పాచికల ఆట వెనుక అసలు కథ ఇదే!

3

AP MPTC ZPTC Results: ఏపీలో కౌంటింగ్ వేళ హైటెన్షన్.. పలుచోట్ల వాహనాల దగ్దం.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీ చార్జ్..

4

తమిళ సీఎం విజయ్ దీపావళి ధమాకా.. రూ. 100కే 10 రకాల కూరగాయలు..!

5

గన్‌పౌడర్ లేని రోజుల్లోనే బాణాసంచా కాల్చారా? మన పూర్వీకులు పాటించిన పద్ధతులివే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

High tension in ap zptc and mptc election counting: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన  ఎంపీటీసీ, జెడ్పీటీసీ  ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి అధికారులు బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో గతంలో మున్సిపాలిటీ కౌంటింగ్ వేళ ఏ విధంగా అయితే ఉద్రిక్తత తలెత్తిందొ ఇప్పుుడు కూడా అదే విధంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. కర్నూలు జిల్లా ఆలూరులో కౌంటింగ్ కేంద్రం వల్ల టీడీపీ వర్సెస్ వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు వైసీపీ ఏజెంట్లకు గాయాలయ్యాయి.  

 

కర్నూలు జిల్లా ఆలూరులో ఉద్రిక్తత కౌంటింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాలపై పోలీసుల లాఠీఛార్జ్ ఇద్దరు వైసీపీ ఏజెంట్లకు గాయాలు. ఒక్క ఏజెంట్‌కే అనుమతివ్వడంపై పార్టీల నేతల అభ్యంతరం. https://t.co/vVEHAIb1hh

— greatandhra (@greatandhranews) November 7, 2026

 

ఒక్క ఏజెంట్‌కే కౌంటింగ్ కేంద్రంలో  అనుమతివ్వడంపై పార్టీల నేతల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో వైసీపీ నాయ‌కుల కార్లు, బైక్‌ల‌ను  టీడీపీ శ్రేణులు నిప్పుపెట్టినట్లు వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆలూరు కౌంటింగ్ హాల్ వద్ద .. ఆర్వోల నుంచి ఏజెంట్ పాస్‌లు పొందిన వైయస్ఆర్సీపీ ఏజెంట్లను లోపలికి పోలీసలు  అనుమతించక పోవడంతో వైసీపీ ఏజెంట్లు ఆందోళనలు వ్యక్తం చేశారు.

 తిరువూరు శ్రీవాహిని ఇంజినీరింగ్ కళాశాలలో ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ హాల్లో కరెంట్ కట్ అయ్యింది. దీంతో కౌంటింగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది.  ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో.. ముచ్చుమర్రిలో సిద్ధార్థ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద బందోబస్తు చేపట్టారు. ఇక ఏపీలో పరిషత్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపులో టీడీపీ ముందంజలో దూసుకునిపోతుంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Chandrababu Naidu
Andhra Pradesh
AP News
Elections