• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /Raptadu Girl Incident: మృత్యువుతో పోరాడి గెలిచిన రాప్తాడు బాలిక.. మణిపాల్ ఆస్పత్రిలో కేక్ కట్ చేసి సంబరాలు.. వీడియో వైరల్..

Raptadu Girl Incident: మృత్యువుతో పోరాడి గెలిచిన రాప్తాడు బాలిక.. మణిపాల్ ఆస్పత్రిలో కేక్ కట్ చేసి సంబరాలు.. వీడియో వైరల్..

Raptadu girl news: రాప్తాడులో ఉన్మాది హేమంత్ చేతిలో తీవ్రంగా గాయపడ్డ బాలిక స్పీడ్ గా కోలుకుంటుంది. ఈక్రమంలో మణిపాల్ ఆస్పత్రి వైద్యులు కేక కట్ చేసి సంబరాలు నిర్వహించారు. మరోవైపు బాలికకు కోలుకోవడం చాలా ఆనందంగా ఉందని మంత్రి నారాలోకేష్ హర్షం వ్యక్తం చేశారు.

Written ByInamdar Paresh
Published: Nov 25, 2026, 19:57 IST|Updated: Nov 25, 2026, 20:11 IST
joinshare
Raptadu Girl Incident: మృత్యువుతో పోరాడి గెలిచిన రాప్తాడు బాలిక.. మణిపాల్ ఆస్పత్రిలో కేక్ కట్ చేసి సంబరాలు.. వీడియో వైరల్..
Image Credit: Raptadu girl incident cake cutting video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Kavitha: ఇంటర్‌ బోర్డు విలీనంపై కవిత ఆగ్రహం.. రేవంత్‌ రెడ్డిపై మండిపాటు

Kavitha: ఇంటర్‌ బోర్డు విలీనంపై కవిత ఆగ్రహం.. రేవంత్‌ రెడ్డిపై మండిపాటు

2

Raptadu Girl Incident: మృత్యువుతో పోరాడి గెలిచిన రాప్తాడు బాలిక.. మణిపాల్ ఆస్పత్రిలో కేక్ కట్ చేసి సంబరాలు.. వీడియో వైరల్..

3

Vijayasai Reddy: వైఎస్ జగన్, షర్మిల ఆస్తుల వివాదం... విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

4

Tirumala Fog: పొగమంచు కనువిందు.. మేఘాలతో ఇల వైకుంఠంగా మారిన తిరుమల

5

Tirumala: తిరుమలలో పెను విషాదం.. గుండెపోటుతో కుప్పకూలిన భక్తుడు.. అసలేం జరిగిందంటే..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Raptadu incident girl cake cutting in manipal hospital: ఆంధ్ర ప్రదేశ్ లోని రాప్తాడులో ఉన్మాది హేమంత్ చేతిలో బాలిక తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. బాలికకు ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలిక ఆరోగ్యం గురించి ఏపీ మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. అయితే.. తాజాగా.. బాలికలో మరింత ఆత్మస్థైర్యంతో పాటు, ఉత్సాహం నింపేలా వైద్యులు ఆస్పత్రిలో సిబ్బంది కేక్ కట్ చేయించారు. 

 

Andhra Pradesh: Hospital staff organised a cake-cutting celebration and musical session to cheer up the young girl recovering from the chainsaw attack in Raptadu. Video: Big Tv https://t.co/QlIfQKawUW

— The Siasat Daily (@TheSiasatDaily) November 25, 2026

 

బాలిక తొందరగా ఇంకా బాగా కోలుకొవాలంటూ  సంబరాలు నిర్వహించారు.  తాము అనుకున్నదాని కన్న బాలిక తొందరగా కొలుకుందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు బాలిక వేగంగా కొలుకొవడం మంచి పరిణామం అంటూ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. బాలికకు ప్రాణాపాయం తప్పడం చాలా ఆనందంగా ఉందని, ఇంకా తొందరగా కోలుకొవాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నట్లు మంత్రి నారాలోకేష్  వెల్లడించారు. 

ఇప్పటికే వైద్యులు రాప్తాడు బాలికకు పలుమార్లు ప్లాస్టిక్ సర్జరీలతో పాటు, ఆర్థోపెడిక్స్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలో బాలిక స్పీడ్ గా రికవరీ అవుతుంది. మరోవైపు అక్టోబరు 31న అనంతపురం రాప్తాడు స్కూల్లో బాలికపై రంపంతో దాడి చేసిన హేమంత్ కు ఒక కాలును వైద్యులు తొలగించారు. ప్రస్తుతం అతడ్ని అనంతపురం జైలుకు తరలించారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News