SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kwala Intel AI: 'క్వాలా ఇంటెక్‌ ఏఐ'తో స్టాక్‌ మార్కెట్‌ నుంచి సులభంగా లాభాలు.. ఎలా అడగాలో తెలుసా?

Get Possive Income From Stock Market With Kwala Intel AI: స్టాక్‌ మార్కెట్‌లో ఏఐ ఆధారిత క్వాలా ఇంటెల్‌ సంచలనం సృష్టిస్తోంది. దలాల్‌ స్ట్రీట్‌లో వినియోగదారులకు లాభాలు పండించేందుకు క్వాలా ఇంటెక్‌ ఏఐ సహాయం చేస్తోంది. అధిక ఆదాయం, లాభాల కోసం క్వాలా ఇంటెక్‌ ఏఐలో ఇలా అడగండి.. ఊహించని లాభాలు పొందండి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 16, 2026, 08:00 PM IST | Updated: Oct 16, 2026, 08:10 PM IST
Image Credit: Kwala Intel Pro News In Telugu
Join

Stock Market Tips In Telugu: స్టాక్ మార్కెట్ నుంచి పాసివ్ ఇన్‌కం సంపాదించడం కోసం.. స్టాక్స్‌లో ఎలా రిటర్న్స్ పొందాలి? పెట్టిన డబ్బుకు రిటర్న్‌ పొందేందుకు ఏఐ ఆధారిత క్వాలా ఇంటెక్‌ అద్భుతంగా పనిచేస్తోంది. గత రిటర్న్స్ చూసి షేర్లు కొంటుంటే.. స్టాక్ మార్కెట్ నుంచి క్రమమైన పాసివ్ ఇన్‌కం సంపాదించడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకోవాల్సి ఉంది. దీనికి క్వాలా ఇంటెల్ టూల్ అద్భుతంగా సహాయం చేస్తోంది. 15 సెకన్లలో స్టాక్ రీసెర్చ్ చేసి రిటర్న్స్‌ పొందవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రతి నెలా ఒక ఫిక్స్‌డ్ ఇన్‌కం సంపాదించాలనుకునేవారు దలాల్‌ స్ట్రీట్‌లో అడుగుపెట్టిన వెంటనే కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్, యూట్యూబ్ వీడియోలు చూసేస్తారు. ఆ తర్వాత గతేడాది బంపర్ రిటర్న్స్ చూసి ఏదో ఒక షేర్‌లో డబ్బులు పెట్టేస్తుంటారు. కానీ దాని ఫలితంగా అత్యధికంగా నష్టాలే ఉంటున్నాయి. ఈ సమస్యను దూరం చేయడానికి భారత్‌లో మొట్టమొదటి ఏఐ ఆధారిత మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ క్వాలా ఇంటెల్‌ వచ్చేసింది. దీని ఉపయోగించి స్మార్ట్‌గా ఇన్వెస్ట్‌.. స్మార్ట్‌గా లాభాలు పొందవచ్చు. అమెరికాలో NYSE, Nasdaq ఇన్వెస్టర్లకు సేవలు అందించిన తర్వాత ఇప్పుడు క్వాలా ఇంటెల్ భారతదేశంలో అడుగుపెట్టింది. వాల్ స్ట్రీట్ తర్వాత దలాల్ స్ట్రీట్‌లోని భారతీయ ఇన్వెస్టర్లు, ట్రేడర్ల కోసం ఇప్పుడు సొంత ఏఐ సూపర్‌బ్రెయిన్ అందుబాటులో ఉంది.

రిటర్న్స్ చూసి ఎందుకు కొనకూడదు?
చాలా మంది బిగినర్స్ చేసే అతిపెద్ద పొరపాటు ఏదైనా స్టాక్ స్క్రీన్‌షాట్ లేదా "గతేడాది 200 శాతం రిటర్న్' అని చూడగానే తమ బును అందులో పెట్టేస్తారు. కారు ఇంజిన్ ఎలా ఉందో తెలుసుకోకుండా పై పై మెరుపులు చేసి కొన్నట్టు ఈ వ్యవహారం ఉంటుంది. గతేడాది బంపర్ రిటర్న్స్ తర్వాత ఆ కంపెనీ వాల్యుయేషన్ చాలా ఖరీదైనదిగా మారి ఉండవచ్చు లేదా ప్రమోటర్లే తమ షేర్లను విక్రేస్తుండవచ్చు. ఈ సమయంలో క్వాలా ఇంటెల్‌ చక్కటి సహాయం అందిస్తుంది. ఈ టూల్‌ని ఉపయోగించి 'ఈ షేర్ అసలు పరిస్థితి ఏమిటి?' అని అడిగితే 15 సెకన్లలో కంపెనీ ఫండమెంటల్స్, బిజినెస్ మోడల్, పీఈ రేషియో, ప్రమోటర్ హోల్డింగ్‌ను స్కాన్ చేసి ఆ రిటర్న్స్ వెనుక ఉన్న అసలు నిజం ఏమిటో చెప్పేస్తుంది. దీనివలన నష్టం నుంచి బయటపడవచ్చు. సరైన ఎంట్రీ-ఎగ్జిట్ లెవెల్స్ తెలుసుకోవచ్చు.

పాసివ్ ఇన్‌కమ్‌కు ఏది ఉత్తమం?
క్వాలా ఇంటెల్ ఏఐని 'స్టాక్ మార్కెట్ నుంచి పాసివ్ ఇన్‌కం ఎలా సంపాదించాలి?' అని అడిగితే.. ఇది రెండు వ్యూహాల సరైన కలయికను వివరిస్తుంది.

లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్: బలమైన ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్‌లో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెడితే కాలక్రమేణా డివిడెండ్స్ రూపంలో పాసివ్ ఇన్‌కం లభిస్తుంది. దీంతో పాటు మీ సంపద కూడా క్రమంగా పెరుగుతుంది.

షార్ట్ టర్మ్ / స్వింగ్ ట్రేడింగ్: మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రయోజనాన్ని పొందుతూ ప్రతి వారం లేదా ప్రతి నెలా సంపాదించాలనుకుంటే స్వింగ్ ట్రేడింగ్ ఉత్తమం. అయితే దీని కోసం మీకు చార్ట్ ప్యాటర్న్స్, సపోర్ట్, రెసిస్టెన్స్ గురించిన సరైన అవగాహన ఉండాలి. ఈ సమాచారాన్ని క్వాలా ఇంటెల్ క్షణాల్లో మీకు అందిస్తుంది.

24/7 పర్సనల్ స్టాక్ రీసెర్చ్ అసిస్టెంట్
క్వాలా ఇంటెల్ అనేది నిరంతరం అందుబాటులో ఉంటుంది. స్టాక్ బ్రోకర్ లేదా టిప్స్ ఇచ్చే ప్లాట్‌ఫారమ్ కాదు ఇది. ఇది లైవ్ మార్కెట్ డేటా, కార్పొరేట్ ఫైల్స్, వార్తలను ప్రాసెస్ చేసి కేవలం 15 సెకన్లలో కచ్చితమైన విశ్లేషణను అందించే ఒక అవగాహన, చైతన్యం కల్పించే.. సమాచారం అందించే ఏఐ స్టాక్ రీసెర్చ్ టూల్.

రీసెర్చ్‌ సులభం: క్వాలా ఇంటెల్‌ ఏఐ టూల్‌లో ప్రశ్నలు, సందేహాలు సులభంగా అడగవచ్చు. పెద్ద పెద్ద ఫైనాన్షియల్ టర్మ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సెర్చ్ బార్‌లో టైప్ చేయవచ్చు లేదా మైక్ బటన్ నొక్కి సుజ్లాన్ (Suzlon) నేటి సపోర్ట్, రెసిస్టెన్స్ ఎంత? లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫలితాలు ఎలా ఉన్నాయి? అని నేరుగా అడగవచ్చు. ఇది మీకు నచ్చిన భాషలో వెంటనే సమాధానం ఇస్తుంది.

క్వాలా ఇంటెల్‌ ప్రో సబ్‌స్క్రిప్షన్‌లో లభించే సేవలు
క్వాలా ఇంటెల్‌ ప్రో ప్లాన్‌లో అన్నీ అన్‌లిమిటెడ్‌గా లభిస్తాయి. ఎలాంటి పరోక్ష ఛార్జీలు ఉండవు.

డేటా ఫీడ్: కంపెనీలు, రంగాలకు సంబంధించిన ప్రతి పబ్లిక్ సమాచారం, నేరుగా సోర్స్‌ లింక్‌‌లతో లభిస్తుంది. దీంతో మీరే స్వయంగా పునఃపరిశీలన చేసుకోవచ్చు.

సెక్టార్ ఇంటెలిజెన్స్: మార్కెట్‌లోని పెద్ద పెట్టుబడులు ప్రస్తుతం ఏ రంగంలోకి వెళ్తున్నాయో రియల్ టైమ్ ట్రాకింగ్.

ఏఐ రీసెర్చ్ చాట్: రోజువారీ పరిమితులు లేకుండా మీకు కావలసిన ప్రశ్నలన్నీ అడగవచ్చు.

మార్కెట్ టెలిమెట్రీ: ఆర్‌ఎస్‌ఐ, ఎంఏసీడీ వంటి ముఖ్యమైన టెక్నికల్ ఇండికేటర్స్ ఆటోమేటెడ్ రీడింగ్స్.

సొంత భాషలో పరిశోధన: ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ లేదా ఇతర 14 భారతీయ భాషల ద్వారా తెలుసుకోవచ్చు.


సబ్‌స్క్రీప్షన్‌ ఫీజు
నెలవారీ ప్లాన్: కేవలం రూ.199 ప్రతి నెలా (జీఎస్‌టీతో సహా).. అంటే రోజుకు రూ.7 కంటే తక్కువ.

ఏడాది ప్లాన్: కేవలం రూ.1,999 ప్రతి సంవత్సరం (జీఎస్‌టీతో సహా).. అంటే రోజువారీ ఖర్చు కేవలం రూ.5.50 మాత్రమే

క్వాలా ఇంటెల్‌ను ఉపయోగించే 3 సులభమైన దశలు
తొలి దశ: ముందుగా అధికారిక క్వాలా ఇంటెల్‌ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

రెండో దశ: మీ అకౌంట్‌ను రిజిస్టర్ చేసుకొని రూ.199 నెల అన్‌లిమిటెడ్ ప్లాన్‌ను ఎంచుకోండి.

మూడో దశ: సెర్చ్ బార్‌లో ఏదైనా షేర్ పేరును నమోదు చేసి, టెక్స్ట్ లేదా మైక్ ద్వారా మీ ప్రశ్నను అడగండి. వెంటనే ఏఐ విశ్లేషణ మీ ముందు ఉంటుంది!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES