• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /'నోషనల్ ఇంక్రిమెంట్' అంటే ఏంటి? జీతం పెరగకపోయినా ఇంక్రిమెంట్ వచ్చినట్టేనా?.. రూల్స్ ఇవే!

'నోషనల్ ఇంక్రిమెంట్' అంటే ఏంటి? జీతం పెరగకపోయినా ఇంక్రిమెంట్ వచ్చినట్టేనా?.. రూల్స్ ఇవే!

Notional Increment: ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో తరచుగా వినబడే పదాల్లో నోషనల్ ఇంక్రిమెంట్ ఒకటి. ఏడాది పొడవునా కష్టపడి పనిచేసి.. వార్షిక ఇంక్రిమెంట్ లభించే ఒక్క రోజు ముందు ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇది వర్తిస్తుందా?

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Oct 02, 2026, 01:21 PM IST|Updated: Oct 02, 2026, 01:22 PM IST
joinshare
'నోషనల్ ఇంక్రిమెంట్' అంటే ఏంటి? జీతం పెరగకపోయినా ఇంక్రిమెంట్ వచ్చినట్టేనా?.. రూల్స్ ఇవే!
Image Credit: Notional Increment

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
'నోషనల్ ఇంక్రిమెంట్' అంటే ఏంటి? జీతం పెరగకపోయినా ఇంక్రిమెంట్ వచ్చినట్టేనా?.. రూల్స్ ఇవే!

'నోషనల్ ఇంక్రిమెంట్' అంటే ఏంటి? జీతం పెరగకపోయినా ఇంక్రిమెంట్ వచ్చినట్టేనా?.. రూల్స్ ఇవే!

2

Jason Sanjay: దళపతి విజయ్‌కి, అమ్మ సంగీతకి ఉన్న తేడా చెప్పిన జాసన్ సంజయ్

3

OnePlus ఫోన్లపై రూ.24,000 వరకు భారీ డిస్కౌంట్.. త్వరలోనే సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు!

4

Adoni New District Demand: ఆదోని ప్రత్యేక జిల్లా కోసం పోరాటం.. పల్లెపల్లెనా ఉద్యమ పోరు..!

5

లక్కీ డ్రాలో అదృష్టం వరించింది.. ఏకంగా 365 రోజుల పెయిడ్ లీవ్ గెలుచుకున్న ఉద్యోగి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Notional Increment: ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో తరచుగా వినబడే  పదాల్లో  నోషనల్ ఇంక్రిమెంట్ ఒకటి. ఏడాది పొడవునా కష్టపడి పనిచేసి.. వార్షిక ఇంక్రిమెంట్ లభించే ఒక్క రోజు ముందు ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇది వర్తిస్తుందా? ప్రత్యక్షంగా జీతం చేతికి రాకపోయినా ఇది ఇంక్రిమెంట్ కిందకే వస్తుందా? అసలు ఈ విధానం ఎప్పుడు వర్తిస్తుంది? ఉద్యోగి పెన్షన్, గ్రాట్యుటీపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే విషయాలను సమగ్రంగా తెలుసుకుందాం.

సాధారణంగా ప్రతి ఉద్యోగికి ప్రతి ఏడాది ఒక తేదీన వార్షిక ఇంక్రిమెంట్ రావాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ ఇంక్రిమెంట్ ను చెల్లించకుండా లెక్కల్లో మాత్రం ఇచ్చినట్లుగా చూపిస్తుంటారు. దీన్నే నోషనల్ ఇంక్రిమెంట్ అంటారు. ఒక ఉద్యోగి బేసిక్ వేతనం రూ. 30వేలు అనుకుందాం. వార్షిక ఇంక్రిమెంట్ రూ. 1000 అనుకుంటే జులై 1న ఇంక్రిమెంట్ రావాల్సి ఉంటుంది. కానీ ఉద్యోగి జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేశారనుకుందాం. ఇలాంటి సందర్భాల్లో వర్తించే నిబంధనల ప్రకారం.. జులై 1న రావాల్సిన ఇంక్రిమెంట్ ను నోషనల్ గా పరిగణించవచ్చు. అంటే ఉద్యోగి జులై నెల జీతంలో అదనంగా రూ. 1000 తీసుకున్నారని అర్థం కాదు. పే ఫిక్సేషన్, పెన్షన్ లేదా ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ లెక్కల్లో ఆ ఇంక్రిమెంట్ ను పరిగణించే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇది ప్రతి ఉద్యోగికీ ఆటోమేటిగ్గా వర్తిస్తుందని కాదు. సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు, సర్వీస్ రూల్స్, కోర్టు తీర్పులు వంటి వాటిపై ఇది ఆధారపడి ఉంటుంది.

నోషనల్ అంటే సింపుల్ గా చెప్పాలంటే లెక్కల్లో లేదా ఊహాత్మకంగా పరిగణించడమని అర్థం. అందుకే నోషనల్ ఇంక్రిమెంట్ అంటే చేతికి వచ్చే ఇంక్రిమెంట్ మాత్రమే కాకుండా.. నిర్దిష్ట ప్రయోజనం కోసం లెక్కల్లో పరిగణించే ఇంక్రిమెంట్. అందుకే నోషనల్ ఇంక్రిమెంట్ వచ్చింది అంటే జీతం మొత్తం పెరిగిందని కాదు.. ఏ ప్రయోజనం కోసం ఏ తేదీ నుంచి ఎంత మొత్తాన్ని పరిగణించాలనేది వర్తించే నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Employees
Telugu News
Business News