• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /Employees

Employees

 ఇన్ సర్వీస్ టీచర్లకు అలర్ట్.. స్పెషల్ టెట్ 2 నోటిఫికేషన్ విడుదల..!!

ఇన్ సర్వీస్ టీచర్లకు అలర్ట్.. స్పెషల్ టెట్ 2 నోటిఫికేషన్ విడుదల..!!

Special TGTET 2026: తెలంగాణలోని ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్. ఇన్ సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. నవంబర్ 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Oct 1, 2026, 05:23 PM
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌.. 60 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌.. 60 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం

Bumper Jackpot To Govt Employees Sikkim Government Announces DA Hike: పండుగ సీజన్‌ వస్తుండడంతో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం కలిగించే నిర్ణయాలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా ప్రభుత్వం డీఏ భారీగా పెంచుతూ నిర్ణయం ప్రకటించింది. 60 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Oct 1, 2026, 05:06 PM
AP PRC Chairman: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..పీఆర్సీ ఛైర్మన్‌ను నియామం..వచ్చే ఏడాది జీతాల పెంపు?

AP PRC Chairman: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..పీఆర్సీ ఛైర్మన్‌ను నియామం..వచ్చే ఏడాది జీతాల పెంపు?

AP PRC Chairman Dinesh Kumar: ఆంధ్రప్రదేశ్ 12వ వేతన సవరణ కమిషన్ (పీఆర్‌సీ) చైర్మన్‌‌ను కూటమి ప్రభుత్వం నియమించింది. సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు తాజాగా వెలువడ్డాయి.

Oct 1, 2026, 01:49 PM
ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్  ఎంపికకు చివరి అవకాశం.. ఎలా అప్లై చేయాలంటే?

ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎంపికకు చివరి అవకాశం.. ఎలా అప్లై చేయాలంటే?

NPS to OPS: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి పాత పెన్షన్ విధానానికి మారేందుకు మరో అవకాశం కల్పించింది.

Oct 1, 2026, 12:19 PM
కాగితాల్లో లెక్కలే కానీ చేతికి సున్నా..ఈ-కుబేర్‌లో మగ్గుతున్న CPS ఉద్యోగుల DA నిధులు..!!

కాగితాల్లో లెక్కలే కానీ చేతికి సున్నా..ఈ-కుబేర్‌లో మగ్గుతున్న CPS ఉద్యోగుల DA నిధులు..!!

CPS Employees DA Arrears e-Kuber: రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) పరిధిలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన డీఏ (DA) బకాయిలు సాంకేతిక, ఆర్థిక ప్రక్రియల మధ్యే నిలిచిపోతున్నాయి.

Oct 1, 2026, 10:37 AM
PRC కమీషనర్‎గా దినేష్ కుమార్..!!

PRC కమీషనర్‎గా దినేష్ కుమార్..!!

PRC chairman: 12వేతన సవరణ కమిషన్ ( PRC)చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ను నియామించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఒకటి రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Oct 1, 2026, 09:07 AM
Govt Employees: డీఏపై కీలక ప్రకటన.. రేపే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ గిఫ్ట్‌

Govt Employees: డీఏపై కీలక ప్రకటన.. రేపే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ గిఫ్ట్‌

Tomorrow Govt Employees Likely To Get Bumper Gift From Telangana Govt: చర్చలు, కమిటీలతో ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చడం.. సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉండడంతో రేపు ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ గిఫ్ట్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం జరగనుండగా.. ఆ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంటుందని ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Sep 30, 2026, 04:36 PM
నేటితో ముగియనున్న PRC గడువు.. ఉద్యోగానికే రిటైర్మెంట్.. ఆత్మగౌరవానికి కాదంటూ పెన్షనర్ ఆవేదన..!!

నేటితో ముగియనున్న PRC గడువు.. ఉద్యోగానికే రిటైర్మెంట్.. ఆత్మగౌరవానికి కాదంటూ పెన్షనర్ ఆవేదన..!!

TS-PRC Report Deadline: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. ఉపాధ్యాయులు.. పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రెండో వేతన సవరణ కమిషన్ పీఆర్సీ గడువు నేటితో ముగియనుంది. దీతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.నిర్ణీత గడువు లోపు ప్రభుత్వం పీఆర్సీ నివేదికను స్వీకరించి.. బహిర్గతం చేస్తుందా? లేక మళ్లీ కాలయాపన చేస్తుందా? అనే ఆందోళన లక్షలాది మంది ఉద్యోగుల్లో వ్యక్తం అవుతోంది.

Sep 30, 2026, 10:11 AM
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక.. CPS ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్న DA ఏరియర్స్..!!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక.. CPS ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్న DA ఏరియర్స్..!!

TS Employees Dasara DA Gift: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) పరిధిలోని ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ ముందు తీపికబురు అందించింది.

Sep 30, 2026, 09:25 AM
ఏపీ–తెలంగాణ ఉద్యోగుల బదిలీలపై రచ్చ.. తెలంగాణకు వచ్చేందుకు 891 మంది, ఏపీకి వెళ్లేందుకు 1,369 మంది సిద్ధం...పీటముడి ఎక్కడ..?

ఏపీ–తెలంగాణ ఉద్యోగుల బదిలీలపై రచ్చ.. తెలంగాణకు వచ్చేందుకు 891 మంది, ఏపీకి వెళ్లేందుకు 1,369 మంది సిద్ధం...పీటముడి ఎక్కడ..?

AP Telangana Employee Transfers: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Sep 29, 2026, 05:07 PM
టీచర్లకు TET మినహాయింపు.. ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

టీచర్లకు TET మినహాయింపు.. ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

TET Exemption Resolution: జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. డిసెంబర్ 24,2009 నాటికి ముందు నోటిఫై చేసిన ఉద్యోగ పోస్టులకు ఎంపికైన సిబ్బందిని నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లోకి మారడానికి అనుమతి ఇస్తూ జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

Sep 29, 2026, 09:11 AM
AP Ward Secretariat Employees: ఏపీలోని ఉద్యోగులకు శుభవార్త..వార్డు సచివాలయ ఉద్యోగులకు భారీగా ప్రమోషన్స్..ఉత్తర్వులు జారీ!

AP Ward Secretariat Employees: ఏపీలోని ఉద్యోగులకు శుభవార్త..వార్డు సచివాలయ ఉద్యోగులకు భారీగా ప్రమోషన్స్..ఉత్తర్వులు జారీ!

AP Ward Secretariat Employees Promotions: ఆంధ్రప్రదేశ్‌లోని స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆయా ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ద్వారా జీవో ఎంఎస్ నంబర్ 244 (G.O.MS.No. 244) జారీ చేస్తూ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మిగతా పోస్టుల సర్దుబాటు ప్రక్రియకు ద్వారా మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ పరిధిలో కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Sep 27, 2026, 06:56 PM
EPF Deduction Hike: ఉద్యోగులకు బిగ్ అలర్ట్..టేక్ హోమ్ శాలరీ మారనుందా? పే-స్లిప్‌లో భారీ ప్రభావం!

EPF Deduction Hike: ఉద్యోగులకు బిగ్ అలర్ట్..టేక్ హోమ్ శాలరీ మారనుందా? పే-స్లిప్‌లో భారీ ప్రభావం!

EPF Deduction Hike Update: కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) వేతన పరిమితిని నెలకు రూ. 15,000 నుంచి రూ. 25,000కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత జరిగిన ఈ సవరణ వల్ల దేశవ్యాప్తంగా మరో 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు కొత్తగా సామాజిక భద్రత లభిస్తుంది. రిటైర్మెంట్ సేవింగ్స్‌కు ఇది ఎంతగానో మేలు చేసినప్పటికీ, ప్రస్తుతం ఉద్యోగుల నెలవారీ టేక్-హోమ్ శాలరీపై మాత్రం స్పష్టమైన ప్రభావం చూపనుంది.

Sep 27, 2026, 12:35 PM
Telangana Employees PRC: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..2027 వరకు పీఆర్సీ కష్టమే!
09:46

Telangana Employees PRC: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..2027 వరకు పీఆర్సీ కష్టమే!

Telangana Employees PRC Update: రెండు డీఏల ప్రకటన, ఉద్యోగుల ఇతర డిమాండ్లు ప్రభుత్వంతో జరిగిన చర్చల అనంతరం రెండు డీఏలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఇవి దసరా పండుగ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపినప్పటికీ, ఆర్థికపరమైన నిర్ణయం కావడం వల్ల క్యాబినెట్ ఆమోదం లభించిన తర్వాతే అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే, డీఏ అనేది ఉద్యోగుల రాజ్యాంగబద్ధమైన హక్కు అని, దాన్ని పండుగ కానుకగా చూడకూడదని జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ అన్నారు.

Sep 26, 2026, 04:56 PM
DA Hike July: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్..జీతాలు భారీగా పెంపు, రూ.21,000 బోనస్!

DA Hike July: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్..జీతాలు భారీగా పెంపు, రూ.21,000 బోనస్!

DA Hike July 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జూలై 2026 నుంచి అమల్లోకి రావాల్సిన కరువు భత్యం (DA), కరువు ఉపశమన భత్యం (DR) సవరణపై ఉద్యోగ సంఘాలు కీలక డిమాండ్లను లేవనెత్తాయి. ప్రస్తుతం ఉన్న 60 శాతం DAను 64 శాతానికి పెంచే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. దీనితో పాటు రాబోయే దసరా, దీపావళి పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ఉద్యోగులకు రూ. 21,000 వరకు సవరించిన బోనస్ చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న DA సవరణను తక్షణమే అధికారికంగా ప్రకటించాలని ప్రతినిధులు కోరుతున్నారు.

Sep 26, 2026, 02:16 PM
బోధనకు సమయమేదీ?.. రాష్ట్రంలో 5 వేలకు పైగా సింగిల్ టీచర్ బడులు.. GO 25 సవరించాలని SGTU డిమాండ్..!!

బోధనకు సమయమేదీ?.. రాష్ట్రంలో 5 వేలకు పైగా సింగిల్ టీచర్ బడులు.. GO 25 సవరించాలని SGTU డిమాండ్..!!

GO 25 Revision SGTU Demand: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారుతోంది. ఉపాధ్యాయుల తీవ్ర కొరతతో ప్రభుత్వ పాఠశాలల మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి.

Sep 26, 2026, 09:35 AM
Telangana Employees PRC: తెలంగాణ ఉద్యోగులకు భారీ షాకింగ్ న్యూస్..2027లో కూడా పీఆర్సీ కష్టమే! ప్రభుత్వం గట్టి ప్లానింగ్?

Telangana Employees PRC: తెలంగాణ ఉద్యోగులకు భారీ షాకింగ్ న్యూస్..2027లో కూడా పీఆర్సీ కష్టమే! ప్రభుత్వం గట్టి ప్లానింగ్?

Telangana Employees PRC Update: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, వివిధ డిమాండ్లపై స్పష్టత రాకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆవేదన, నిరాశ వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రెండు కరువు భత్యం (DA) వాయిదాలు ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ, పే రివిజన్ కమిషన్ (PRC) నివేదిక సమర్పణలో జాప్యం, సీపీఎస్ (CPS) రద్దు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉందని జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ శ్రీ భరత్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది అనగా 2027 ఏప్రిల్ 1 వరకు ఉద్యోగులకు ఊరటనిచ్చే ఎలాంటి ప్రకటన రాబోదని ఆయన వివరణ ఇచ్చారు.

Sep 25, 2026, 10:01 PM
Telangana Employees DA: ఉద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది ఎంత? దేశంలో ఇక్కడే చాలా తక్కువ!: @DNA విత్ భరత్!

Telangana Employees DA: ఉద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది ఎంత? దేశంలో ఇక్కడే చాలా తక్కువ!: @DNA విత్ భరత్!

Telangana Employees DA Update: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం తమ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల కోసం వెచ్చిస్తున్న రాబడి శాతం గణనీయంగా తక్కువగా ఉందని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా జీతాలు ఇస్తోందనే ప్రచారంలో వాస్తవం లేదని, రాష్ట్రం తన రాబడి రసీదుల్లో కేవలం 35 శాతం మాత్రమే ఉద్యోగుల కోసం ఖర్చు చేస్తోందని జీ తెలుగు న్యూస్ ఎడిటర్ శ్రీ భరత్ సుస్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక భారానికి ఉద్యోగుల జీతాలు కారణం కాదని, విచ్చలవిడిగా అమలు చేస్తున్న ఉచిత పథకాలు, పరిపాలనా దుబారా ఖర్చులే ప్రధాన కారణమని డీఎన్ఏ విత్ భరత్ డిబేట్ కార్యక్రమంలో విశ్లేషించారు.

Sep 24, 2026, 09:42 AM
Telangana DA: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్‌ జాక్‌పాట్‌.. దసరాకు రెండు డీఏలు

Telangana DA: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్‌ జాక్‌పాట్‌.. దసరాకు రెండు డీఏలు

Double Jackpot To Telangana Govt Employees: అర్ధరాత్రి జరిపిన చర్చలు ప్రభుత్వ ఉద్యోగులకు భారీ కానుకను అందించాయి. దసరా పండుగకు రెండు డీఏలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా పీఆర్‌సీపై కూడా సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌ తగిలింది.

Sep 24, 2026, 12:28 AM
Telangana Employees DA: తెలంగాణ ఉద్యోగులకు 2 డీఏలు ప్రకటన..ఉద్యోగ సంఘాల ఆగ్రహం..పోరుకు సిద్ధం!

Telangana Employees DA: తెలంగాణ ఉద్యోగులకు 2 డీఏలు ప్రకటన..ఉద్యోగ సంఘాల ఆగ్రహం..పోరుకు సిద్ధం!

Telangana Employees DA News: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాలంగా నిలిచిపోయిన కరువు భత్యం (డీఏ) చెల్లింపులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వచ్చే దసరా పండుగకు ఒక డీఏ, ఉగాదికి మరో డీఏ ఇస్తామని లేదా కేబినెట్ నోట్ ద్వారా ఆమోదం తెలుపుతామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Sep 23, 2026, 06:56 PM
Retired Employees: రిటైర్డ్‌ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. భారీగా పింఛన్‌ పెంపు!

Retired Employees: రిటైర్డ్‌ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. భారీగా పింఛన్‌ పెంపు!

Jackpot To Retired Employees Govt Of AP Increased Pension 10 To 15 Percent: ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి రిటైర్డ్‌ అయిన ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. పింఛన్‌ భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పింఛన్‌ పెంపునకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Sep 22, 2026, 10:24 PM
Telangana DA PRC: ఉద్యోగులందరూ ఉచితాలకు వ్యతిరేకంగా పోరాడండి! డీఏ, పీఆర్సీ ఆలస్యంపై ZEE భరత్ పిలుపు!
02:04

Telangana DA PRC: ఉద్యోగులందరూ ఉచితాలకు వ్యతిరేకంగా పోరాడండి! డీఏ, పీఆర్సీ ఆలస్యంపై ZEE భరత్ పిలుపు!

Telangana DA PRC DNA With Bharat: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పే రివిజన్ కమిషన్ (PRC) నివేదిక సమర్పణలో జరుగుతున్న తీవ్ర జాప్యం, ఉద్యోగుల సమస్యలపై జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ గళంవిప్పారు. ఉద్యోగుల ఆవేదనకు గొంతుకగా మారారు. గత మూడు సంవత్సరాలుగా పిఆర్‌సి ప్రక్రియ పెండింగ్‌లో ఉండటం, శివశంకర్ కమిటీ నివేదికపై ప్రభుత్వం స్పందించకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో జీ తెలుగు న్యూస్‌లో జరిగిన డీఎన్‌ఏ డిబేట్‌లో పలువురు ఉద్యోగ సంఘాల నాయకులతో జరిగిన డిబేట్‌లో డీఏ, పీఆర్సీ ఆలస్యంపై ప్రభుత్వ ఉచితాలే ప్రధాన కారణంగా చూపిస్తున్నారని దాన్ని ఉద్యోగులంతా ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు.

Sep 19, 2026, 06:40 PM

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.