• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Dakota Johnson: పడకగదిలో కొందరు దారుణంగా బిహేవ్ చేసేవారు.. స్టార్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..!

Dakota Johnson: పడకగదిలో కొందరు దారుణంగా బిహేవ్ చేసేవారు.. స్టార్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..!

Dakota Johnson: హాలీవుడ్ నటి డకోటా జాన్సన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం తన కొత్త సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న డకోటా.. తన వ్యక్తిగత జీవితం, డేటింగ్ అనుభవాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

Written ByVishnu Priya
Published: Oct 07, 2026, 20:56 IST|Updated: Oct 07, 2026, 21:00 IST
joinshare
Dakota Johnson: పడకగదిలో కొందరు దారుణంగా బిహేవ్ చేసేవారు.. స్టార్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dakota Johnson:  డకోటా జాన్సన్‌కు హాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఫిఫ్టీ షేడ్స్ సిరీస్ ఆమెకు భారీ క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమాల తర్వాత ఆమెకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరిగారు. ది సోషల్ నెట్‌వర్క్, హౌ టు బీ సింగిల్, బ్యాడ్ టైమ్స్ ఎట్ ది ఎల్ రాయల్, మేడమ్ వెబ్, మెటీరియలిస్ట్ వంటి సినిమాల్లో కూడా ఆమె నటించింది.

సినిమాలతో పాటు డకోటా వ్యక్తిగత జీవితం కూడా చాలాసార్లు వార్తల్లో నిలిచింది. గతంలో పలువురు ప్రముఖులతో ఆమె డేటింగ్ చేసినట్లు హాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా కోల్డ్‌ప్లే గాయకుడు క్రిస్ మార్టిన్‌తో ఆమె రిలేషన్‌షిప్ చాలా కాలం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ చాలా సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు. అయితే తర్వాత వీరి బంధం ముగిసినట్లు వార్తలు వచ్చాయి.

తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో డకోటా తన గత రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడింది. గతంలో తాను డేటింగ్ చేసిన కొంతమంది వ్యక్తులతో తన అనుభవాలు అంతగా సంతృప్తికరంగా లేవని ఆమె చెప్పినట్లు సమాచారం.

తన మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌లో కొందరు కొన్ని సాధారణ విషయాల్లో కూడా ఇబ్బందికరంగా ఉండేవారని ఆమె సరదాగా వ్యాఖ్యానించింది. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో తమ మధ్య మంచి అనుభవాల కంటే నిరాశ కలిగించిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయని ఆమె చెప్పింది. అయితే వారితో సంబంధాలు ముగిసినప్పటికీ కొంతమంది ఇప్పటికీ తనతో టచ్‌లో ఉన్నారని వెల్లడించింది.
 

డకోటా ప్రస్తుతం వెరైటీ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమెతో పాటు అన్నే హాత్‌వే కూడా కీలక పాత్రలో కనిపిస్తోంది. జోష్ హార్ట్‌నెట్ మరో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మైఖేల్ షోవాల్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సైకలాజికల్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాపై హాలీవుడ్‌లో మంచి ఆసక్తి కనిపిస్తోంది. సినిమా ప్రమోషన్స్‌లో డకోటా చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె అభిమానులు మాత్రం సినిమాతో పాటు ఆమె చెప్పిన ఈ విషయాలపై కూడా ఆసక్తిగా చర్చిస్తున్నారు.

Read More: Bigg Boss Telugu Wild Card Entry: ఈ వారం బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్..హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..లిస్ట్ వచ్చేసింది!

 

Read More: బిగ్‌బాస్‌కు బిగ్ షాక్ .. నాగార్జునకు పోటీగా తేజ సజ్జ..

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News