• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘GEN Z GIRLS’ టైటిల్‌తోనే సినిమాపై పాజిటివ్ వైబ్స్..

‘GEN Z GIRLS’ టైటిల్‌తోనే సినిమాపై పాజిటివ్ వైబ్స్..

‘GEN Z GIRLS’: తెలుగులో ‘నల్లమల్ల’, లాంటి విభిన్న మైన చిత్రం తో గుర్తింపు తెచ్చుకున్న రవి చరణ్.. ఇపుడు ‘GEN Z GIRLS’ సినిమాతో రాబోతున్నాడు. తాజాగా విజయ దశమి సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 22, 2026, 04:34 PM IST|Updated: Oct 23, 2026, 04:40 PM IST
joinshare
‘GEN Z GIRLS’ టైటిల్‌తోనే సినిమాపై పాజిటివ్ వైబ్స్..
Image Credit: GenzGirls (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AP Elections: రంగంలోకి డీఐజీ ప్రవీణ్‌.. ప్రశాంతంగా స్థానిక ఎన్నికలు జరిగేలా చర్యలు

AP Elections: రంగంలోకి డీఐజీ ప్రవీణ్‌.. ప్రశాంతంగా స్థానిక ఎన్నికలు జరిగేలా చర్యలు

2

Samantha Ruth Prabhu: సమంత లక్కీ ఛార్మ్ ఆ హీరోనే.. ఆయనంటే చాలా ఇష్టంట!

3

పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగే కౌంటర్.. కార్గిల్ యుద్ధంలో సొంత సైనికుల శవాలనే తీసుకోలేదంటూ ఫైర్..!

4

Allu Arjun: బన్నీ ట్వీట్.. రజినీకాంత్‌పై ప్రశంసలు.. మెగా ఫ్యాన్స్‌తో మరో వివాదం!

5

Stock Market: ఏఐ సహకారంతో స్టాక్ మార్కెట్ ప్రయాణాన్ని ప్రారంభించడం ఎలా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

‘GEN Z GIRLS’ New Title: ‘నల్లమల’ వంటి హార్డ్ కోర్ సబ్జెక్ట్ తర్వాత పూర్తిగా కొత్త జానర్‌లో  రవిచరణ్ ఇపుడు ‘GEN Z GIRLS’ పేరుతో కొత్త తరహా యూత్ సబ్జెక్ట్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటి గర్ల్స్ మనస్తత్వం, సోసల్ మీడియాలో వారి బిహేవియర్, సమాజంలో ఎలా ప్రవర్తిస్తున్నారనే అంశంతో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

ఎస్‌జేసీ క్రియేషన్స్‌, శ్రీ జ్యోతిర్మయి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రాబోతున్నట్టు ప్రకటించారు. కొత్త తరహా పోస్టర్‌తో ఈ సినిమాపై ఆసక్తి రేకిత్తించే ప్రయత్నం చేశాడు.  ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘GEN Z GIRLS’ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

పండుగ సందర్భంగా పోస్టర్‌ను విడుదల చేసి,షూటింగ్‌ను  అతి త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది. అంతేకాదు ఈ చిత్రంలో ఇప్పటికే పాపులర్ అయిన నటీనటులను ఈ సినిమాలో తీసుకోబోతున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులను కూడా తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రానికి  సంబంధించిన నటీనటులు, కథాంశం, ఇతర సాంకేతిక వివరాలను చిత్ర యూనిట్ త్వరలో వెల్లడించనున్నారు. అంతేకాదు త్వరలో ‘GEN Z GIRLS’ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలతో రాబోతున్నట్టు ప్రకటించారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత రెండు నెలల్లో కంప్లీట్ చేసిన సమ్మర్ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie