• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Madhuri Rathod: నిజం బైటకు రావడానికి సమయంపట్టొచ్చు.!.. కానీ దాచిపెట్టలేరు.. మాధురీ రాథోడ్ ఎమోషనల్ పోస్ట్.!.

Madhuri Rathod: నిజం బైటకు రావడానికి సమయంపట్టొచ్చు.!.. కానీ దాచిపెట్టలేరు.. మాధురీ రాథోడ్ ఎమోషనల్ పోస్ట్.!.

Eshwar sai and madhuri rathod row: మాధురీ రాథోడ్ ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అంతే కాకుండా నా నిజం దేవుడికి తెలుసని చెప్పుకొచ్చింది. దీంతో మరోసారి మాధురీ రాథోడ్ వార్తలలో నిలిచింది.

Reported ByInamdar PareshEdited ByInamdar Paresh
Published: Sep 21, 2026, 07:44 PM IST|Updated: Sep 21, 2026, 07:50 PM IST
joinshare
Madhuri Rathod: నిజం బైటకు రావడానికి సమయంపట్టొచ్చు.!.. కానీ దాచిపెట్టలేరు..  మాధురీ రాథోడ్ ఎమోషనల్ పోస్ట్.!.
Image Credit: madhurirathod(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Madhuri Rathod emotional post amid folk song actor Eshwar sai row: తెలంగాణలో ప్రస్తుతం ఫోక్ డ్యాన్సర్ ల వివాదం పీక్స్ కు చేరింది. కొన్ని రోజులుగా మాధురీ రాథోఢ్, ఈశ్వర్ సాయి, శరన్యల వివాదంలో అనేక ట్విస్ట్ లు వెలుగులోకి వస్తున్నాయి. మొదట మాధురీ రాథోడ్, ఈశ్వర్ సాయి ఇద్దరు ఒకే బెడ్ రూమ్ లో అడ్డంగా దొరికిపోయారు. ఈశ్వర్ సాయి భార్య శరణ్య.. వీరిపై దాడి చేసి రచ్చ  రచ్చ చేసింది. మాధురీ రాథోడ్ ను కొట్టి బూతులు తిట్టింది. ఆ తర్వాత  ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ లు పలు వీడియోలను విడుదల చేశారు. 

అంతే కాకుండా.. దీనిపై మాధురీ రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి పేరుతో లొంగ దీసుకున్నాడని చెప్పింది. మరోవైపు సూసైడ్ కు కూడా యత్నించింది. ఇక ఈశ్వర్ సాయి కన్పించకుండా పోయాడు. అంతే కాకుండా శరన్యకూడా తనను, తన బిడ్డను అన్యాయం చేశారని చెప్పుకొచ్చింది. 

ఇటీవల శరన్య సైతం సూసైడ్ కు యత్నించింది. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు మాధురీ రాథోడ్ పెట్టిన కేసుల్లో ముందస్తు బెయిల్ ను జారీ చేసింది. ఇద్దరు మేజర్లు అని సన్నిహితంగా ఉండి..ఆతర్వాత తన క్లైయింట్ మీద ఉద్దేషపూర్వకంగా కేసుపెట్టారని ఈశ్వర్ సాయి తరపున లాయర్ కోర్టులో వాదనలు విన్పించారు. 

ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు ఈశ్వర్ సాయికి బెయిల్ మంజురు చేసింది.ఈ నేపథ్యంలో వీరి ట్రయాంగిల్ రచ్చనడుస్తుండగా మాదురీ రాథోడ్ ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. సత్యం బయటపడటానికి సమయం పడుతుంది..  కానీ అది ఎప్పటికీ దాగి ఉండదని చెప్పుకొచ్చింది. నా సత్యంఏంటో దేవునికి తెలుసని.. కాలమే దీనిని వెల్లడిస్తుందని మాధురీ రాథోడ్ చెప్పుకొచ్చింది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News