• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘సిద్దుగాడి లవ్ స్టోరీ’ ఎవరినీ నిరాశ పరచదు.. ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారు డైరెక్టర్..!!

‘సిద్దుగాడి లవ్ స్టోరీ’ ఎవరినీ నిరాశ పరచదు.. ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారు డైరెక్టర్..!!

Siddu Gadi Love Story: మనోజ్, శృతి, మోహన సిద్ధి నాయికా, నాయకులుగా యాక్ట్ చేసిన చిత్రం ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’. శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. సావిత్రమ్మ చెరుకూరు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. బాల బ్రహ్మచారి చెరుకూరు, శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 26, 2026, 12:10 IST|Updated: Nov 26, 2026, 21:14 IST
joinshare
‘సిద్దుగాడి లవ్ స్టోరీ’ ఎవరినీ నిరాశ పరచదు.. ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారు డైరెక్టర్..!!
Image Credit: Siddu gaadi love story (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Sarpanch Election Results: ఏపీ సర్పంచ్‌ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి షాక్.. పుంజుకున్న వైఎస్సార్సీపీ

Sarpanch Election Results: ఏపీ సర్పంచ్‌ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి షాక్.. పుంజుకున్న వైఎస్సార్సీపీ

2

Telangana 25000 Jobs: తెలంగాణ యువతకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు!

3

AP Panchayat Election Results: ఏపీ పంచాయితీ ఎన్నికల్లో కూటమి పార్టీలదే హవా..మొదటి దశలో గెలుపు స్థానాలు..వైసీపీ ఎక్కడ?

4

Love Ends Life: మేనబావను ప్రేమించిన కుమార్తెను పరువు కోసం కాటికి పంపిన తండ్రి

5

Chandrababu: పేదల సంక్షేమం, ఆధ్యాత్మిక సేవకు సంపన్నులు ముందుకురావాలి: చంద్రబాబు

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Siddu Gadi Love Story Pre Release Press Meet: ఫారెన్‌లో  ఉన్నప్పటికీ మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు సినిమా పట్ల ఉన్న పాషన్ రమేష్ చెరుకురి ఈ సినిమా తీసేలా చేసిందన్నారు. అంతేకాదు  తన ఆలోచనలకు సిల్వర్ స్క్రీన్ పై తీసుకురాబోతున్నారు.  తన ఆలోచనలు, అనుభవం, క్రియేటివిటీతో  ప్రేక్షకులకు మంచి ప్రేమకథను అందించాలనే ప్రయత్నంలో భాగంగా  “సిద్ధుగాడి లవ్ స్టోరీ” చిత్రాన్ని తెరకెక్కించాడు.                                                                                                                                                                        ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వైవి రావు మాట్లాడుతూ - యూత్‌కు  నచ్చే సినిమాలు తప్పకుండా హిట్ అవుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. అలాంటి కంటెంట్ తో వస్తున్న ‘మా సిద్ధుగాడి లవ్ స్టోరీ’ ప్రేక్షకుల మన్నన పొందుతుందన్నారు.

రైటర్ శ్రీధర్ మాట్లాడుతూ..  లైఫ్ ను ఎంజాయ్ చేసేందుకు చాలా మంది యువతకు నగరాలకు వలస వస్తుంటారు. అలా వెళ్లాక వాళ్లు ఎదుర్కొనే సమస్యలను ఫేస్ చేస్తారు. మా మూవీలో ఇంట్రెస్టింగ్ గా, కమర్షియల్ ఎలిమెంట్స్ ‌ను చూపించాము. యూత్ అందరికీ మా సినిమా బాగా నచ్చుతుందున్నారు.

హీరోయిన్ శృతి మాట్లాడుతూ.. ఈ సినిమాలో అల్లరి అమ్మాయిగా కనిపించే అవకాశాలున్నాయి. స్టోరీ ప్రారంభంలో బబ్లీగా ఉండే ఆ తర్వాత నేను హీరో కోసం మారిపోతాను. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మంచి చిత్రమిది. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందన్నారు.  

డైరెక్టర్ రమేష్ బాబు చెరుకూరు మాట్లాడుతూ - నాకు సినిమాలంటే ప్యాషన్. అదే ఇష్టంతో ఈ సినిమాను తెరకెక్కించాను. యూత్ కు బాగా నచ్చేలా ఈ సినిమా ఉంటుందన్నారు. అలాగే కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను లవ్ చేస్తారన్నారు. రేపు మా మూవీ రిలీజ్ కాబోతుంది. మీరంతా తప్పకుండా ఆదరిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు.

హీరో మనోజ్ మాట్లాడుతూ - "సిద్ధుగాడి లవ్ స్టోరీ" ఒక మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా వంటి అన్ని అంశాలు ఈ కథలో  ఉన్నాయి. బీటెక్ చదివి సిటీలో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని వెళ్లే యూత్ అందరూ ఈ సినిమాకు  బాగా కనెక్ట్  అవుతుందన్నారు. నేను అలాగే హైదరాబాద్ వచ్చాను. నగరానికి చేరుకున్న తర్వాత ఆ యువత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది మా మూవీలో చూపించబోతున్నామన్నారు. ప్రతి ఒక్కరినీ కనెక్ట్ అయ్యే మూవీ. నేను ఈ సినిమాలో సిద్ధు క్యారెక్టర్ చేశాను. సాంగ్స్ బాగున్నాయి. అందరికీ నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News