• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Giribabu: టాలీవుడ్‌లో విషాదం.. సినీనటుడు గిరిబాబు కన్నుమూత..

Giribabu: టాలీవుడ్‌లో విషాదం.. సినీనటుడు గిరిబాబు కన్నుమూత..

Giribabu demise news: టాలీవుడ్ నటుడు, కామెడియన్ గిరిబాబు కొంత సేపటి క్రితం కన్నుమూశారు. కొన్ని రోజుల నుంచి ఆయన పలు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Written ByInamdar Paresh
Published: Nov 14, 2026, 04:07 PM IST|Updated: Nov 14, 2026, 04:19 PM IST
joinshare
Giribabu: టాలీవుడ్‌లో విషాదం.. సినీనటుడు గిరిబాబు కన్నుమూత..
Image Credit: giribabu(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Rahul Gandhi: మీ కోసం మేమున్నాం.. గిగ్‌ వర్కర్లకు రాహుల్‌ గాంధీ భరోసా

Rahul Gandhi: మీ కోసం మేమున్నాం.. గిగ్‌ వర్కర్లకు రాహుల్‌ గాంధీ భరోసా

2

Giribabu: టాలీవుడ్‌లో విషాదం.. సినీనటుడు గిరిబాబు కన్నుమూత..

3

Anirudh Kavya Maran Wedding: అనిరుధ్ - కావ్యా మారన్ పెళ్లికి ఖర్చు రూ.100 కోట్లా? సోషల్ మీడియాలో సంచలనం!

4

రాత్రి సెక్యూరిటీ గార్డ్‌గా పని.. పగలు బీటెక్ చదువు.. హైదరాబాద్ యువకుడి కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

5

Etela Rajender: ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత నాగార్జునకు భారీగా లబ్ది.. సీఎం రేవంత్ పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tollywood Senior Actor giribabu passed away: టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొన్నిరోజుల నుంచి నటుడు గిరిబాబు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న తరుణంలో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. దీంతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 

 గిరిబాబు ఇక లేరనే విషాదం బైటకు రావడంతో..  ఆయన అభిమానులు, టాలీవుడ్ ప్రముఖులు, నటీ, నటులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ఎమోషనల్ అవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. 1943 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించారు. సినిమాల మీద ఆసక్తితో చిన్నతనంలోనే మద్రాస్ కు వెళ్లి అవకాశాల కోసం ఎంతో కష్డపడ్డారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గిరిబాబు.. హీరోగాను, విలన్ గా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషిస్తూ  మంచి ఫాలోవింగ్ సంపాదించుకున్నారు.  గిరిబాబు 1973 లో విడుదలైన జగమే మాయ సినిమాతో తెరంగెట్రం చేశారు.ఆ తర్వాత 1977 లో దేవతలారా దీవించండి అనే సినిమాతో నిర్మాతగా చేసి ఇండస్ట్రీలో తనదైన మార్క్ చూపించారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా  ఆయన ప్రస్థానం కొనసాగింది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Trending News