• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /110 ఏళ్ల వృద్ధుడికి పెళ్లి.. అందమైన యువతితో వివాహం.. ఫోటో చూడండి!

110 ఏళ్ల వృద్ధుడికి పెళ్లి.. అందమైన యువతితో వివాహం.. ఫోటో చూడండి!

110 Year Old Man Marriage: 110 ఏళ్లు కలిగిన ఓ వృద్ధుడు.. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటో విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 19, 2026, 16:48 IST|Updated: Nov 19, 2026, 17:02 IST
joinshare
110 ఏళ్ల వృద్ధుడికి పెళ్లి.. అందమైన యువతితో వివాహం.. ఫోటో చూడండి!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

 110 Year Old Man Marriage Viral News: సాధారణంగా పెళ్లి సంబురాలకు సంబంధించిన వీడియోలతో పాటు ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే, తాజాగా సౌదీ అరేబియాకు సంబంధించిన ఓ వివాహానికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట విపరీతంగా ట్రెండ్‌ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆ పెళ్లిలో వరుడి వయసు.. ఏకంగా 110 ఏళ్ల వయసున్న ఓ షేక్ వివాహం చేసుకున్నారంటూ కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాల్లో ఎక్కడగా చూసిన కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన అన్ని రకాల వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సౌదీ అరేబియాలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన దృశ్యాలను పెళ్లి అటెండ్‌ అయిన కొంతమంది షేర్‌ చేశారు.. ఈ ఫోటోలో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఓ వృద్ధుడు పెళ్లి కుమారుడిగా కనిపించడం మీరు గమనించవచ్చు.. పక్కనే వధువు కూడా ఎంతో అందంగా ఉండడం మీరు గమనించవచ్చు. వరుడి వయసు 110 సంవత్సరాలని కూడా కొంతమంది ఫోటోలతో పాటు క్యాప్షన్‌ రాసుకొచ్చారు.. ఈ ఘటన చూసి నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతటి వృద్ధాప్యంలో వివాహం చేసుకోవడంతో సింగిల్స్‌ ఫీల్‌ అవుతున్నారట..

ఈ వైరల్ పోస్టులపై సోషల్ మీడియాలో నెటిజన్స్‌ వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. వధూవరుల మధ్య ఉన్న వయసు వ్యత్యాసంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు కూడా పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఈ జంటకు విషెష్ తెలుపుతూ.. ప్రేమకు, వివాహానికి వయసుతో ఎటువంటి సంబంధం లేదు.. మనసులు కలిస్తే.. ఏ వయసులోనైనా ఒక్కటవ్వొచ్చు.. అంటూ స్పందిస్తున్నారు. ఏదేమైనా.. ఈ వివాహ వేడుక ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది..

సోషల్ మీడియాలో ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన దృశ్యాలు విపరీతంగా వైరల్ అవుతున్నప్పటికీ.. ఈ ఘటన వాస్తవమా? లేదా AI వినియోగించి ఏమైనా ఫోటోలు తయారు చేసి పోస్ట్ చేశారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వైరల్ అవుతున్న ఆ వీడియోలలోని వరుడి వయసు నిజంగానే 110 ఏళ్లా? ఆ జంట వివరాలు ఏమిటి? ఈ వివాహం ఎప్పుడు, ఎక్కడ జరిగింది? అనే అంశాలపై ఇప్పటివరకు బయటికి రాలేదు.. కానీ ఫోటోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్నాయి.

 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Infomance™ (@theinfomance)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News
Telugu News