• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /Indonesia Gym Tragedy video: జిమ్ చేస్తుండగా షాకింగ్ ఘటన.. మూడో అంతస్తు నుంచి జారి పడ్డ యువతి.. వీడియో వైరల్..

Indonesia Gym Tragedy video: జిమ్ చేస్తుండగా షాకింగ్ ఘటన.. మూడో అంతస్తు నుంచి జారి పడ్డ యువతి.. వీడియో వైరల్..

Gym tragedy in Indonesia: ట్రెడ్ మిల్ చేస్తుండగా యువతి ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో ఆమె జారీపడి మూడో అంతస్తు నుంచి కింద పడింది. ఈ ఘటనలో స్పాట్ లోనే యువతి దుర్మరణం చెందింది. ఇండోనేషియాలో జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Written ByInamdar Paresh
Published: Nov 15, 2026, 13:12 IST|Updated: Nov 15, 2026, 13:21 IST
joinshare
Indonesia Gym Tragedy video: జిమ్ చేస్తుండగా షాకింగ్ ఘటన.. మూడో అంతస్తు నుంచి జారి పడ్డ యువతి.. వీడియో వైరల్..
Image Credit: Gym tragedy in Indonesia video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

22 Years old girl dies after falling from gym window in Indonesia: ఇటీవల కాలంలో జిమ్ లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా మంది ఫిట్ నెస్ కోసం ఉదయాన్నే జిమ్ కు వెళ్లి వర్కౌట్స్ లు చేస్తారు. అంతే కాకుండా గంటల కొద్ది అక్కడే ఉండి తమ ఒంట్లోని కొవ్వును కరిగించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. అయితే సరైన జాగ్రత్తలు పాటించకుండా జిమ్ చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు  తలెత్తుతున్నాయి. జిమ్ లో వర్కౌట్స్ చేసేటప్పుడు కొంత మంది హర్ట్ ఎలాక్ లతో చనిపోతున్నారు.ఈ క్రమంలో జిమ్ లో వర్కౌట్స్ చేసేటప్పుడు ఒక యువతి అనూహ్యంగా ట్రెడ్ మిల్ పైనుంచి బ్యాలెన్స్ తప్పి ఏకంగా మూడొ అంతస్తులో ఉన్న కిటికి నుంచి నెల మీద పడి దుర్మరణం చెందింది. ఇండొనేషియాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది.

 

"MUERTE TIPO DESTINO FINAL EN INDONESIA" - Mujer de 22 años CAE de la parte TRASERA de la CAMINADORA directamente POR una VENTANA ABIERTA. MUERE por sus heridas, la fue Máquina colocada a 1 metro de la VENTANA del TERCER PISO en el gimnasio https://t.co/mCUNCqqVhG

— Tendencia en X HOY (@TendenciaenXHoy) November 14, 2026

 

 

ఇండొనేషియాలోని జిమ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పశ్చిమ కాలిమంతన్‌లోని పొంటియానాక్‌లో  22 ఏళ్ల యువతి జిమ్ లో ట్రెడ్ మిల్ పై వర్కౌట్స్ చేస్తుంది. ఈ జిమ్ మూడొ అంతస్తులో ఉంది.  యువతి ట్రెడ్ మిల్ పై జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పి వెనకాల  ఉన్న విండొ గుండా నెల మీద పడిపోయింది. ఈ ఘటనలో యువతి తీవ్ర గాయాలపాలై రక్త స్రావమైంది.

వెంటనే అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. ఈ విషాద ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ట్రెడ్ మిల్ కు, యువతి పడిపోయిన విండొకు మధ్య కేవలం 60 సెంటీ మీటర్ల దూరంమాత్రమే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జిమ్ నిర్వాహకుల నెగ్లీజెన్సీ వల్ల యువతి చనిపోయినట్లు ప్రాథమికంగా అంచానా వేస్తున్నారు.  దీనిపై యువతి కుటుంబ సభ్యులు జిమ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Telugu Movie