• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /తండ్రికి నాలుగో భార్యగా సొంత కూతురు.. అసలు కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

తండ్రికి నాలుగో భార్యగా సొంత కూతురు.. అసలు కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Father Daughter Controversial Marriage: ఓ కూతురు తన తండ్రికి నాలుగవ భార్యగా మారబోతున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీరికి సంబంధించిన ఫోటో కూడా ట్రెండ్‌ అవుతోంది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 20, 2026, 12:35 IST|Updated: Nov 20, 2026, 12:37 IST
joinshare
తండ్రికి నాలుగో భార్యగా సొంత కూతురు.. అసలు కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Father Daughter Controversial Marriage News: సాధారణంగా తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనదిగా చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో కన్న కూతురిని దేవతగా భావిస్తూ ఉంటారు. తన బిడ్డ భవిష్యత్తు కోసం తండ్రి జీవితాంతం కష్టపడితే.. తండ్రి కళ్లలో ఆనందం చూడాలని కూతురు ఎంతగానో తపిస్తూ ఉంటుంది. అయితే, ఈ పవిత్రమైన బంధానికి మచ్చ తెచ్చేలా.. పాకిస్థాన్‌లో జరిగిన ఒక వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతూ వస్తోంది.. ఒక యువతి ఏకంగా తన కన్నతండ్రినే వివాహం చేసుకుని.. ఆయనకు నాలుగో భార్యగా మారిందట.. ఈ వివాహానికి ఆమె చెప్పిన కారణం విని సోషల్ మీడియా వినియోగదారులు షాక్‌ అయిపోతున్నారు. అసలు ఏం చెప్పింది? ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పాకిస్థాన్‌కు చెందిన  రాబియా అనే యువతి ఇటీవల తన తండ్రితో కలిసి ఒక షాపింగ్ మాల్‌కు వెళ్లిందట.. అక్కడ ఉన్న కొందరు మీడియా ప్రతినిధులు వీరి వివాహం గురించి ప్రశ్నించగా.. రాబియా అత్యంత సాధారణంగా సమాధానం చెప్పిందట.. తనతో ఉన్నది తన తండ్రని.. ఇప్పటికే అతనికి మూడు వివాహాలు జరిగాయని.. ఇప్పుడు కన్నకూతురైన తనను కూడా వివాహం చేసుకుని నాలుగో భార్యగా ఉండబోతున్నట్లు తెలిపింది.. ఈ వివాహం వెనుక ఉన్న కారణాన్ని మీడియా కూడా క్లియర్‌గా అడిగిందట.. రాబియా ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది..

రాబియా మాట్లాడుతూ..  నా పేరు రాబియా... రాబియా అంటే నాలుగోది అని అర్థం.. కానీ, నేను మా నాన్నకు రెండో కుమార్తెగా జన్మించానని.. నా జీవితంలో నేను ఆయనకు నాలుగో కూతురిని కాలేను కదా.. అందుకే నా పేరుకు న్యాయం చేయాలని భావించి మా నాన్నకు నాలుగో భార్యగా మారాలని నిర్ణయించుకున్నాను అని చెప్పుకొచ్చిందట.. అక్కడున్న మీడియా వారు కూడా షాక్‌ అయిపోయారట..

రాబియా తన తండ్రి పక్కన నిలబడి ఈ విషయాన్ని చెప్పడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కేవలం పేరు అర్థం కోసమే తండ్రీకూతుళ్ల పవిత్ర బంధాన్ని ఇలా దిగజార్చడం ఏంటని చాలా మంది మండిపడుతున్నారు. ఇది సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుందని.. ఇలా చేయడం చాలా తప్పని సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతూ వస్తున్నారు..

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Telugu News
Viral News