Jensen Huang Resign: చైనా స్పైతో రహాస్య సంబంధం.. ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రాజీనామా
Jensen Huang Resigned For Nvidia CEO: చైనా అమ్మాయితో రహాస్య గూడచర్యానికి పాల్పడిన ఉదంతంలో జేన్సన్ హువాంగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్విడియా కంపెనీ సీఈఓ పదవికి అతడు రాజీనామా చేశాడు. అంతేకాకుండా బోర్డు మంబర్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Nvidia CEO Resign: మహిళతో శారీరక సంబంధం కలిగి ఉండగా.. ఆమె చైనా దేశస్తురాలైన రహాస్య గూడచార్యానికి పాల్పడడంతో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్విడియా కంపెనీ సీఈఓ పదవికి అతడు ఎప్పటికప్పుడు రాజీనామా చేశాడు. ఎన్విడియా సంస్థ అధ్యక్ష పదవికి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), బోర్డు సభ్యుడిగా ఉన్న జెన్సన్ హువాంగ్ తన పదవులన్నింటికి తక్షణమే రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది.
జెన్సన్ హువాంగ్ రాజీనామా చేయడంతో అతడి స్థానంలో సంస్థ ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) కొలెట్ క్రెస్‌ను ఆ బోర్డు తాత్కాలిక సీఈఓగా నియమించింది. శాశ్వత సీఈఓను ఎంపిక చేసే వరకు ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగనున్నట్లు బోర్డు ప్రకటించింది. అంతేకాకుండా సీఎఫ్‌ఓగా కూడా కొనసాగనున్నారు. శాశ్వత సీఈఓ నియామకం కోసం బయటి వ్యక్తులు... ఇతర అభ్యర్థులను పరిశీలించే ఎంపిక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఎన్విడియా బోర్డు వెల్లడించింది.
కొలెట్ క్రెస్ ప్రస్థానం ఇదే
ఎన్విడియాలో 2013 సెప్టెంబర్‌లో కొలెట్ క్రెస్ చేరగా.. అప్పటి నుంచి సంస్థ సీఎఫ్‌ఓగా కొనసాగుతున్నారు. కంపెనీ ఆర్థిక విభాగానికి నాయకత్వం వహించడంతోపాటు సంస్థ వృద్ధి, వ్యాపార విస్తరణలో కీలక పాత్ర పోషించారు. ఎన్విడియాలో చేరడానికి ముందు సిస్కో, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ టెక్నాలజీ సంస్థల్లో దాదాపు 25 ఏళ్ల పాటు వివిధ ఆర్థిక విభాగాల బాధ్యతలు నిర్వహించారు. ఎన్విడియా డైరెక్టర్ల బోర్డుకు తొలిసారిగా చైర్మన్‌ను నియమించారు. ఈ పదవికి హార్వే సి. జోన్స్‌ను ఎంపిక చేశారు. అతడు 30 ఏళ్లకు పైగా వ్యాపారవేత్తగా, టెక్నాలజీ రంగ ప్రముఖుడిగా, వెంచర్ ఇన్వెస్టర్‌గా అనుభవం సంపాదించారు. సైనాప్సిస్ సంస్థకు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.