• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /Video Viral: ఇదెక్కడి అరాచకం.. ఒకే రాత్రి నలుగురు అమ్మాయిల్ని పెళ్లాడిన వరుడు.. వీడియోపై నెట్టింట రచ్చ..

Video Viral: ఇదెక్కడి అరాచకం.. ఒకే రాత్రి నలుగురు అమ్మాయిల్ని పెళ్లాడిన వరుడు.. వీడియోపై నెట్టింట రచ్చ..

Man marries four women video: నలుగురిని వ్యక్తి ఒకే వేదిక మీద పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తాన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Written ByInamdar Paresh
Published: Nov 24, 2026, 14:35 IST|Updated: Nov 24, 2026, 14:43 IST
joinshare
Video Viral: ఇదెక్కడి అరాచకం.. ఒకే రాత్రి నలుగురు అమ్మాయిల్ని పెళ్లాడిన వరుడు.. వీడియోపై నెట్టింట రచ్చ..
Image Credit: pakistan man marries four women video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఈ 4 సెట్టింగ్స్ మార్చండి.. కన్ఫామ్‌గా వస్తుంది!

రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఈ 4 సెట్టింగ్స్ మార్చండి.. కన్ఫామ్‌గా వస్తుంది!

2

Karnataka: బెంగళూరులో ఘోరం.. లాడ్జీలో ప్రియుడితో గొడవ.. మూడో అంతస్తునుంచి పడి యువతి మృతి..

3

ఆడేవడన్న.. ఈడేవడన్న.. వైభవ్ సూర్యవంశీకి అడ్డవేడన్న.. 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ..!

4

Vaibhav Sooryavanshi: బుడ్డోడు చితక్కొట్టాడు.. 28 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డు..!

5

Road Accident: ఏపీలో ఘోర ప్రమాదాలు- 8 మంది మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Man allegedly marries four women in Pakistan video: సోషల్ మీడియాలో ఇటీవల ఫన్నీ వీడియోలు బాగా ట్రెండింగ్ గా మారుతున్నాయి. కొన్ని వీడియోలను చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు చూస్తే షాక్ కు గురిచేసేలా ఉంటాయి. చాలా మంది ఇటీవల ఎక్కడైన వింత ఘటనలు జరిగితే వెంటనే వాటిని వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లకు చెందిన అనేక వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు. కొంత మంది కావాలనిచేస్తున్నారో లేదా పబ్లిసిటీ స్టంట్ ల కోసం చేస్తున్నారో తెలీదు కానీ తమ పెళ్లివేళ  చోటుచేసుకున్న ఘటనల్ని కాస్త వైరల్ చేస్తున్నారు. 

 

Vídeo || Decidió casarse con cuatro mujeres en una sola noche https://t.co/G26joEDCAB

— MVR Noticias (@MVRNoticias) November 21, 2026

 

తాజాగా.. ఒక వ్యక్తి నలుగురు యువతుల్ని ఒకే వేదిక మీద పెళ్లాడిన వీడియో ట్రెండింగ్ గా మారింది. దీనిలో సదరు వ్యక్తి నలుగురిని ఒకే రాత్రిలో పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. వేదిక  మీద నలుగురు అమ్మాయిల్ని చేతిలో చెయ్యి ఇచ్చి మరీ సదరు వ్యక్తి తీసుకొని రావడం వీడియోలో కన్పిస్తుంది. ఈ పెళ్లి వేడుకకు స్నేహితులు, బంధువులు కూడా భారీగా హజరయ్యారు. 

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంత మందికి ఒక పెళ్లి అవ్వడానికి గగనమైందని, అలాంటిది నలుగుర్ని ఎలా పెళ్లాడుతున్నావ్ భయ్యా..?.. అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News