• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /Tiger kills Man Video: పెద్దపులి ఎన్ క్లోజర్ లోకి దూకిన వ్యక్తి.. చూస్తుంగానే దారుణం.. వీడియో వైరల్..

Tiger kills Man Video: పెద్దపులి ఎన్ క్లోజర్ లోకి దూకిన వ్యక్తి.. చూస్తుంగానే దారుణం.. వీడియో వైరల్..

Man dies after tiger attack in Uk: సౌత్ యార్క్‌షైర్ లోన జూలో ఒక వ్యక్తి పెద్ద పులి ఉన్న ఎన్ క్లోజర్ లోకి దూకాడు. దీంతో అది పరిగెత్తుకుంటూ వచ్చి అతనిపై దాడి చేసింది.ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 11, 2026, 09:36 AM IST|Updated: Oct 11, 2026, 09:40 AM IST
joinshare
Tiger kills Man Video: పెద్దపులి ఎన్ క్లోజర్ లోకి దూకిన వ్యక్తి.. చూస్తుంగానే దారుణం.. వీడియో వైరల్..
Image Credit: Tigerattackonmaninuk

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
అక్టోబర్ 11న చిత్రా నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందా?

అక్టోబర్ 11న చిత్రా నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందా?

2

అక్టోబర్‌లో మరో 20 రోజులు ఈ 5 రాశులకు అదృష్టం.. డబ్బు, విజయాలతో దూసుకెళ్తారట!

3

Tirumala: తిరుమల భక్తులకు బంపర్ శుభవార్త.. బ్రహ్మోత్సవాల్లో వీఐపీ సిఫార్సు లేఖలు బంద్.!. అసలు కారణం ఇదే..

4

అక్టోబర్ 31 వరకు ఈ 4 రాశులకు అదృష్టమే అదృష్టం.. కుజ, గురు గ్రహాల ప్రభావంతో భారీ లాభాలు!

5

Tiger kills Man Video: పెద్దపులి ఎన్ క్లోజర్ లోకి దూకిన వ్యక్తి.. చూస్తుంగానే దారుణం.. వీడియో వైరల్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Man dies after tiger attack at Yorkshire wildlife zoo: సాధారణంగా చాలా మంది తరచుగా స్నేహితులు,  బంధువులతో కలిసి జూలకు వెళ్తుంటారు. కొంత మంది అత్యుత్సాహంతో మూగ జీవాలపై దాడులు చేస్తారు. కొన్ని సందర్భాలలో  బోనులో ఉన్నవాటిని రాళ్లతో కొట్టడం లేదా దాన్నిఏదో విధంగా డిస్టర్బ్ చేయడం వంటివి చేస్తారు. ఇదంత మనం రోటీన్ గా చూస్తుంటాం. కానీ కొంత మంది  తప్పతాగి లేదా రీల్స్ పిచ్చిలో క్రూర జంతువుల ఎన్ క్లోజర్ లోకి వెళ్లడం వంటివి చేస్తారు. 

పులి ఎన్‌క్లోజర్‌లో దూకిన వ్యక్తి.. తీవ్ర గాయాలు ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్ వైల్డ్ లైఫ్ పార్క్‌లో చోటు చేసుకున్న ఘటన ఒక వ్యక్తి ఎన్‌క్లోజర్‌లోకి దూకగా.. అతనిపై పులి (అమూర్ టైగర్) దాడి చేసింది సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ పులి బారి నుంచి తప్పించి.. చికిత్స నిమిత్తం అతనిని ఆసుపత్రికి తరలింపు భద్రతా కారణాల దృష్ట్యా.. జంతు ప్రదర్శనశాలను మూసివేసిన అధికారులు పులి దాడిలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమంగా ఉందని సమాచారం

— PulseNewsBreaking (@pulsenewsbreak) October 11, 2026

 

ఇదంతా మనం రోటీన్ గా చూస్తుంటాం. కొన్నిసందర్భాల్లో ఇలాంటి పనుల వల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా.. యూకేలోని యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.


యూకేలోని  యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో  ఒక వ్యక్తి సరదాగా జంతువులను చూసేందుకు వచ్చాడు. ఇంతలో అతను పులుల ఎన్ క్లోజర్ ను చూశాడు. మరీ అతనికి ఏమనిపిచ్చిందో కానీ ఒక్కసారిగా దానిలోకి దూకాడు. వెంటనే పెద్దపులి పరిగెత్తుకుంటూ వచ్చి అతనిపై దాడి చేసింది. అతను పెద్దపులిని చూసి వణికిపోయాడు. దానితో పొరాటంకు దిగాడు. 

కానీ పులి మాత్రం సదరు యువకుడిపై అత్యంత క్రూరంగా దాడి చేసింది. చుట్టుపక్కల వారి అరుపులతో జూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్ గన్ ను ఉపయోగించి పెద్దపులి దూరంగా వెళ్లేలా చేశారు. కానీ అప్పటికే అతను తీవ్రంగా గాయపడ్డాడు. 

వెంటనే అతడ్ని కాపాడి ఆస్పత్రికి తరలించారు. అతడికి చాలా రక్తం పొవడం వల్ల ఐసీయూలో ఉంచి మరీ చికిత్స అందించారు. అయిన కూడా అతని ప్రాణాలు దక్కేలేదు. అతగాడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషాద ఘటనతో జూను సిబ్బంది మూసివేశారు. ఈ పులిదాడి ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News