• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /Tirumala: తిరుమల భక్తులకు బంపర్ శుభవార్త.. బ్రహ్మోత్సవాల్లో వీఐపీ సిఫార్సు లేఖలు బంద్.!. అసలు కారణం ఇదే..

Tirumala: తిరుమల భక్తులకు బంపర్ శుభవార్త.. బ్రహ్మోత్సవాల్లో వీఐపీ సిఫార్సు లేఖలు బంద్.!. అసలు కారణం ఇదే..

Tirumala break darshan cancelled: నవరాత్రి బ్రహ్మోత్సవాల వేళ సామాన్య భక్తులకే టీటీడీ పెద్ద పీట వేసింది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ పటిష్టమైన చర్యలు చేపట్టింది.

Written ByInamdar Paresh
Published: Oct 11, 2026, 10:17 AM IST|Updated: Oct 11, 2026, 10:27 AM IST
joinshare
Tirumala: తిరుమల భక్తులకు బంపర్ శుభవార్త.. బ్రహ్మోత్సవాల్లో వీఐపీ సిఫార్సు లేఖలు బంద్.!. అసలు కారణం  ఇదే..
Image Credit: tirumala(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
బాసరలో శారదీయ నవరాత్రుల ప్రారంభం.. తొలిరోజు శైలపుత్రి రూపంలో సరస్వతిదేవి దర్శనం..

బాసరలో శారదీయ నవరాత్రుల ప్రారంభం.. తొలిరోజు శైలపుత్రి రూపంలో సరస్వతిదేవి దర్శనం..

2

Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ నేతలు విడుదల.. ఢిల్లీలో కొనసాగుతున్న హైటెన్షన్..

3

అక్టోబర్ 11న చిత్రా నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందా?

4

అక్టోబర్‌లో మరో 20 రోజులు ఈ 5 రాశులకు అదృష్టం.. డబ్బు, విజయాలతో దూసుకెళ్తారట!

5

Tirumala: తిరుమల భక్తులకు బంపర్ శుభవార్త.. బ్రహ్మోత్సవాల్లో వీఐపీ సిఫార్సు లేఖలు బంద్.!. అసలు కారణం ఇదే..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

TTD Cancels VIP break darshan Recommendation Letters in tirumala: తిరుమల మరోసారి బ్రహ్మోత్సవలకు సిద్దమైంది. కొన్ని రోజుల క్రితమే సాలకట్ల బ్రహ్మోత్సవలు కన్నుల పండుగలా జరిగింది. మరోవైపు మరల నవరాత్రి బ్రహ్మోత్సవాల శోభతో కళకళ లాడుతుంది. ఇప్పటికే భక్తులు శ్రీవారి దర్శనాలకు పొటెత్తారు. అంతే కాకుండా టీటీడీ సైతం సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యతను ఇచ్చేలా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 19 వరకు 10 రోజుల పాటు తిరుపతిలో మూడు చోట్ల  ఇచ్చే  ఎస్‌ఎస్‌డీ ,దివ్యదర్శనం (DD) టోకెన్ల జారీని టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. 

అయితే ప్రొటొకాల్, సిఫారసులు మాత్రం అనుమతించింది. అయితే.. తాజాగా.. టీటీడీ తీసుకున్న నిర్ణయం మాత్రం వార్తలలో నిలిచింది. ఈ పదిరోజుల పాటు వీఐపీల నుంచి  సిఫారసు లేఖలను కూడా అనుమతించబోమని టీటీడీ ప్రకటించింది. కానీ ప్రొటొకాల్ భక్తులకు యథా తథంగా దర్శనాలు కల్పిస్తామని తెలిపింది. దీంతో భక్తులు టీటీడీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇక తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో.. ఈ రాత్రి 7 గంటలకు సేనాధిపతి విష్వక్సేనుల వారి ఊరేగింపుతో ఈ ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణను పండితులు చేయనున్నారు.  దీనిలో భాగంగా  రేపు (సోమవారం) ఉదయం 9 గంటలకు బంగారు తిరుచి ఊరేగింపు జరగనుంది. 

అలాగే రాత్రి 7 గంటలకు ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారు తొలి వాహనమైన పెద్దశేష వాహనంపై విహరిస్తు భక్తులకు దర్శన భాగ్యం ఇవ్వనున్నారు. ప్రతి రోజు వివిధ వాహనాల్లో విహరిస్తు.. అక్టోబర్ 20 వరకు మలయప్ప స్వామి వారు  భక్తులను అనుగ్రహించనున్నారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 

సర్వదర్శనాలకు 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సుమారు 8 గంటల సమయం, టొకెన్లు ఉన్నవారికి 5 గంటలు, రూ. 300 టొకెన్లు ఉన్నవారికి 4 గంటల సమయం పడుతుంది. నిన్న (శనివారం) 79,737 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రూ. 3.71 కోట్ల ఆదాయం హుండీలో కానుకలతో  లభించింది. 

నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు టీటీడీ తాగునీరు, అన్నప్రసాదం, భద్రత పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకంగా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఇటీవల టీటీడీ గరుడ యాప్  సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tirumala
TTD News
Tirupathi
Andhra Pradesh