• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /అక్టోబర్‌లో మరో 20 రోజులు ఈ 5 రాశులకు అదృష్టం.. డబ్బు, విజయాలతో దూసుకెళ్తారట!

అక్టోబర్‌లో మరో 20 రోజులు ఈ 5 రాశులకు అదృష్టం.. డబ్బు, విజయాలతో దూసుకెళ్తారట!

October 2026 Horoscope: అక్టోబర్ నెలలో గ్రహ సంచారాల పరంగా కొన్ని రాశుల వారికి దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధించబోతున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈ క్రింది రాశుల వారికి ఊహించని లాభాలు కూడా కలుగుతాయి..

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 11, 2026, 10:22 AM IST|Updated: Oct 11, 2026, 10:24 AM IST
joinshare
అక్టోబర్‌లో మరో 20 రోజులు ఈ 5 రాశులకు అదృష్టం.. డబ్బు, విజయాలతో దూసుకెళ్తారట!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఈ విషయాలకు ఎప్పుడూ భయపడకండి.. విజయానికి ఆచార్య చాణక్యుడి 3 కీలక సూచనలు ఇవే!

ఈ విషయాలకు ఎప్పుడూ భయపడకండి.. విజయానికి ఆచార్య చాణక్యుడి 3 కీలక సూచనలు ఇవే!

2

Gajwel Mro Suspended: రైతన్నపై అనుచిత వ్యాఖ్యలు.. గజ్వేల్ ఎమ్మార్వోపై సస్పెన్షన్ వేటు..

3

బాసరలో శారదీయ నవరాత్రుల ప్రారంభం.. తొలిరోజు శైలపుత్రి రూపంలో సరస్వతిదేవి దర్శనం..

4

Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ నేతలు విడుదల.. ఢిల్లీలో కొనసాగుతున్న హైటెన్షన్..

5

అక్టోబర్ 11న చిత్రా నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

October 2026 Horoscope Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అక్టోబర్ నెల గ్రహ సంచారాల పరంగా చాలా అద్భుతమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ఈ నెలలో అనేక ప్రధాన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. అలాగే కొన్ని గ్రహాలు నక్షత్ర సంచారం చేస్తే.. మరికొన్ని గ్రహాలు రాశీ సంచారం చేయబోతున్నాయి. దీని ఫలితంగానే కొన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడబోతోంది. ఇదిలా ఉంటే ఈ సమయంలో గురు, శని, సూర్య, బుధ, శుక్ర, కుజ గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. వీటి పదరికల కారణంగానే ఈనెల చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

ముఖ్యంగా అక్టోబర్ నెల మొత్తం మరో 20 రోజుల పాటు అనేక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి.. ఫలితంగా 12 రాశుల వారి జీవితాలపై ప్రభావం పడినప్పటికీ కొన్ని రాశుల వారికి మాత్రం ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజ శర్మ చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో స్వర్ణ యుగం ప్రారంభం కాబోతోందని.. ఆయా రాశుల వారికి అనుకున్న పనుల్లో విజయాలతో పాటు డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదని ఆయన తెలుపుతున్నారు. అయితే, ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఏ రాశుల వారికి లాభదాయకంగా ఉంటుందో తెలుసుకోండి..

ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మకర రాశి 
మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా వీరికి కోరుకున్న కోరికలను చాలా వరకు నెరవేరుతాయి. కుటుంబంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వీరు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలనుంచి కొన్ని శుభవార్తలు విని.. ఆనందాన్ని పొందగలుగుతారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

కర్కాటక రాశి 
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు రాబోయే మరో 20 రోజులపాటు సానుకూలమైన ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో ఏదైనా పెద్ద విజయాలు కలగడమే కాకుండా కష్టపడి పనులు చేసే వారికి భారీ మొత్తంలో డబ్బులు కూడా వస్తాయి. అంతేకాకుండా ఎలాంటి ప్రయత్నాలు చేసినా మంచి మంచి లాభాలు సొంతం చేసుకోగలుగుతారు.

మీన రాశి 
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు రాబోయే 26 రోజుల పాటు ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతుందని.. ముఖ్యంగా వీరికి కోరుకున్న కోరికలు చాలా వరకు నెరవేరబోతున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఉద్యోగాలపరంగా వీరు భారీ లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. అలాగే ఉద్యోగుల నుంచి అద్భుతమైన సపోర్టు పొందగలుగుతారు. ముఖ్యంగా కష్టమైన ప్రాజెక్టులలో కూడా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..

వృషభ రాశి 
అక్టోబర్ నెల వృషభరాశి వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. దసరా నవరాత్రులలో కూడా వీరికి ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఆయన అంటున్నారు. దీనివల్ల అనేక రకాల లాభాలు చేకూరే అవకాశాలు కూడా ఉన్నాయట. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని ఆయన అంటున్నారు.

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయంలో విజయాలు వరించబోతున్నాయని.. కోరుకున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయని జ్యోతిష్యులు తెలిపారు. ముఖ్యంగా అదృష్టం విపరీతంగా పెరిగి.. కోరుకున్న కోరికలు చాలా వరకు నెరవేరబోతున్నాయని ఆయన అన్నారు. అలాగే ఆర్థిక రంగాల్లో గణనీయమైన లాభాలు సొంతం చేసుకోగలుగుతారని.. దీని కారణంగా వీరికి సంపాదన కూడా పెరుగుతుందన్నారు..

గమనిక..


 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Rasi Phalalu
Rashi Phalalu
Astrological Remedies