• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /కెరీర్
  • /ఏపీ జాబ్ క్యాలెండర్ విడుదల.. దరఖాస్తు తేదీలు! ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే?

ఏపీ జాబ్ క్యాలెండర్ విడుదల.. దరఖాస్తు తేదీలు! ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే?

ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్‌ భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 20 శాఖలకు సంబంధించిన నోటిఫికేషన్‌ వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ ఆధారంగా ఏయే శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Sep 15, 2026, 10:35 AM IST|Updated: Sep 21, 2026, 06:05 PM IST
joinshare
ఏపీ జాబ్ క్యాలెండర్ విడుదల.. దరఖాస్తు తేదీలు! ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే?
Image Credit: APPSC Job Calendar 2026

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

APPSC Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ క్యాలెండర్‌ 2026 పీడీఎఫ్‌ 10060 డైరెక్ట్‌ రిక్రూట్మెంట్‌ చేపట్టనుంది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 25 ప్రభుత్వ శాఖల్లో ఈ భర్తీ చేయనుంది. ఏపీపీఎస్సీ ఈ నోటిఫికేషన్‌ ఈరోజు విడుదల చేసింది. 20 కేటగిరీల్లో పోస్టులను ఫేజ్‌ 2 షెడ్యూల్‌ ఆధారంగా జరుగుతుంది.

ఏపీపీఎస్సీ 163 ఖాళీలు అక్టోబర్‌ 6 నుంచి 27వ తేదీ మధ్య ఉంటుంది.
అసిస్టెంబ్ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు-40
అక్టోబర్ 6 నుంచి 27 మధ్య..
హార్టికల్చర్‌ ఆఫీసర్‌, ఏపీ హార్టికల్చర్‌ సర్వీస్‌ 37 (అక్టోబర్‌ 6 నుంచి 27)
అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఫోరెన్సిక్‌ ఇంజినీరింగ్‌/ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/బయోలజీ), ఏపీ స్టేట్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ సర్వీస్‌ -8 (అక్టోబర్‌ 6 నుంచి 27వ తేదీ వరకు)
హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ II- బీసీ వెల్పేర్‌ (29), సోషల్‌ వెల్ఫేర్‌ (21), ట్రైబల్‌ వెల్ఫేర్‌ (23). మొత్తం 73 పోస్టులు(9 అక్టోబర్ నుంచి 29 వరకు)

అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌(6), అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (11)-17 పోస్టులు(అక్టోబర్‌ 13 నుంచి నవంబర్‌ 2)
ఏపీపీఎస్‌సీ ఏఎస్‌ఓ- 196 పోస్టులు- (అక్టోబర్‌ 13 నుంచి నవంబర్‌ 2)
అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఏపీ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ -17-(అక్టోబర్‌ 13 నుంచి నవంబర్‌ 2)
అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఏపీ ట్రైబల్‌ వెల్పేర్‌ సర్వీస్‌-1-(అక్టోబర్‌ 13 నుంచి నవంబర్‌ 2)
ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, ఏపీ ఫ్యాక్టరీస్‌ సర్వీస్‌-12-(అక్టోబర్‌ 13 నుంచి నవంబర్‌ 2)
అనాలిస్ట్‌ గ్రేడ్‌ II, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు-18-(అక్టోబర్‌ 13 నుంచి నవంబర్‌ 2)
ఇంగ్లిష్‌ రిపోర్టర్స్‌ (10), తెలుగు రిపోర్టర్స్‌ (1), ఏపీ లెజిస్లేచర్‌ సర్వీస్ -11-(అక్టోబర్‌ 13 నుంచి నవంబర్‌ 2)

ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ III, ఏపీ ఎండోమెంట్స్‌ సబార్డినేట్‌ సర్వీస్‌-104 (అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 2వ తేదీ వరకు)
డిస్ట్రిక్‌ ప్రొబెషన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ II/ ప్రొబేషన్‌ ఆఫీసర్‌, ఏపీ జువెనల్‌ వెల్ఫేర్‌ కరెక్షనల్‌ సబ్‌ సర్వీస్‌-15 (అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 2వ తేదీ వరకు)

ఇండస్ట్రీయల్‌ ప్రొమోషన్‌ ఆఫసర-78 (అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 2వ తేదీ వరకు)

సూపర్వైజర్‌ గ్రేడ్‌ I, ఏపీ ఉమెన్‌ డెవల్మెంట్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ -29 (అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 2వ తేదీ వరకు)

ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, ఏపీ ఫారెస్ట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ -26(అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 2వ తేదీ వరకు)

డ్రాట్‌మ్యాన్‌ గ్రేడ్‌ II( టెక్నికల్‌ అసిస్టెంట్‌), ఏపీ ఫారెస్ట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌-20(అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 2వ తేదీ వరకు)

ఏపీపీఎస్సీ ఎఫ్‌బీఓ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, ఏపీ ఫారెస్ట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌-23(అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 2వ తేదీ వరకు)

ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌, ఏపీ ఫారెస్ట్‌ సర్వీస్‌-4(అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 2వ తేదీ వరకు)

ఇక్కడ మొత్తం 892 పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఏపీ జాబ్‌ క్యాలెండర్ 2026 డెరెక్ట్‌ రిక్రూట్ మెంట్‌ ఖాళీలు 10,060 వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేయనున్నారు. ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ, డిస్ట్రిక్‌ సెలక్షన్‌ కమిటీ (డీఎస్‌సీ), ఫేజ్‌ III, IV నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 15వ తేదీ రోజు విడుదల చేయనున్నారు.

ఏపీ పోలీస్‌ (కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్)-3201
ఏపీపీఎస్‌సీ గ్రూప్‌2 -673
పవర్‌ యుటిలిటీ ఏఈఈ, ఇర్రిగేషన్‌, పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ, ఇంజినీరింగ్‌, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఏఎంవీఐ, మైన్స్‌, జియాలజీ- 1638
ఎస్‌జీటీ/స్కూల్‌ అసిస్టెంట్‌/ ఇన్‌స్ట్రక్టర్‌/డీఈఓ-2991
అసిస్టెంట్‌ డైరెక్టర్‌ -04

మిగతా పోస్టులు గ్రూప్‌ I, II, III ఫేజ్‌లలో భర్తీ చేస్తారు..
ఏపీ ఎగ్జామ్‌ కేలండర్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్లు..
అగ్రికల్చర్‌ అండ్‌ కోఆపరేటివ్‌ డిపార్డ్‌మెంట్‌
యానిమల్‌ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్‌, ఫిషరీస్
బీసీ వెల్పేర్‌ డిపార్ట్‌మెంట్‌
కన్జ్యూమర్‌ ఎఫైర్స్‌, ఫుడ్‌, సివిల్‌ సప్లైస్‌ శాఖ
ఈఎఫ్‌ఎస్‌ అండ్‌ టీ డిపార్ట్‌మెంట్‌
ఎనర్జీ శాఖ
ఫైనాన్స్‌ శాఖ
గ్రామ వాలంటీర్‌
హెల్త్‌, మెడికల్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌ శాఖ
హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌
హోమ్‌ డిపార్ట్‌మెంట్‌
హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌
ఇండస్ట్రీస్‌, కామర్స్‌ శాఖ
ఇండస్ట్రీస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌
లేబర్‌, ఫ్యాక్టరీస్‌, బయిలర్స్‌, ఐఎంఎస్‌
ఎంఏ, యూడీ డిపార్ట్‌మెంట్‌
మైనారిటీస్‌ వెల్పేర్‌ శాఖ
ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌
పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ శాఖ   

 

Add Zee News as a Preferred Source
TAGS:
Govt Jobs
Jobs
AP News