Supreme Court Jobs 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చూస్తున్నవారికి భారీ శుభవార్త. సుప్రీం కోర్టు జేసీఏ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 250 ఖాళీలను ఈ పోస్టుల ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన అర్హత, జీతభత్యాల వివరాలు తెలుసుకుందాం.
భారతీయ రైల్వే శాఖ నుండి నిరుద్యోగులకు భారీ శుభవార్త . రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) NTPC గ్రాడ్యుయేట్ రిక్రూట్‌మెంట్ 2026 కి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పరిధిలోకి వచ్చే వివిధ రకాల గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీ కోసం మొత్తం 3,477 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. మీరు కూడా కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖలో ఉద్యోగం సాధించాలని ఆశించే అభ్యర్థి అయితే, ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Kvic Recruitment 2026: ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్‌లో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన శుభవార్తను అందించింది. ఇందులో ఖాళీగా ఉన్న మొత్తం 50 ఖాళీ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది. అయితే, వీటినికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉద్యోగాల కోసం రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (SLPRB) వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసింది. మొదటగా ఎస్సై, కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత వెంటనే మరో నాలుగు నోటిఫికేషన్‌లు వివిధ విభాగాల్లో SI, కానిస్టేబుల్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదలయ్యాయి. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్‌ఆర్‌బీ పారామెడికల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 590 ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హత, ఇతర నియమాలు తెలుసుకుందాం.
Oracle ఉద్యోగులకు సంస్థ భారీ షాకింగ్ న్యూస్‌ను తెలిపింది. ఉదయం ఆరు గంటల సమయంలో లేఆఫ్స్ ఈ-మెయిల్ పంపించింది. అంతేకాకుండా కంప్యూటర్స్‌కి సంబంధించిన లాగిన్స్ కూడా తొలగించింది. దీంతో ఉద్యోగులు షాక్‌లో ఉన్నారు.
ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 20 శాఖలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఏపీ జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఏయే శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
గెయిల్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గ్రాడ్యూయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇంజినీరింగ్ (GATE) 2027 స్కోర్ కార్డు ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ట్రైనీ పోస్టులకు కావాల్సిన అర్హత నియమాలు తెలుసుకుందాం.