RRB Paramedical 2026: ఆర్‌ఆర్‌బీ పారామెడికల్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవచ్చు. మొత్తం 590 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇందులో నర్సింగ్, సూపరింటెండెంట్, ఫార్మసిస్ట్, డయాలసిస్ టెక్నీషియన్, ఈసీజ టెక్నీషియన్, లాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ II, రేడియోగ్రాఫీ లేదా ఎక్స్‌రే టెక్నీషియన్, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్ II, ఆప్టోమెట్రిస్ట్, ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల అప్లికేషన్ ప్రక్రియ 2026 సెప్టెంబర్ 15 ఈరోజు నుంచి ప్రారంభించారు. అక్టోబర్ 14వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ పోస్టులకు ఎంపిక కావాలంటే కంప్యూటర్ ఆధారిత టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. పే లెవల్ 3 నుంచి 7వ సీపీసీ ప్రకారం ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ క్షుణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో వివరాలు ఉన్నాయి. పోస్టులవారీగా అర్హత, వయస్సు, రిజర్వేషన్, ఎగ్జామినేషన్ ఫీజు, ఎంపిక విధానం, అప్లికేషన్ ప్రక్రియ, మెడికల్ స్టాండర్డ్స్ ఆధారంగా జరుగుతుంది.
590 ఖాళీలు 9 పారామెడికల్ కేటగిరీల్లో జరుగుతుంది...
నర్సింగ్ సూపరింటెండెంట్ 365
దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 14
ఏవైనా మార్పులు చేయాలంటే 17 నుంచి 26
సీబీటీ 100 ప్రశ్నలకు 100 మార్కులు
సమయం-90 నిమిషాలు
1/3 నెగిటివ్ మార్కింగ్
ప్రొఫెషనల్ ఎబిలిటీ 70 మార్కులు
ఫార్మసిస్ట్ 118 ఖాళీలు
డయాలసిస్ టెక్నీషియన్ 01
లాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ II 31
ఈజీజీ టెక్నీషియన్ -04
రేడియోగ్రాఫర్ ఎక్స్‌రే టెక్నీషియన్ 25
హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్ III- 43
ఆప్టోమెట్రిస్ట్-02
ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపిస్ట్-01
మొత్తం 590 పోస్టుల భర్తీ చేయనుంది.
అర్హత..
నర్సింగ్ సూపరింటెండెంట్ బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి- పే లెవల్ 7
డయాలసిస్- బీఎస్సీ+ హెమోడయాలసిస్‌లో డిప్లొమా చేసిన వారు అర్హులు- పే లెవల్ 6
హెల్త్, మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్ II- బీఎస్సీలో కెమిస్ట్రీ ఒక మెయిన్ సబ్జెక్ట్ లేదా ఆప్షనల్ సబ్జెక్ట్ ఒకటి కలిగి ఉండాలి
ఫార్మసిస్ట్‌కు 10+2 సైన్స్+ ఫార్మసీ డిప్లొమా చేసి ఉండాలి
రేడియోగ్రాఫర్ ఎక్స్ రే టెక్నీషియన్ -10+2 ఫిజికస్, కెమిస్ట్రీ+ రెండేళ్ల పొప్లొమా
ఈసీజీ టెక్నీషియన్ 10+2 లేదా సైన్స్ గ్రాడ్యూయేషన్ + డిప్లొమా లేదా డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఈసీజీలో పొంది ఉండాలి.
లాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ II- 12 సైన్స్+DMLT
వయో పరిమితి..
కనీసం 18 ఏళ్లు 01/01/2027 నాటికి పూర్తి చేసుకుని ఉండాలి.
గరిష్టంగా 35 ఏళ్లు.
దరఖాస్తు చేసుకునే విధానం..
ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
మీ లాగిన్ వివరాలు నమోదు చేయండి.
ఆర్‌ఆర్‌బీ పోస్ట్ ఇతర అర్హత ఎంపిక చేయండి
ఒరిజినల్ డాక్యుమెంట్‌లో ఉన్న వివరాలనే నమోదు చేయాలి.
ఆ తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ అప్‌లోడ్ చేయండి.
ఫైనల్ సబ్మిట్ చేసే ముందు మరోసారి రివ్యూ చేసి సబ్మిట్ చేయండి. కాపీ డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి.