• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Python Video: గుంపుగా దాడి చేసిన తగ్గెదెలా.. పిల్లులకు సుస్సు పోయించిన కొండ చిలువ.. వీడియో వైరల్..

Python Video: గుంపుగా దాడి చేసిన తగ్గెదెలా.. పిల్లులకు సుస్సు పోయించిన కొండ చిలువ.. వీడియో వైరల్..

Python vs cat video: పిల్లులు గుంపులుగా చిన్న కొండ చిలువపై దాడి చేశాయి. అయిన కూడా అది వాటితో పొరాటంకు దిగింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 01, 2026, 11:57 AM IST|Updated: Oct 01, 2026, 12:03 PM IST
joinshare
Python Video: గుంపుగా దాడి చేసిన తగ్గెదెలా..  పిల్లులకు సుస్సు పోయించిన కొండ చిలువ..  వీడియో వైరల్..
Image Credit: pythonvscatvideoviral

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cats trying to attacks on python video: సోషల్ మీడియాలో తరచుగా పాములు, కొండ చిలువల వీడియోలు బాగా వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా పాములు వర్షాకాలంలో ఎక్కువగా ఇండ్లలోకి వస్తుంటాయి. చీకటిగా ఉండే ప్రదేశాలు,ఎలుకలు ఉన్నచోట ఇవి ఎక్కువగా ఉంటాయి. 

 

Curiosity almost got the best of the cat, but he pulled off the ultimate Matrix dodge to escape the snake strike.

Plus, the whole feline squad was ready for backup.🔥 pic.twitter.com/kXA77BlfHz

— Vertigo_Warrior (@VertigoWarrior) September 30, 2026

 

అంతే కాకుండా కొండ చిలువలు ఎక్కువగా కొండలు, రాళ్లు,దట్టమైన చెట్లు ఉన్న చోట ఉంటాయి.  కొన్నిసార్లు కొండ చిలువలు మనుషులపై లేదా ఇతర జీవులపై దాడి చేస్తాయి. అవి వాటిని చుట్టుకుని ఊపిరాడకుండా చేసి హతమారుస్తాయి.

 పాములు తమ కాటుతో మనుషులను, ఇతర జంతువులను చంపుతాయి. వీటి మధ్య తరచుగా పొరాటం జరుగుతుంది.  ఇలాంటి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా.. ఒక కొండ చిలువ మీద కొన్నిపిల్లులు మూకుమ్మడిగా దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది. 

దీనిలో కొన్ని పిల్లులు చిన్న కొండ చిలువను చూశాయి. అవి దాన్ని రౌండప్ చేశాయి. అంతే కాకుండా పలు మార్లు దాని మీద దాడికి దిగాయి. కొండ చిలువ సైతం ఎక్కడ తగ్గకుండా రివర్స్ లో మూకుమ్మడిగా దాడి చేసిన కొండచిలువలకు చుక్కలు చూపించింది. పదే పదేవాటిపై దాడి చేస్తు అక్కడి  నుంచి దూరంగా పోయేలా చేసింది. 

కొండ చిలువ చిన్నగా ఉన్న కూడా దాడి చేస్తు పిల్లులకు ముచ్చెమటలు పట్టించింది. ఇక పిల్లులు ప్రాణభయంతో కొండ చిలువపై దాడిచేయడం మానేసి, దూరంగా వెళ్లిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News