• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /దీపావళి రాత్రి మణికర్ణిక ఘాట్‌లో వింత ఆచారం.. అఘోరాలు అర్ధరాత్రి ఏం చేస్తారో తెలుసా?

దీపావళి రాత్రి మణికర్ణిక ఘాట్‌లో వింత ఆచారం.. అఘోరాలు అర్ధరాత్రి ఏం చేస్తారో తెలుసా?

Diwali Celebrations: కొన్ని ప్రదేశాల్లో కొంతమంది దీపావళి వేడుకలను వింతగా జరుపుకుంటూ ఉంటారు.. అలా జరుపుకునే ప్రాంతాల్లో కాశీతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఈ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్మశాన వాటికల్లో అఘోరాలు దీపాలు వెలిగిస్తూ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారట..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 08, 2026, 01:42 PM IST|Updated: Nov 08, 2026, 01:44 PM IST
joinshare
దీపావళి రాత్రి మణికర్ణిక ఘాట్‌లో వింత ఆచారం.. అఘోరాలు అర్ధరాత్రి ఏం చేస్తారో తెలుసా?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
దేశమంతా దీపావళి సంబరాలు.. ఈ 3 ప్రాంతాల్లో మాత్రం రావణుడికి ప్రత్యేక పూజలు.. అసలు కారణం ఇదే!

దేశమంతా దీపావళి సంబరాలు.. ఈ 3 ప్రాంతాల్లో మాత్రం రావణుడికి ప్రత్యేక పూజలు.. అసలు కారణం ఇదే!

2

దీపావళి తర్వాత కుక్కలకు పూజలు.. వాటి మెడలో పూలదండలు, నుదుట తిలకం.. ఈ పండగ అసలు కథ ఇదే!

3

దేశమంతా దీపావళి ముగిస్తే.. అక్కడ మాత్రం 11 రోజుల తర్వాతే అసలైన సంబరాలు! ఎందుకో తెలుసా?

4

దీపావళి రాత్రి మణికర్ణిక ఘాట్‌లో వింత ఆచారం.. అఘోరాలు అర్ధరాత్రి ఏం చేస్తారో తెలుసా?

5

దీపావళి రోజు నూనె దీపాలు ఎందుకు వెలిగిస్తారో తెలుసా? దీని వెనుక ఉన్న ఆయుర్వేద రహస్యం ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Varanasi Diwali Celebrations: లోకమంతా దీపాల వెలుగులు.. రంగురంగుల విద్యుత్ దీపాలు లక్ష్మీదేవి పూజలతో దీపావళి సంబరాల్లో మునిగిపోతుంది.. కానీ అదే కార్తిక అమావాస్య అర్ధరాత్రి కాశీలోని మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్‌లతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని తారాపీఠ్ శ్మశాన వాటికల్లో దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఎవరికైనా తెలుసా? భయంతో పాటు భక్తి ఆధ్యాత్మిక రహస్యాలు కలిసే.. ఆ వాతావరణంలో అఘోరాలు, తాంత్రిక సాధకులు చేసే నిషా పూజ అత్యంత రహస్యమైందిగా భావించవచ్చు. అసలు ఈ పూజ ప్రత్యేకత ఏంటి? దీపావళి సమయాల్లో మాత్రమే జరపడానికి గల కారణాలు? వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

శైవ, శాక్త సాంప్రదాయాల్లో కార్తిక అమావాస్య రాత్రిని మహా రాత్రి లేదా కాలరాత్రిగా చెప్పుకుంటూ ఉంటారు. సాధారణంగా అందరూ సిరిసంపదల కోసం లక్ష్మీదేవిని ఆరాధిస్తే.. తాంత్రిక సాధకులు భవబంధాల నుంచి విముక్తితో పాటు మోక్షాన్ని కోరుకుంటూ మహాకాళి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు.. అంతేకాకుండా ఈ సమయాల్లో చాలామంది అఘోరాలు కాలభైరవుడిని కూడా పూజిస్తారు. స్మశానం వారికి భయం కలిగించే స్థలంగా వారు అస్సలు భావించారట.. వారు దానిని కేవలం జనన మరణాల చక్రాన్ని ఛేదించే పవిత్రమైన వేదికగా కూడా చెప్పుకుంటారట.. అక్కడ నిరంతరం రగిలేచితి మంటలను సాక్షిగా ఉంచి వారు ఈ విశేష పూజను మొదలుపెడతారట..

ఈ అమావాస్య సమయంలో మణికర్ణికా ఘాట్‌లో ఎప్పుడు మండుతూనే ఉండే చేతుల వద్ద అఘోరాలు ధ్యానంలో మునిగిపోతూ ఉంటారు.. వారు చితి భస్మాన్ని శరీరంపై ధరించి మట్టి ప్రమిదలలో ఆవనూనెతో లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారట కొందరు సాధకులు చితిబోగ్గులతో పాటు పుర్రెల సమీపంలో దీపాలు ఉంచి రుద్ర సాధన చేస్తారని కూడా సమాచారం. లౌకిక వాసనలను దహనం చేసి అంతర్గత జ్ఞాన దీపాన్ని వెలిగించడమే ఈ దీపారాధన పరమార్ధమని వారు విశ్వసిస్తూ ఉంటారట.. అందుకే వారు కాలుతున్న చితి దగ్గర కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారట..

బెంగాల్‌లోని వీర్భూమ్ జిల్లాలో ఉన్న తారాపీఠ్ మహాశ్మశానం తాంత్రిక విద్యలకు ప్రసిద్ధిగా చెప్పుకుంటూ ఉంటారు.. ఇక్కడ సాధకులు కౌలచార పద్ధతిలో అర్ధరాత్రి సమయంలో తారా దేవిని పూజిస్తూ ఉండడం ఒక సాంప్రదాయంగా వస్తుందట.. ఏంటి నా కపాలాలతోపాటు ఎముకలు సింధూరంతో మాతృదేవతలకు యంత్రాలను రచిస్తారట.. పంచమకారుల సంకేతాలతో మంత్రోచ్ఛారణలు చేస్తూ.. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున వరకు హోమాలు నిర్వహిస్తూ ఉంటారని సమాచారం స్మశానంలోని నిశ్శబ్దాన్ని ఈ సమయాల్లో గంటల నాదంతో సందడి సందడిగా పూజలు చేస్తూ ఉంటారట..

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News