• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Video Viral: బస్సులో రెచ్చిపోయిన యువతి.. తన ప్రైవేటు పార్ట్‌లను ఎదుటి వ్యక్తికి తాకిస్తు రీల్స్.. వీడియో వైరల్..

Video Viral: బస్సులో రెచ్చిపోయిన యువతి.. తన ప్రైవేటు పార్ట్‌లను ఎదుటి వ్యక్తికి తాకిస్తు రీల్స్.. వీడియో వైరల్..

Girl social media Reels Video: కావాలని యువతి సోషల్ మీడియాలో రీల్స్ కోసం రన్నింగ్ బస్సులో పెద్దాయనకు తన ప్రైవేటు పార్ట్ లను తాకిస్తు పైశాచికంగా ప్రవర్తించింది.ఈ వీడియో పై నెట్టింట రచ్చ నడుస్తొంది.

Written ByInamdar Paresh
Published: Nov 20, 2026, 14:45 IST|Updated: Nov 20, 2026, 14:55 IST
joinshare
Video Viral:  బస్సులో రెచ్చిపోయిన యువతి.. తన ప్రైవేటు పార్ట్‌లను ఎదుటి వ్యక్తికి తాకిస్తు రీల్స్.. వీడియో వైరల్..
Image Credit: girl reel in running bus video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Girl intentionally touches elderly man badly in running bus video: ఇటీవల కొంత మంది సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లోకి వెళ్లి రీల్స్ చేస్తున్నారు. మరికొంత మంది  కొండ ప్రాంతాలు, జలపాతాల వద్ద కూడా వెళ్లి రీల్స్  చేస్తున్నారు. ఏది చేసిన కూడా ఫెమస్ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. వ్యూస్ లు, లైక్ ల కోసం ఎంతటి ఛెండాలపు పనులైన చేసేందుకు వెనుకాడటంలేదు. ఇటీవల కొంత మంది అమ్మాయిలు బస్సులలో వెళ్తుంటే కొంత మంది మగాళ్లు వారిని వేధించిన వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో వుమెన్ సింపతి రావడంతో వారి వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. 

 

बस में महिला वायरल होने के लिए अपनी इज्जत सारे आम नीलम कर दिया। पुरुष दूर हटता नजर आ रहा फिर भी महिला बॉडी टच करके वायरल होना चाह रही है पुरुष अगर रिएक्शन का एक्शन कर दे तो तुरंत विक्टिम कार्ड खेलने लगेगी 🤔 https://t.co/xD6yhC4JKG

— Nisha Bharti (@Nisha_BhartiX) November 20, 2026

 

ఇక కొంత మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్ లు సైతం కావాలని జనాల్ని తప్పుదొవ పట్టించేలా వీడియోలు తీస్తున్నారు.ఈ క్రమంలో రన్నింగ్ బస్సులో ఒక యువతి రీల్స్ కోసం చేసిన పని కాస్త నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రన్నింగ్ బస్సులో యువతి ప్రయాణిస్తుంది. మరీ ఆమెకు రీల్స్ తీసి ఎలా అయిన దాన్ని వైరల్ చేద్దామనుకుున్నట్లు ఉంది. ఇంతలో ఒక వ్యక్తి వెనుకాల వెళ్లి నిలబడింది. ఆ తర్వాత వీడియో రికార్డు చేస్తు అతడ్ని కావాలని తాకుతూ పైశాచీకంగా ప్రవర్తించింది.

కనీసం ఆ వ్యక్తి ఆమె వైపు చూడకున్న ఆమె కావాలని తన ప్రైవేటు పార్ట్ లను అతనికి తాకిస్తు వీడియో తీసుకుంది. పలు మార్లు కావాలని ఆమె ఇదే విధంగా చేసింది.ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది.దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి పైత్యం రా సామి.. మరీ వ్యూస్, లైక్ ల కోసం ఇంతగా దిగజారాలా..?.. అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News
Telugu News