• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /గూగుల్ పిక్సెల్ 11a వచ్చేస్తోంది.. 5100mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు!

గూగుల్ పిక్సెల్ 11a వచ్చేస్తోంది.. 5100mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు!

Google Pixel 11a: గూగుల్ నుంచి మార్కెట్‌లోకి అద్బుతమైన స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ పిక్సెల్ 11a స్మార్ట్‌ఫోన్‌ పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Oct 01, 2026, 12:24 PM IST|Updated: Oct 01, 2026, 12:30 PM IST
joinshare
గూగుల్ పిక్సెల్ 11a వచ్చేస్తోంది.. 5100mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Google Pixel 11a Latest News: స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు అద్భుతమైన శుభవార్త.. ప్రముఖ టెక్‌ దిగ్గడం గూగుల్ (Google) తమ A సిరీస్‌లో అద్భుతమైన మోడల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీనిని కంపెనీ ఈ ఏడాదిలో మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ పిక్సెల్ 10a (Pixel 10a) సక్సెసర్‌గా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే కంపెనీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు.. కానీ దీనికి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌ మాత్రం లీక్‌ అయ్యాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ టిప్‌స్టర్ స్టీవ్ హెచ్.మెక్‌ఫ్లై (@OnLeaks) అందించిన సమాచారం ప్రకారం.. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ గత డిజైన్‌ కంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాస్త పిక్సెల్ 10a డిజైన్‌ను పోలీ ఉన్నప్పటికీ.. ఇందులో అనేక మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్త కలర్ ఆప్షన్స్‌ను కూడా కలిగి ఉంటుంది.

కెమెరా లుక్..
ఈ పిక్సెల్ 11a స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కెమెరా డిజైన్‌ వివరాల్లోకి వెళితే.. ఇది పిల్-షేప్డ్ (Pill-shaped) కెమెరా ఐలాండ్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. దీంతో పాటు ఇందులో ఎల్ఈడీ (LED) ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా అందిస్తోంది. గత మోడల్‌తో పోలిస్తే.. దీని డిజైన్‌ కాస్త బోల్డ్‌గా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఫ్రంట్‌ భాగంలో అద్భుతమైన సెల్పీ కెమెరాను కూడా అందిస్తోంది. సెంటర్ హోల్-పంచ్ కటౌట్, ఫ్లాట్ డిస్‌‌ప్లేతో అద్భుతమైన బెజెల్స్‌తో దీని ముందు భాగం ఉండబోతోంది. అలాగే చాలా ప్రత్యేకమైన వాల్యూమ్, పవర్ బటన్లు కుడివైపున అందించారు. దీంతో పాటు ఇది అద్బుతమైన సిల్వర్, పర్పుల్, గ్రే, బ్లాక్ వంటి కలర్ ఆప్షన్స్‌ను కూడా కలిగి ఉంటుంది.

డిస్‌ప్లే..
లీక్‌ అయిన వివరాల ప్రకారం.. పిక్సెల్ 11aలో 6.3 అంగుళాల డిస్‌ప్లే కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా స్మూత్ స్క్రోలింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కడా కలిగి ఉండడం విశేషం.. దీంతో పాటు ఇందులో కంపెనీ Tensor G6 చిప్‌సెట్ సపోర్ట్‌ అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు  OIS సపోర్ట్‌తో 48MP ప్రైమరీ కెమెరా, 5,100 mAh బ్యాటరీ వంటి ఫీచర్లు కూడా లభిస్తున్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Rasi Phalalu
Telugu Astrology