• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Bengaluru: లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్న మహిళపై కత్తి, సుత్తితో దాడి.. బెంగళూరులో బైటపడ్డ షాకింగ్ ఘటన..

Bengaluru: లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్న మహిళపై కత్తి, సుత్తితో దాడి.. బెంగళూరులో బైటపడ్డ షాకింగ్ ఘటన..

Man kills his son in bengaluru: అపార్ట్ మెంట్ లో మహిళ అరుపులు విన్పించడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది.

Written ByInamdar Paresh
Published: Nov 21, 2026, 16:40 IST|Updated: Nov 21, 2026, 16:54 IST
joinshare
Bengaluru: లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్న మహిళపై కత్తి, సుత్తితో దాడి.. బెంగళూరులో బైటపడ్డ షాకింగ్ ఘటన..
Image Credit: man kills son in bengaluru

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Man allegedly attacks on live in relation partner in bengaluru: కర్ణాటకలోని బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పద్మనాభ నగర్ లో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న మహిళపై, ఆమె కొడుకుపై సుదీప్ అనే బ్యాంకు ఉద్యోగి కత్తి, సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మైసూర్ కు చెందిన సుదీప్ బ్యాంక్ పనిచేస్తున్నాడు. ఇతనికి ఇన్సురెన్స్ కంపెనీలో   పనిచేస్తున్న వివాహిత అయిన సీమదాస్ తో పరిచయం ఏర్పడింది. ఆమె తన 18 ఏళ్ల కొడుకుతో ఉంటుంది. దీంతో సుదీప్ తో పరిచయం కాస్త ప్రేమగా మారి పద్మనాభ నగర్ లో ఉన్న అపార్ట్ మెంట్ లో మకాం మార్చారు. ఇద్దరు పెళ్లి కాకుండానే లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటున్నారు. మరోవైపు సీమదాస్ పై ఇటీవల సుదీప్ అనుమానం పెంచుకున్నాడు. 

ఆమె మరోకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తరచుగా గొడవలు పడేవాడు. ఇటీవల ఈ గొడవలు కాస్త పీక్స్ కు చేరాయి.   నవంబర్ 16 న రాత్రి సుదీప్ 18 ఏళ్ల కొడుకుపై కత్తి, సుత్తితో దాడి చేసి హతమార్చాడు. ఆ తర్వాత  సీమదాస్ ను గదిలో పెట్టి బంధించాడు. ఇంట్లో నుంచి అరుపులు విన్పించడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. 

దీంతో అపార్ట్ మెంట్ వాసులు, పోలీసులు వచ్చి డుప్లికేట్ లాక్ తో డోర్ తెరిచి చూడగా ఇల్లంతా రక్తపు మరకలతో నిండిపోయింది. మరోవైపు  సీమదాస్ గదిలో నుంచి కాపాడాలని అరుపులు పెట్టింది. వెంటనే ఆమెను పోలీసులు బైటకు తీసుకుని రావడంతో ఈ ఘటన కాస్త వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాలుడి శవాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. మహిళను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Crime News