• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Karnataka: కర్ణాటకలో ఘోరం.. ఆస్పత్రిలో నిద్రలో ఉన్నమహిళ ప్రైవేటు పార్ట్‌లను తాకుతూ పాడుపని.. వీడియో..

Karnataka: కర్ణాటకలో ఘోరం.. ఆస్పత్రిలో నిద్రలో ఉన్నమహిళ ప్రైవేటు పార్ట్‌లను తాకుతూ పాడుపని.. వీడియో..

Haveri Govt Hospital Woman harassment: నిద్రిస్తున్నమహిళ పక్కకు వెళ్లి ఒక వ్యక్తి ఆమె పర్సనల్ పార్ట్ లను తాకుతూ నీచంగా ప్రవర్తించాడు.ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ తో పాటు, అక్కడి స్టాఫ్ పై చర్యలు తీసుకొవాలని ఆదేశించారు.

Written ByInamdar Paresh
Published: Nov 22, 2026, 13:15 IST|Updated: Nov 22, 2026, 13:28 IST
joinshare
Karnataka: కర్ణాటకలో ఘోరం.. ఆస్పత్రిలో నిద్రలో ఉన్నమహిళ ప్రైవేటు పార్ట్‌లను తాకుతూ పాడుపని.. వీడియో..
Image Credit: Haveri govt hospital woman assaulted video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Man harassing sleeping woman in haveri govt hospital: ఇటీవల కొంత మంది కామాంధులు కన్నుమిన్ను కానకుండా నీచంగా ప్రవర్తిస్తున్నారు. పసిపాప నుంచి పండు ముసలి వారి వరకు ఎవర్ని వదలడంలేదు. ఎక్కడ చాన్స్ దొరికిన మహిళల పాట్ల తమ వంకర బుద్దిచూపిస్తున్నారు.బస్టాండ్లు, మెట్రోలు, ఆఫీసులు,స్కూళ్లు ఇలా ప్రతి చోట మహిళలు వేధింపులకు గురౌతున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలోని హవేరీ జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రిలో నిద్రలో ఉన్న మహిళపై కామాంధుడు వేధింపులకు పాల్పడ్డాడు.ఈ ఘటన సంచలనంగా మారింది.

 

ఆస్పత్రిలో మహిళపై లైంగిక వేధింపులు.. పట్టుకునే ప్రయత్నం చేయగా పరార్ కర్ణాటకలోని హవేరి జిల్లా ఆస్పత్రిలో వెలుగు చూసిన సంచలన ఘటన ఆస్పత్రిలోని 109వ వార్డులో రోగి పక్కనే కింగ నిద్రపోయిన ఓ మహిళ చోరీ నెపంతో ఆ వార్డులోకి చొరబడి.. నిద్రిస్తున్న మహిళ వద్దకు వెళ్లిన ఓ దుండగుడు మహిళ పక్కనే నిద్రిస్తున్నట్టు నటిస్తూ.. ఆమెపై లైంగిన వేధింపులకు పాల్పడిన దొంగ తనను అసభ్యకరంగా తాకడంతో.. నిద్రలో నుంచి లేచి, అతడిని నిలదీసిన మహిళ ఇంతలో ఇతర రోగులు, అటెండెంట్స్ నిద్ర లేవగా.. అక్కడి నుంచి దుండగుడు పరార్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఘటన దృశ్యాలు

— PulseNewsBreaking (@pulsenewsbreak) November 22, 2026

 

కర్ణాటకలోనిన హవేరీ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని 109వ వార్డులోకి ఒక ఆగంతకుడు ప్రవేశించాడు. ఆతర్వాత రోగి పక్కనే నెల మీద నిద్రలో ఉన్న మహిళ పక్కన పడుకున్నాడు. ఆమె పక్కన నిద్రిస్తున్నట్లు నటిస్తు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బెడ్ షిట్నుంచి ఆమె ప్రైవేటు పార్ట్ లను తాకుతూ నీచంగా ప్రవర్తించాడు.ఈ ఘటనలో ఒక్కసారిగా మహిళ నిద్రలో నుంచి ఉలిక్కి పడి లేచింది. 

 వెంటనే అతడ్ని నిలదీసింది. చుట్టుపక్కల వారు కూడా అతడ్ని పట్టుకుని నాలుగు వాయించి ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు.  ఈ ఘటనపై సిబ్బందిని పెషెంట్ నిలదీశారు. ఆస్పత్రిలో భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. ఇప్పటికే సదరు ఆస్పత్రిలో పదుల సంఖ్యలో మొబైల్ ఫోన్ లు పోయినట్లు ఇప్పటికే అక్కడి వారు చెబుతున్నారు. దీనిపై రోగి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం వైరల్గా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Crime News
Telugu News