• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Madhya Pradesh: భార్యతో కలిసి జూకు వెళ్లిన భర్త.. బైక్ పార్క్ చేసే గ్యాప్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మహిళ.. వీడియో..

Madhya Pradesh: భార్యతో కలిసి జూకు వెళ్లిన భర్త.. బైక్ పార్క్ చేసే గ్యాప్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మహిళ.. వీడియో..

Womam Elope with lover in mp: గ్వాలియర్ లో ఉన్న జంతు ప్రదర్శనశాలను చూసేందుకు తన భార్యతో కలసి సరదాగా వెళ్లాడు. ఇంతలో భార్య చేసిన పనికి షాక్ అయ్యాడు. మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 08, 2026, 03:27 PM IST|Updated: Oct 08, 2026, 03:39 PM IST
joinshare
Madhya Pradesh: భార్యతో కలిసి జూకు వెళ్లిన భర్త..  బైక్ పార్క్ చేసే గ్యాప్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మహిళ.. వీడియో..
Image Credit: mpwifeelopenews

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
EPFO అత్యవసర సెక్యూరిటీ అలర్ట్! ఈ 4 వివరాలు ఎవరికీ చెప్పకండి.. ఖాతా ఖాళీ అవుతుంది!

EPFO అత్యవసర సెక్యూరిటీ అలర్ట్! ఈ 4 వివరాలు ఎవరికీ చెప్పకండి.. ఖాతా ఖాళీ అవుతుంది!

2

Ajit Agarkar Salary: చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ జీతం ఎంతంటే..? మొత్తం ఆస్తుల విలువ తెలుసా..!

3

Donald Trump: 'నేను 8 యుద్ధాలు ఆపాను. నాకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి': డొనల్డ్‌ ట్రంప్‌

4

ఇదేం అరాచకం సామి.. ప్రేక్షకులపై పగపట్టిన కమల్, శంకర్‌లు ..! ‘భారతీయుడు 3’తో సాధించేదేమిటి..?

5

సీజన్ మారినప్పుడల్లా జలుబు, జ్వరం వస్తున్నాయా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఇన్ఫెక్షన్లకు బై బై చెప్పండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Married woman Elopes with boy friend in Gwalior zoo: ఇటీవల సమాజంలో భార్యభర్తలకు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు  దంపతులు గొడవలు పడటం, ఆతర్వాత కొట్టుకొవడం నిత్యం వార్తలలో ఉంటుంది. కొంత మంది సుపారీలు ఇచ్చి మరీ కట్టుకున్న వాళ్లను కాటికి పంపుతున్నారు. ప్రతి రోజు భార్యభర్తలు ఒకర్ని మరోకరు చంపుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరికొంత మంది పెళ్లైన, పిల్లలున్న కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకుని దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

 

शिवपुरी एमपी की खबर है नए नेवले पति पत्नी ग्वालियर चिड़िया घर घूमने गए थे । पति बाइक को पार्किंग में पार्क करने गया । इतनी देर में पत्नी प्रेमी के साथ फरार । पति ने पुलिस में रिपोर्ट दर्ज कराई ।😏 https://t.co/YWz4RF1ysA

— Rajak Shaikh (@imrajak_) October 8, 2026

 


మధ్యప్రదేశ్ లో శివపురి జిల్లాలోని నర్వార్ కు చెందిన 21 ఏళ్ల యువకుడు తన 18 ఏళ్ల యువతికి ఇటీవల పెళ్లి జరిగింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోని అడుగు పెట్టిన జంట కాస్త సరదగా ఎంజాయ్ చేద్దామని బైక్ పై గ్వాలియర్ కు వచ్చారు.అక్కడున్న జూకు వెళ్దామని చూశారు. కానీ ఆ మహిళకు పెళ్లికి ముందే మరో యువకుడితో ఎఫైర్ ఉంది. 

పెద్దల బలవంతంతో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తొంది. జూ వద్ద తన భార్యను బైకు మీద దింపి, పార్కింగ్ కోసం భర్త వెళ్లాడు.ఈ  గ్యాప్ లో భార్య అప్పటికే తన వెనకాల రెడీగా ఉన్న ప్రియుడి బైక్ ఎక్కి అక్కడి నుంచి పరారయ్యింది. సదరు వ్యక్తి పాపం.. తన భార్య కోసం బైక్ పార్క్ చేసి వచ్చి చూసి షాక్ అయ్యాడు. చుట్టుపక్కల వారిని అడిగాడు. 

ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ప్రాంతంలోని సీసీఫుటేజీనిచూడగా.. ఆమె మరోక యువకుడి బైక్ మీద ఎక్కడంను గమనించాడు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. దీనిపై ఆరాతీయగా పెళ్లికి ముందే ఆమెకు మరో యువకుడితో వివాహేతర సంబంధం ఉందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Trending News