• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Gujarat Gang Rape: ఇదెక్కడి శాడిజం.. ప్రియుడితో భార్య జంప్.. శుధ్ది పేరిట 9 మందితో అత్యాచారం చేయించిన భర్త.!.

Gujarat Gang Rape: ఇదెక్కడి శాడిజం.. ప్రియుడితో భార్య జంప్.. శుధ్ది పేరిట 9 మందితో అత్యాచారం చేయించిన భర్త.!.

Woman gang raped by nine persons: వివాహిత తన భర్తను వదిలేసి తన ప్రియుడితో లేచిపోయింది.ఆ తర్వాత ఆమెను ఎంతో వెతికి కట్టుకున్న భర్త మరల ఇంటికి తీసుకొచ్చాడు. గుజరాత్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

Written ByInamdar Paresh
Published: Oct 07, 2026, 03:48 PM IST|Updated: Oct 07, 2026, 03:56 PM IST
joinshare
Gujarat Gang Rape: ఇదెక్కడి శాడిజం.. ప్రియుడితో భార్య జంప్.. శుధ్ది పేరిట 9 మందితో అత్యాచారం చేయించిన భర్త.!.
Image Credit: Gujaratwomangangrapecase

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రూ.89,999 ఫోన్ కేవలం రూ.69,999కే.. ఫ్లిప్‌కార్ట్‌లో Google Pixel 11పై భారీ ఆఫర్లు!

రూ.89,999 ఫోన్ కేవలం రూ.69,999కే.. ఫ్లిప్‌కార్ట్‌లో Google Pixel 11పై భారీ ఆఫర్లు!

2

Pitru Paksha 2026: సర్వ పితృ అమావాస్య ప్రభావం.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభంతో పాటు డబుల్ జాక్ పాట్.!.. మీరున్నారా..?..

3

AP Cabinet decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ..రూ.1.50 లక్షల వరకు ప్రయోజనం..!

4

Shreyas Iyer Gill Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా హవా..టాప్‌ గేరులో దూసుకెళ్తున్న శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్!

5

RK Roja: రాయలసీమ ద్రోహి చంద్రబాబు.. సీమలో పుట్టినందుకు సిగ్గుగా ఉంది: ఆర్‌కే రోజా

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Married woman gang raped in Gujarat: ఇటీవల సమాజంలో మరీ దారుణాలు జరుగుతున్నాయి. కొంత మంది కనీసం మానవ విలువలు, కట్టుబాట్లను పాటించకుండా బతుకుతున్నారు. ముఖ్యంగా భార్యభర్తలకు చెందిన ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. పెళ్లిళ్లు చేసుకుని వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు.  చిన్న చిన్న విషయాలకు కట్టుకున్న వారిని హత్యలుచేయడం, సుపారీలు ఇచ్చి వదిలించుకొవడం చేస్తున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు వార్తలలో ఉంటున్నాయి.

కొన్ని చోట్ల భర్యలు తమ భర్తలను చంపుతుంటే.. మరికొన్ని చోట్ల భర్తలు తమ భార్యలను హతమారుస్తున్నారు.ఈ క్రమంలో పెళ్లిళ్లు  చేసుకుని పిల్లలు ఉన్న కూడా ఇతరులతో ఎఫైర్ లు పెట్టుకుని భర్తలను, పిల్లలను సైతం చంపుతున్నారు.  ఈ నేపథ్యంలో గుజరాత్  లోని సురేంద్ర నగర్ లో దారుణం వెలుగులోకి వచ్చింది.

గుజరాత్ లోని సురేంద్ర నగర్ లో ఒక వివాహిత తన ప్రియుడితో ఇల్లు వదిలి పారిపోయింది. ఆతర్వాత ఆమె భర్త, గ్రామస్థులు మహిళను మరల వెతికి తీసుకొచ్చారు. ఆమెను ఒక చెట్టుకు కట్టేసి దాడి చేశారు. 

 అంతే కాకుండా ఆమెను నోటికొచ్చినట్లు తిడుతూ, చెట్టుకు కట్టేసి దాడి చేశారు. అంతే కాకుండా ఆమె భర్త  సదరు మహిళను తొమ్మిది మందితో అత్యాచారం చేయించాడు. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటన పెనుదుమారంగా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Crime News