• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Monkey Video: ఇది కదా పొదుపు చేయడం.. నీళ్లను తాగి ట్యాప్ కట్టేసిన వానరం.. వీడియో వైరల్..

Monkey Video: ఇది కదా పొదుపు చేయడం.. నీళ్లను తాగి ట్యాప్ కట్టేసిన వానరం.. వీడియో వైరల్..

Elnino Effect water crisis: దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన ఎల్ నినో ప్రభావం కన్పిస్తుంది. ఇప్పిటికే నిత్యవసరాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో నీళ్లను సైతంపొదుపుగా ఉపయోగించుకొవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఒక వానరం నీళ్లను ఉపయోగించుకున్న తర్వాత ట్యాప్ కట్టేయడంకు చెందిన వీడియో వైరల్గా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 30, 2026, 05:48 PM IST|Updated: Oct 30, 2026, 05:55 PM IST
joinshare
Monkey Video: ఇది కదా పొదుపు చేయడం.. నీళ్లను తాగి ట్యాప్ కట్టేసిన వానరం.. వీడియో వైరల్..
Image Credit: Monkey funny video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
DA July Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లోకి డీఏ జమ..63 శాతం పెంపుతో 4 నెలల బకాయిలు విడుదల!

DA July Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లోకి డీఏ జమ..63 శాతం పెంపుతో 4 నెలల బకాయిలు విడుదల!

2

Hyderabad: హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో దంచికొడుతున్న వర్షం.!. భారీగా ట్రాఫిక్ జామ్..

3

మళ్లీ మార్కెట్‌లోకి Karbonn స్మార్ట్‌ఫోన్లు.. Rebel Pro ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

4

Monkey Video: ఇది కదా పొదుపు చేయడం.. నీళ్లను తాగి ట్యాప్ కట్టేసిన వానరం.. వీడియో వైరల్..

5

రూ.69,999తో Infinix GT 50 Pro లాంచ్.. 24 వేల విలువైన గేమింగ్ యాక్సెసరీస్ ఫ్రీగా!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Monkey turn off tap after drinking water funny video: దేశ వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం కన్పిస్తుంది. దీంతో ఒకవైపు నిత్యావసరాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు తాగునీటి కోరత కూడా కన్పిస్తుంది. ఈ క్రమంలో తాగునీటిని,సాగునీటిని పొదుపుగా ఉపయోగించుకొవాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ చాలా మంది నీటిని ఇష్టమున్నట్లు వెస్ట్ చేస్తారు. ఉదయాన్నే లేచి బ్రష్ నోట్లో పెట్టుకుని గంటల కొద్ది ముఖం కడుక్కుంటారు. నీళ్లను వెస్ట్ చేస్తారు. 

 

महिलाओं से इंसान ही नहीं जानवर भी डरते हैँ! मंकेश भाई आराम से घर में घुसते हैँ टोंटी खोलकर अपनी प्यास बुझाकर जैसे ही जाने लगते हैं घर की मालकिन आ जाती है और कहती है की टोंटी तो बंद कर दो पानी गिर रहा है तब मंकेश भाई टोंटी बंद कर चुपचाप निकल जाते हैँ! https://t.co/zJOjpmw68r

— Sanjay Singh (@SanjaySing92028) October 28, 2026

 

మరికొంత మంది ఇండ్లలో పనిమునుషులు నల్లాల్ని ఆన్ చేసి గిన్నెల్ని వాష్ చేస్తారు. ఇలా కాకుండా ఒక బకెట్లో నీళ్లను నింపుకుని ఆ నీళ్లతో గిన్నెల్ని వాష్ చేస్తే తక్కువ నీటిలోని పనిపూర్తవుతుంది. ఇక నీళ్లను ఉపయోగించుకున్న తర్వాత వెంటనే కట్టేయాలి. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వానరం ఎల్ నినో వేళ ప్రజలకు తాను కూడా నీళ్లను పొదుపుగా వాడుతున్నట్లు చెబుతున్న ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


ఒక వానరం ఇంట్లోకి ప్రవేశించింది. పాపాం.. దానికి బాగా దాహమెసినట్లుంది. అయితే హల్ లో ఉన్న నల్లాను ఏంచక్కా ఆన్ చేసి కడుపు నిండా నీళ్లను తాగింది. ఆతర్వాత తినేందుకు ఏదైన దొరుకుతుందా..?.. అని అటు ఇటు తిరుక్కుంటూ చూసింది. కానీ నల్లాను కట్టేయడం మర్చిపోయింది. కానీ ఇంతలో ఆ ఇంట్లోని వారు కోతికి నల్లాను కట్టేయాలని చెప్పారు. మరీ దానికి మన భాష వచ్చో లేదా నీళ్లను వెస్ట్ చేయడం ఎందుకని భావించిందో కానీ కూల్ గా నల్లాను కట్టేసింది.  

ఆతర్వాత అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్లిపోయింది.ఈ ఘటనను అక్కడి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అరెవావ్.. నోరులేని జీవాలు సైతం ఎల్ నినోపై అప్రమత్తంగా ఉన్నాయంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Telugu News