• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Hyderabad: హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో దంచికొడుతున్న వర్షం.!. భారీగా ట్రాఫిక్ జామ్..

Hyderabad: హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో దంచికొడుతున్న వర్షం.!. భారీగా ట్రాఫిక్ జామ్..

Heavy rain in hyderabad: గత కొన్ని రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు మరోసారి తనప్రతాపంచూపించాడు. దీంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

Written ByInamdar Paresh
Published: Oct 30, 2026, 06:14 PM IST|Updated: Oct 30, 2026, 06:32 PM IST
joinshare
Hyderabad: హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో దంచికొడుతున్న వర్షం.!.  భారీగా ట్రాఫిక్ జామ్..
Image Credit: Rains in hyderabad(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Zee Entertainment: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కీలక మార్పు.. నూతన సీసీఓగా సంగీతా శెట్టి నియామకం

Zee Entertainment: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కీలక మార్పు.. నూతన సీసీఓగా సంగీతా శెట్టి నియామకం

2

Traffic Police: ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌.. రూల్స్‌ బ్రేక్‌ చేసిన వారికి ఝలక్‌

3

Dating App Scam: పిల్ల పిలిచిందని ఆశతో వెళితే.. రూమ్‌లో ఇచ్చిన ట్విస్ట్‌కు షాక్..!

4

DA July Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లోకి డీఏ జమ..63 శాతం పెంపుతో 4 నెలల బకాయిలు విడుదల!

5

Hyderabad: హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో దంచికొడుతున్న వర్షం.!. భారీగా ట్రాఫిక్ జామ్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Heavy rain lashes several places in Hyderabad: తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎల్ నినో ప్రభావంతో సామాన్య జన జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఒకవైపు నిత్యవసరాల ధరలు పెరిగిపోయాయి. మరోవైపు నీటి కొరతతో జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దాదాపు నెల రోజుల తర్వాత హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. 

లింగం పల్లి, కాప్రా, ఘట్కేసర్,చందానగర్,దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్, జుబ్లీహిల్స్, బంజారా హిల్స్, రాయదుర్గం, షేక్ పేట్, తుర్కయాంజాల్, కాప్రా, కీసర, నాగారం,టోలీ చౌకీ, లంగర్ హౌస్, కార్వాన్, రాజేంద్ర నగర్, యూసుఫ్ గూడా, వెంగళరావునగర్,  జూబ్లిహిల్ వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.  దీంతో రోడ్లపై నీరుచేరడం వల్ల ట్రాఫిక్ కు  అంతరాయం ఏర్పడింది. సాయంత్రం కావడంతో ఆఫీసులు,స్కూళ్లు, కాలేజీల నుంచి వచ్చే వారంతా వర్షం వల్ల తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

మరోవైపు జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి నీళ్లను రోడ్ల మీద నిలవకుండా మ్యాన్ హోళ్లను క్లియర్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో  రాబోయే 8 నెలల పాటు  నీళ్ల కష్టాలు తప్పవని జలమండలి ప్రకటించిన కొన్ని గంటల్లోనే వర్షం పడటం పల్ల హైదరాబాద్ వాసులు మాత్రం ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రెండు గంటల్లో మరిన్ని ప్రాంతాలకు వర్షం విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana Weather
Telugu News
Weather Update
Rain News