• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Video Viral: పుట్టగానే మీసాలతో రచ్చ చేస్తున్న బుడ్డొడు.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

Video Viral: పుట్టగానే మీసాలతో రచ్చ చేస్తున్న బుడ్డొడు.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

Baby born with mustache video: చిన్నారి ముఖంపై లేత మీసాలు కన్పిస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Written ByInamdar Paresh
Published: Oct 24, 2026, 12:01 PM IST|Updated: Oct 24, 2026, 12:19 PM IST
joinshare
Video Viral: పుట్టగానే మీసాలతో రచ్చ చేస్తున్న బుడ్డొడు.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..
Image Credit: Baby born with mustache video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఆధార్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. అడ్రస్ మార్చడం ఇప్పుడు మరింత ఈజీ! ఇంట్లో నుంచే ఇలా చేసుకోండి!

ఆధార్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. అడ్రస్ మార్చడం ఇప్పుడు మరింత ఈజీ! ఇంట్లో నుంచే ఇలా చేసుకోండి!

2

AP ZPTC MPTC Elections: ఆంధ్రప్రదేశ్ రసవత్తరంగా పరిషత్ పోరు..ప్రధాన పార్టీల నుంచి పోటెత్తిన నామినేషన్లు..ఎవరి బలమెంత?

3

Honor 700 Pro లాంచ్‌కు రెడీ? 200MP కెమెరా, 9000mAh బ్యాటరీతో కొత్త ఫోన్..

4

Video Viral: పుట్టగానే మీసాలతో రచ్చ చేస్తున్న బుడ్డొడు.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

5

నవంబర్ 2026 బ్యాంక్ సెలవుల జాబితా..వచ్చే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు బంద్‌?పూర్తి లిస్ట్ ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

New Baby born with facial hair mustache video: సోషల్ మీడియాలో ప్రతిరోజు కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు ఆసక్తిని చూపిస్తారు.ఈ క్రమంలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు చూస్తే చాలా వింతగాను ఉంటాయి.  ఇటీవల చాలా మంది ఎక్కడ ఎలాంటి ఫన్నీ వీడియోలు కన్పించిన వెంటనే తమ ఫోన్ లలో రికార్డు చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా నెటిజన్లు కాస్తంత వెరైటీగా ఉండే వీడియోలను ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఒక బుడ్డొడి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిలో అతనికి మీసాలు కూడా కన్పిస్తున్నాయి.

 

Bro was born 5 minutes ago and already has a better mustache than half the men on Earth Newborns can develop fine facial hair called lanugo while still in the womb It usually sheds before birth or within the first few weeks Imagine entering the world looking like you’ve already got a mortgage, three kids and 20 years of work experience

— CryptoNotes (@_CryptoNotes_) October 24, 2026

 

 


వైరల్ అవుతున్న వీడియోలో ఒక బుడ్డొడుపుట్టిన నిముషాల వ్యవధిలోనే అతని ముఖంపై మీసాలు కన్పిస్తున్నాయి.  నార్మల్ గా పిల్లలు పుట్టాక చాలా క్యూట్ గా ఉంటారు. వారిబుగ్గలు చాలా అందంగా ఉంటాయి.

ప్రస్తుతం ఈ వీడియోలో మాత్రం బుడ్డొడు పుట్టిన కొన్ని గంటలకే అతని ముఖంపైన మీసాలు కన్పిస్తున్నాయి. అతను ఏదో పెద్ద వారికి వచ్చినట్లు మీసాలు అతని ముఖంపై మొలిశాయి. చూసేందుకు చిన్నగా ఉన్నా మీసాలు మాత్రం పెద్దవారికి వచ్చినట్లు వచ్చాయి.  మరీ జన్యుపరమైన మార్పుల వల్ల ఇలా మీసాలు వచ్చాయో లేదా మరేంటో  కానీ ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది దీన్ని ఏఐతో జనరేట్ చేశారో ఏమో అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Telugu News