• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Baby Arnab: తుపాన్ వేళ జన్మించిన శిశువు.. అర్నాబ్‌గా నామకరణం.. ఎక్కడంటే..?..

Baby Arnab: తుపాన్ వేళ జన్మించిన శిశువు.. అర్నాబ్‌గా నామకరణం.. ఎక్కడంటే..?..

Arnab effect: అర్నాబ్ తుపాన్ ప్రభావం తీరం దాటిన కూడా పలు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులతో ఆయా ప్రాంతాలన్ని అల్లకల్లోలంగా మారిపోయాయి. ఈ క్రమంలో అర్నబ్ తుపాన్ ప్రస్తుతం తీరందాటిన కూడా ముంపు ఇంకా ఉందని అధికారులు చెబుతున్నారు.

Written ByInamdar Paresh
Published: Oct 28, 2026, 09:25 PM IST|Updated: Oct 28, 2026, 09:35 PM IST
joinshare
Baby Arnab: తుపాన్ వేళ జన్మించిన శిశువు.. అర్నాబ్‌గా నామకరణం.. ఎక్కడంటే..?..
Image Credit: baby name as arnab in odisha

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Diwali Significance: దీపావళి రోజున ఈ పొరపాటు అస్సలు చేయకండి! నకర చతుర్దశి నాడు అసలైన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

Diwali Significance: దీపావళి రోజున ఈ పొరపాటు అస్సలు చేయకండి! నకర చతుర్దశి నాడు అసలైన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

2

దీపావళి వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు..!!

3

రేషన్ షాపులో భారీ నాగుపాము.. చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్!

4

నేటి నుంచే తెలంగాణలో కొత్త పింఛన్ల పంపిణీ..కొడంగల్‌లో సీఎం చేతుల మీదుగా ప్రారంభం..!!

5

Israel Political News: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక మలుపు.. నెతన్యాహును అవుట్..కొత్త ప్రధానికి అధ్యక్షుడి ఆహ్వానం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Parents puts her new born child name as baby Arnab in odisha: బంగాళా ఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాన్ ప్రభావంతో పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రచండమైన గాలుల ప్రభావడంతో చెట్లన్ని కూలిపోయాయి. పలు చోట్ల కరెంట్ స్తంభాలు నెలకొరిగాయి.  ఈ క్రమంలో  అర్నబ్ ప్రభావంతో ఏపీ, ఒడిశా,తెలంగాణ,తమిళనాడు, జార్ఖండ్లలో కూడా వర్షాలు పడుతున్నాయి. అయితే.. ఒడిశాలోని గంజాంలో అర్నబ్ తుపాన్ ప్రభావం వేల జన్మించిన ఒక శిశువుకు బేబీ అర్నాబ్ గా నామకరణం చేయడం వార్తలలో నిలిచింది.

ఒడిశా గంజాం జిల్లాలోని పాత్రాపూర్ లో అర్నాబ్ తుపాన్ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న దాదాపు 426 మంది గర్భిణీ స్త్రీలను 'మా గృహ' కేంద్రాలకు  తరలించారు. వీరిలో 200 మంది మంది మహిళలు ప్రసవించారు. అయితే..తుపాన్ ప్రభావం పీక్స్ లో ఉండగా జన్మించిన బుడ్డొడికి అతని తల్లిదండ్రులు అర్నాబ్ గా నామకరణం చేశారు. 

పాత్రాపూర్‌లోని బురతల్ పంచాయతీకి చెందిన సదరు మహిళక అర్నబ్ ప్రచండ వైపరీత్యం కొనసాగుతుండగా నొప్పులు వచ్చాయి. దీంతో వైద్యులు ఆమెకు సిజెరియన్ చేశారు. ఈక్రమంలో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది.  ఈ బిడ్డకు తల్లిదండ్రులు బేబీ అర్నబ్ అని నామకరణం చేశారు. శిశువు జనన ధృవీకరణ పత్రంలో పేరును అర్నబ్‌గా అధికారులు నమోదు చేసి తల్లిదండ్రులకు అందజేశారు. 

అదే విధంగా.. పాత్రాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్‌చార్జి డాక్టర్ సంబిత్ బేగ్రే మాట్లాడుతూ.. అర్నబ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి తరలించిన గర్భిణీ స్త్రీల రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ రిపోర్టుల వంటి అన్ని అంశాలను పర్య వేక్షిస్తున్నామని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితికి ప్రాధాన్యత ఇస్తున్నామని, గర్భిణీ స్త్రీల కోసం ఆహార ఏర్పాట్లు చేశామని డాక్టర్ బెగ్రే  ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం బుడ్డొడికి అర్నాబ్ తుపాన్ పేరు పెట్టడం వార్తల్లో నిలిచింది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News
Rain News